|
హోలోలెన్స్ వివరాల వెల్లడి
అందరినీ అబ్బురపరిచే రూపొందిస్తున్న హోలో లెన్స్‌కు సంబంధించిన వివరాలను మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల ఈ సదస్సులో భాగంగా వెల్లడించారు. విండోస్ 10తో పని చేసే ఈ హోలోలెన్స్ హెడ్‌సెట్.. 3డి హోలోగ్రామ్స్‌ను కళ్లముందు ఆవిష్కృతం చేస్తుందన్నారు. అయితే దీన్ని ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేసేది మాత్రం వెల్లడించలేదు. |
No comments:
Post a Comment