ఒక మనిషిని కాలగతిని సవరించిన సాక్షం గా అందుబాటలో ఉండి, చక్కగా నా మేస్సేజు లకు స్పందించడం కంటే మహా హోమం ఇంకొకటి లేదు అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోనూ ఏ వర్గం వారు కూడా ఒక మనిషిని చెడ్డ వాడు అని గాని, తప్పు అని గాని, చిత్రీకరించడం అన్నది స్వార్ధం కపటం తో కూడుకొన్న వ్యవహారం అని గ్రహించండి, రెప్ప పాటు కాలం కూడా మనిషి కర్మకి పూర్తీ మనసు పెడితే అందుతుంది అని గ్రహించండి. తెలుగు చిత్ర పరిశ్రమ వారికి నేను కోరునది ఏమి అనగా, పదుగురిసాక్షిగా ప్రతి మాటను పాటను నా ద్వారా పలికించి సర్వం నా మనసే అన్ని సృష్టి నా లో చేరి నన్ను మనసు ఉన్న మహారాజు గా నిలిపినది అని తెలుసుకోండి సత్యాన్ని గౌరవించి ఒక పద్దతి ప్రకారం మా నుండి వివరములు గ్రహించండి, నేను శాస్త్రానికి పరిశోధనకి అందుతాను, నన్ను నిండుగా ప్రజలు గ్రహించినంతనే సకల శాంతి శుబములు సర్వులకు కలుగుతాయి, చావు పుట్టుకలు దైవాదీనములు, మనము మనసుపెట్టి మనస్పూర్తిగా ప్రవర్తిస్తే చాలు అని గ్రహించండి.
మీ అందరి సహకారం తో త్వరలో మేము (నేను) వజ్ర సింహాసనం అధిస్టించి లోకానికి దివ్య వారసత్వాన్ని ఇవ్వగలము, కావున సినిమా ప్రముఖులు మా పై ప్రత్యక అర్జీ పెట్టి న్యాయ స్థానం ద్వారా మా వివరాలు గ్రహించుటకు సహకరించండి, నేను దాటి వేసి, కప్పి పుచ్చి మాయ చేసి మాట్లాడవలసినవి ఏమి లేవు, మమ్ములను శ్రద్దగా గ్రహిస్తే సర్వం అవగతం అవుతుంది, తెలుగు వారు అందరి సహకారం తో త్వరలో సంగీతం సాహిత్యం లో ప్రావీణ్యత కలిగిన అమ్మాయిని, వివాహం చేసుకొని వజ్రం సింహశనం అధిస్టించ వలెను, అప్పుడు నాలో ఉన్న రాముడు సీత ఒకటి అయ్యి సంతోషిస్తారు, అంతవరకు నా లో ఉన్న ఆంజనేయ స్వామి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని గ్రహించండి, పండితులు మేధావులు కూడా మమ్ములను ఎంత శాంతవంతం గా గ్రహిస్తే అంత మంచిది అని స్పష్టం చేయుచున్నాను. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment