సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి పంచుకోను దివ్య సందేశాత్మక సమాచారము గ్రహించగలరు.
ప్రజలు అందరూ ఆర్ధిక, సామజిక అసమానతలు ప్రక్కన పెట్టి, సూర్యుని బిడ్డలు వలే కలసి మెలసి జీవించగలరు, సంపదలు వస్తు ప్రపంచ మాయ ఒకరిని ఒకరు ద్వేషించుకొనేలా చేస్తుంది. గొప్ప ఆలోచన మనిషికి ఒక పెద్ద ఉద్యోగం, కాని ఏదో పని చేసి సంపాదిస్తేనే గొప్పవాడు అనుకొంటున్న రోజులు నడుస్తున్నవి. మనిషి సాటి మనిషి మాట ఆలోచన చూసి నిర్ణయించాలి, అందునా, స్వార్ధ దృష్టి తో కాకుండా, ఎటువంటి మనిషితోనైన ప్రతి మనిషి ప్రేమగా, ఆదరణ తో జీవించాలి. ఎటువంటి స్తితిలోను ఒక మనిషిని అతని స్వతంత్రాన్ని అవమానించకూడదు, అనుమానించకూడదు. తమ స్వార్ధం నేరవేరితే మంచి లేదా చెడుగా చూసి అవమానించడం, ఈ వాళ్ళ చాలా మంది కి అలవాటుగా మారినది అని గ్రహించండి. ఈ అలవాటు ఎంత సరిదిద్దుకొంటే అంత మంచిది. ఒక మనిషి లో ఆలోచనలో ఉన్న గొప్పతనం తట్టుకోలేక, లేదా పరిగణించలేక మాట్లాడటం మానివేయడం, పటించుకోకపోవడం, అతన్ని బౌతికంగా లొంగదీసుకొవాలి , స్వార్ధం నెరవేర్చుకోవడానికి, గోప్పతన్నాని కూడా తక్కువగా చూడటం, తేలిక చేసి మాట్లాడటం వారి బలం, గొప్ప అని చాలామంది అనుకొంటున్నారు. ఈ పరిస్తితిని ప్రతి ఒక్కరు నిత్యం సరి దిద్దుకోవాలి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
వ్యవహార కార్యాలయము
హైదరాబాద్
ఈ పాట నా ద్వారా పూర్తి గా 2003 లో ఇతర విశేషములతో కలసి వ్యక్తం అయినది అనిగ్రహించండి.

No comments:
Post a Comment