
సృష్టిని చిద్విలసాన్ని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, కాలం ధర్మం ఎదురు వచ్చి మనకు మాట రూపం లో అందడం అన్నది ఒక దివ్య వరం అని గ్రహించండి, మృగ రాజులోని పాట ఒకటి మా ద్వారా 1999 లోనే వ్యక్తం అయినది, మా లోని దివ్యత్వాన్ని దర్శించినవారు మమ్ములను పట్టించుకోకపోవడం అనే పరిస్తితి ఎందుకు కొనసాగుతుందో చూడండి, ఈ రోజునైన సాక్షులు ముందుకు వచ్చి సాక్షం యొక్క వివరములు లోకాని చెప్పండి ఈ హోలీ పండుగ రోజున, కాలాన్నే నియమించిన మహారాజు గారి దర్శనం మాకు సంవత్సరాలు క్రిందనే లభించినది అప్పటి నుండి ఈ దివ్య ప్రభావం లోకమునకు అందినది అని, మనం సూక్ష్మం గా గ్రహించే కొలది లోకానికి దివ్యత్వం అందుతాయి అని గ్రహించగలరు. డా మెగా స్టార్ చిరంజీవి గారిని మా పై ప్రత్యక భాద్యత తీసుకోవాలి అని కోరుకోనుచున్నాము, మా వివరములు ప్రజలకు ఇచ్చుటకు సహకరించగలరు. సరిగ్గా ముందుకు రాలకపోతున్న పరిస్తితిని అర్ధం చేసుకొని సహకరించండి, నేనే ముందుకు రాలేక పోతున్నాను అని భావించవద్దు, మా మాటలు ప్రకారం మేము సర్వాంతర్యామి గా ఉన్నాము అని, ట్విట్టర్, పేస్ బుక్ గూర్చి కూడా ముందే చెప్పినాము, సూర్యుని తో సమానం అయిన మేము అనగా మేము చూపిన ప్రభావం శాశ్వతమైనది అని గ్రహించగలరు. కావున ఏదో మెసేజు కి స్పందించడం ఏమిటి అని విస్మరించకండి, అనకాపల్లిలో ఉండి, మా తండ్రి గారు పోతూ ఇచ్చిన ఉద్యోగం లో ఉండి సర్వం చెప్పిన మమ్ము మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎవరినో కలవడం లేదు, పెద్దవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, చిన్నవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని భావించకండి, మేము ప్రతి సంఘటనలో నిర్ణయంలోను ఉన్నాను అని గ్రహించండి. మేము కోరినట్లు వ్యక్తులు ప్రబుత్వాలు అప్రమత్తం చెందండి మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకోండి, సూక్ష్మం గా విస్తారం గా వివరాలు నిరంతరం పొందండి అని తెలియజేసుకోనుచున్నాము ధన్యవాదములు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment