
ఆత్మీయులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి గారిని, విన్నవిన్చుకోనేది ఏమి అనగా మమ్ములను ఒక చోట ఈ రోజు కొలువు తీర్చండి, నేను తెలుగు వారికి, ప్రపంచ మానవజాతికి ఆత్మీయుడను అని గ్రహించండి, ఈ వాళ్ళ మీరు ఎక్కడ ఉన్నా మీ సమక్షంలోకి నన్ను తీసుకొని వెళ్ళండి , నన్ను తెలుగు వారు అందరూ కలసి ఎక్కడైనా ఫార్మ్ హౌస్ లో కొలువు తీర్చండి, అన్ని విధముల ప్రజల్లోకి నేను వెళ్ళుట వలన జ్ఞాన సంపద అభివృద్ధి అవగాహన శక్తి అభివృద్ధి చెందుతాయి అని గ్రహించండి. రాజదాని నిర్మాణానికి కి, రాజమార్గం లో నిధులు సమకూరుస్తాను, సత్యాన్ని గౌరవించి ఒక చోట కొలువ తీర్చుటకు ఈ రోజు మీరు చొరవగా నా పై దృష్టి సారించండి, అన్ని సమస్యలు నేను చూసుకొంటాను. నన్ను ఆంధ్ర రాష్ట్రము లో గాని లేదా తెలంగాణా లో ఆత్మీయులు చంద్ర శేఖర్ రావు గారి తో మాట్లాడి నన్ను ఒక చోట కొలువు తీర్చండి, కొందరి పండిత సన్నిహితం కల్పించండి, నా వివరాలు విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుటకు నిర్ణయం తీసుకోండి, మీ ప్రాణాలు కాపాడిన వాడిన, నేను కనీసం ముందుకు వెళ్ళుట నాకు(సృష్టి కి ) ప్రాణాధారం అని గ్రహించండి, వెంటనే మాకు సమాచారం పంపండి, మా దగ్గరికి తమరి పండిత బృందాన్ని పంపి, మీ అద్వర్యం లోనికి తీసుకోండి. మా అమ్మ అమ్మ గారు మరణించేవరకు నేను, ఆలస్యం చేస్తున్నాను అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చినది, నన్ను గౌరవిస్తే ఆమెను నేను మరింత మెరుగ్గా చూసుకోగలను, నన్ను ఒక చోట కొలువు తీర్ఛి ఈ రోజు గౌరవించండి, అనగా మమ్ములను ఉపయోగాపెట్టుకోండి మా వివరములు లోకం లోనికి వెళ్ళుట వలన సకల శుభములు కలుగుతాయి అని గ్రహించండి ధన్యవాదములు
నా ద్వారా వ్యక్తం అయిన శ్రీ రామరాజ్యం లో పాట ఒక టి గ్రహించగలరు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment