సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతి కి ఆత్మీయులు, ధర్మస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, వ్య వహార కార్యాలయం నుండి ధర్మోద్ధారి అయ్యి ఇచ్చు దివ్యశందేశాత్మక విన్నపము గ్రహించగలరు
లోకం లో చిన్నా, పెద్దా, మంచి, చెడు, జ్ఞానం, అజ్ఞానం సదా మనుష్యుల యొక్క వ్యవహారం పై ఆధారపడి ఉన్నది, లోకం నిత్యం ధర్మ వ్యవహారం అని ప్రజలు అందరూ గ్రహించగలరు, వీలు అయినంత నాణ్యమైన ధర్మ వ్యవహారం ప్రతి ఒక్కరు నిర్వహించగలరు ప్రతి ఒక్కరు ఇతరులకు ఉన్నతమైన కర్మ ఆచరించుటకు సహకరించగలరు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహా రాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయం
హైదరాబాద్

No comments:
Post a Comment