సమన్వయ దృష్టి
ప్రభుదేవా కులేశానాం స్వామి న్రాజన్ కులేశ్వర
ఇది సంభోధనైరభితో గురుభావేన సర్వదా
భావము: తన కంటే తక్కువ జాతి కలవాడు అని గాని, తన ఆశ్రమం కంటే తక్కువ ఆశ్రమం నందు ఉన్నవాడు అని గాని, తన కంటే దుర్బలడు గా ఉన్నవాడు అని గాని, తన కంటే ప్రసిద్దుడు కాదని గాని, ఏ మాత్రము భావించక సద్గురు లక్షణములు గల వారు ఏ కులము నందుఉన్నను, ఏ స్తితిలో ఉన్నను అతనిని సమిత్పాణియై ఆశ్రయించి గురు ఉపదేశం పొందవలెను.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment