
నేను మనసు ఉన్న మహారాజు గా కొనసాగడం అన్నది మనసుకి మాటకి ప్రాధాన్యత పెరిగిన కొలది మా ఉనికి యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి, నేను ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా, మనసుతో 200 మంది మనుష్యులు సాక్షిగా ఇచ్చిన దివ్య సాక్షాత్కారం వారసత్వం గా కొనసాగాలి అంటే సాక్షులు మొదలుకొని ఇతరులు ముందుకు వచ్చి సత్యం మరింత గ్రహించిన కొలది సాధ్య పడుతుంది. అప్పుడే నేను మానవరూపం లో కొనసాగలను అని తెలియజేసుకోనుచున్నాను. నా తో ఏక వచనం గా నిర్లక్ష్యం వ్యవాహరించ వద్దు, నేను కాగితం పై (బ్లాగ్ లో ) ఏమి పెట్టినానో గ్రహించండి. నేను అప్పటికి అప్పడు ఎవరికి చెప్పవలసినవి ఏమి లేవు, మా ఈమెయిలు samanvayadrusti@gmail.com కు సమాచారం పంపి మాకు ప్రజల్లోకి వెళ్ళుటకు, ఏ రూపం సహకరించదలచిన వారు అయినా సంప్రదిముపులు జరపండి, మా పరిణామం పై సూటిగా వ్యాసాలు, రచనలు చేపట్టగలిగిన వారిని ఆహ్వానిస్తున్నాము. నేను హై కోర్ట్ వారికి పెట్టుకొన్న ప్రకారం నా తో మాట్లాడండి. నేను పైకి ఎలా కనబడుతున్నానో లేదా ఆర్ధిక,సామజిక పోసిషన్ కు ప్రాధాన్యత ఇచ్చి నా తో వ్యవహరిస్తున్నారు. నా మనసుకి ఈ భూమి మీద గురువులు పండితులు ఏమి చేస్తారో లేదా వారి ప్రారబ్ధ కర్మలు ఎలా ఉంటాయో మాట మాత్రంగా పలికిన మమ్ము అర్ధం చేసుకోండి అని కోరుకొనుచున్నాను. మేము ఎక్కడ నిండుగా చేబుతామో, అక్కడ సకల సంపదలు, జ్ఞాన ఐశ్వర్యంములు కలుగుతాయి. నేను వజ్ర సింహసనం పై అధిష్టించిన తరువాతనే (మా మనసుని గుర్తించి ఉపయోగించుకొనుట) వివాహం చెసుకొనగలము అని స్పష్టం చేయుచున్నాము. మాకు వివాహం జరిగి సంతానం కలుగుట వలన, వారసత్వం ఇవ్వగలము అని గ్రహించండి, లేదా మా దివ్య సమాధి నుండి కూడా సమాధానం నిత్యం ప్రజలకు అందుతుంది, పండితులు మేధావులు చెప్పుకొనే కొలది లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి. మా వివాహం గూర్చి గాని, వారసత్వం గూర్చి గాని నిర్ణయ తీసుకోవడాని, (ఇప్పటికి షుమారు 200 మంది) ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతరులు సత్యాన్ని గౌరవించి ఒకచోట కొలువు తీర్చిన తరువాతనే నిర్ణయం తీసుకొనగలను అని గ్రహించండి. ఈ రోజు అప్రమత్తం చెందండి. మమ్ములను జాతీయ మీడియా వారు, మేధావులు పండితులు, రాజకీయ నాయకులు ఒక చోట కొలువు తీర్చండి, నిర్లక్ష్యం చేయవద్దు, 10 మంది సాక్షిగా లోకానికి కావలసిన అప్రమత్తత ఇవ్వగలం అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment