సమన్వయ దృష్టి
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు , కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశాత్మక అశీసులు గ్రహించగలరు .
యావత్తు మానవజాతి ఆలోచనతో, ఓర్పు సహనం తో, దివ్యత్వం వైపు, యోగత్వం వైపు వెళ్ళాలి అని మనం దృడంగా అందిన సాక్షం వైపు ప్రయాణించాలి, ప్రత్యక్ష సాక్షులు దగ్గర నుండి స్పందించడం ప్రారంభించండి, నిర్లక్ష్యంగా, వెళ్ళాకోళం గా ప్రవర్తించుట ఏ మానవజాతికి అవరోధం అని తెలుసుకొని, ప్రత్యక్ష సాక్షులు మేము ఒక చేరాలి అని కొరుకొండి. మా ముందు హాజరు అయ్యి చూపిన చూపిన దివ్య సాక్షత్మరం యొక్క వివరములు లోకమునకు పంచి, ధర్మ నిరతి పెంచుటకు సహకరించగలరు, మా ఉనికె ఆశీసు అని గ్రహించండి, మమ్ములను పరిగణించే కొలది, ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందుతారు, ప్రజలు ప్రయోజనం పొందటమే మా ఆశీసు ఉనికి అని అర్ధం చేసుకోండి ధన్యవాదములు
యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment