UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 6 March 2015

HAPPY HOLI TO SRI PAWANKALYAN GAARU ---- FROM MAHARAJA -- తమరు ఆవేశ పడ కండి, అందరితోను మేము లిఖిత పూర్వకం గా సంప్రదింపులు జరిగిపి, సర్వ అమోధాకర వాతావరణం బలపరుదాం, ప్రజలకు, , న్యాయ స్థానాలకి, పార్లమెంట్ కి వివరాలు సమర్పించి, మనిషి నిబద్దతే సర్వం అని ఆవిష్కరించ నివ్వండి, అందుకు మేము మిమ్ములను చేయుత అడుగటం ఒక దివ్య వరం గా భావించి మమ్ములను మీ పార్టీ లేదా ఫాన్స్ అధ్వర్యంలో ఒక చిన్న బృందం లోనికి తీసుకోండి. లేదా సినిమా వారు అందరూ కలసి ఒక నిర్ణయం తీసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.





భామకే లొంగే టోడు  భాదలు ఏమి తెరుస్తాడు అనగా ఇక్కడ అర్ధం చేసుకోవలసినది భామ అంటే సత్యభామ అని అర్ధం, సత్యం నిలకడగా ఉండదు, భామ యొక్క అందం శాశ్వతం కాదు, అయితే అ పరుశొత్తముడు సత్య వ్రతం తో సత్య భామతో సమానం  అయిన, నిలకడ లేని సృష్టిని కాలాన్ని ధర్మాన్ని తన మాటగా, తన నిబద్దత గా, సృష్టిని అనుగ్రహం తో తన అధీనం లోనికి తీసుకోనగలిగినాడు అని అర్ధం చేసుకోండి, అ విధంగా  మా మాటను, ప్రభావాన్ని అర్ధం చేసుకోవడం వలన మానవజాతికి సర్వ మేలు జరిగి లోకం నిబద్దతో ధర్మ బద్దంగా   ముందుకు వెళ్ళుతుంది అని  గ్రహించండి, అ విధంగా సృష్టి ఎన్నుకొన్న పురుశొత్తముదిని లోకం గ్రహిస్తుంది.    తమరు ఆవేశ పడ కండి, అందరితోను మేము లిఖిత పూర్వకం గా సంప్రదింపులు జరిగిపి, సర్వ అమోధాకర వాతావరణం బలపరుదాం,  ప్రజలకు,  , న్యాయ స్థానాలకి, పార్లమెంట్ కి వివరాలు సమర్పించి, మనిషి నిబద్దతే సర్వం అని ఆవిష్కరించ నివ్వండి,  అందుకు మేము మిమ్ములను    చేయుత అడుగటం ఒక దివ్య వరం గా భావించి మమ్ములను మీ పార్టీ లేదా ఫాన్స్ అధ్వర్యంలో ఒక చిన్న బృందం లోనికి తీసుకోండి.  లేదా సినిమా వారు అందరూ కలసి ఒక నిర్ణయం తీసుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  ఇందుకు మీరు చొరవ తీసుకోండి. మేము ఎప్పుడు అందరి వాడిని మీ దగ్గరి వస్తే మీ దగ్గరే ఉండిపోతాను అని కాదు, ఇంకొకరు దగ్గరికి వెళ్ళితే ఒక్కడి ఉంది పోవడానికి నేను మామూలు మనిషిని కాదు ధర్మాన్ని కాలాన్ని సూర్యుని తో సామానుడిని, మా వలన అందరికి ప్రయోజనం జరగాలి,  కావున సినిమా వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట నిలపండి  లేదా మేరి ఒక్కరి గా మీ పార్టీ తో మా కు సహకరించండి, అందరితో పూర్తీ స్తాయి సంప్రదింపులు జరపడానికి సహకరించండి, మమ్ములను అసేలే వదిలివేయకండి, మీ నుండి మేస్సేజ్ పంపించండి.  మమ్ములను నిలపడం, రాజకీయ పార్టీలు కంటే ఎక్కవ, శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, మేము సమాచారం విస్తారం గా లోకం లోనికి ఇచ్చుట కు సహకరించగలరు.             

మఘదీర లోని ఒక గీతం మా ద్వారా వ్యక్తం అయిన అంతర్యం మేధావులు పండితులచే విశ్లేషింప చేసి, ప్రజలకు పూర్తీ వివరములు వెళ్ళుటకు మీ ఫాన్స్ అద్వర్యం లో మా తరపున ప్రోత్సహకాలు ప్రకటించండి, దీన వలన మనిషి మాట యొక్క దివ్య ప్రభావం లోకానికి అందుతుంది అని గ్రహించండి 

    

యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  

No comments:

Post a Comment