UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 1 May 2015


FRONT VIEW OF PREM MANDIR - VRINDAVAN
Vrindavan has an ancient past, associated with Hindu history, and is an important Hindu pilgrimage site. One of its oldest surviving temples is the Govinda Dev temple, built in 1590, with the town founded earlier in the same century.
It is believed that the essence of Vrindavan was lost over time until the 16th century, when it was rediscovered by Chaitanya Mahaprabhu. In the year 1515, Chaitanya Mahaprabhu visited Vrindavana, with the purpose of locating the lost holy places associated with Lord Sri Krishna's transcendent pastimes. Chaitanya wandered through the different sacred forests of Vrindavana in a spiritual trance of divine love. It was believed that by His divine spiritual power, He was able to locate all the important places of Krishna's pastimes in and around Vrindavana.[5]
In the last 250 years, the extensive forests of Vrindavan have been subjected to urbanization, first by local Rajas and in recent decades by apartment developers. The forest cover has been whittled away to only a few remaining spots, and the local wildlife, including peacocks, cows, monkeys and a variety of bird species has been virtually eliminated. A few peacocks are left in the city but monkeys and cows can be seen almost everywhere. ( From Wikipedia )
Like · Comment · 

[Avatar] Action Movies Full English - Fiction Movie Full HD 1080p.......movie emerged from Maharajah in 2003 itself

Bavagaru Bagunnara - Telugu Songs - Aunty Kutura ...... song from Maharaja from his divine trance

telugu song

Subha Sankalpam - Seethama Andallu

mohan babu extraordinary song form allari mogudu

Apadhbandavudu song

Onamalu Nerpalani Anukunna Kanna - sriraj2081

mohanbabu -- sentiment song from adavilo anna

Rayalaseema Ramanna Chowdary Movie | Yedura Ledinka Video Song | Mohan B...

Mohan Babu Powerful Dialogues About Rayalaseema Public

Akali Rajyam - Extraordinary Dialogues - ( Sri Sri Birthday Special)

Thursday, 30 April 2015

సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం



ఈ రోజు అందరికీ మంచి రోజు కావాలని
ఆ అమ్మ వారి కృపా కటాక్షాలు అందరికీ ఉండలని కోరుకుంటూ ...
మిత్రులకు శుభ శుభోదయం
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్
సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్

Like · Comment · 
విండోస్‌లోనూ ఆండ్రాయిడ్‌ యాప్స్‌

  •  100 కోట్ల డివైజ్‌లను చేరుకునే లక్ష్యంతో త్వరలో విడుదల
  •  16 లక్షల మంది భారత డెవలపర్లకు ప్రయోజనం
శాన్‌ఫ్రాన్సిస్కో : త్వరలో విడుదల కానున్న విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై మైక్రోసాఫ్ట్‌ భారీ ఆశలు పెట్టుకుంది. దీని ద్వారా వచ్చే కొన్నేళ్ల కాలంలోనే 100 కోట్ల డివైజ్‌లను లక్ష్యంగా పెట్టుకుంది. నవతరం కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ఔస్‌ను కంపెనీ రూపొందించింది. ఈ ఔస్‌ ద్వారా భారత్‌లోని లక్షలాది మంది యాప్‌ డెవలపర్లకు కూడా ప్రయోజనం కల్పించాలని మైక్రోసాఫ్ట్‌ యోచిస్తోంది. ఫలితంగా మైక్రోసాఫ్ట్‌కు కూడా ప్రయోజనం కలగనుంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌, యాపిల్‌ అప్లికేషన్లను మైక్రోసాఫ్ట్‌ 10తో పనిచేసే డివైజ్‌లకు అనుగుణంగా మార్చేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకు దోహదపడే సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కిట్స్‌ను కంపెనీ ఆవిష్కరించింది. దీనిమూలంగా భారత్‌లోని 16 లక్షల మంది యాప్‌ డెవలపర్లకు ప్రయోజనం కలగనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్యనాదెళ్ల వెల్లడించారు. త్వరలోనే కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను విడుదల చేయనున్నట్టు చెప్పారు. అమెరికా తర్వాత భారత్‌లోనే యాప్‌ డెవలపర్లు అధికంగా ఉన్నారు. విండోస్‌ 10తో వీరికి అపార అవకాశాలు లభించనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ అధికారవర్గాలు పేర్కొన్నాయి. విం డోస్‌, అజూర్‌, ఆఫీస్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై పని చేసే డెవలపర్లకు ప్రయోజనం కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని మూడు రోజులపాటు జరిగే వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల పేర్కొన్నారు. కొత్తగా తీసుకురాబోయే విండోస్‌ 10లో ఉన్న పలు రకాల ఫీచర్ల గురించి వివరించారు. వెబ్‌కోడ్‌, డాట్‌ నెట్‌, విన్‌ 32, ఆండ్రాయిడ్‌, జావా, సి ప్లస్‌ప్లస్‌ కోడ్‌ను మరలా వినియోగించేలా విండోస్‌ 10 ఉంటుందన్నారు. ఈ సదస్సులో భాగంగా విజువల్‌ స్టూడియో 2015ను మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది.
 
హోలోలెన్స్‌ వివరాల వెల్లడి
అందరినీ అబ్బురపరిచే రూపొందిస్తున్న హోలో లెన్స్‌కు సంబంధించిన వివరాలను మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్ల ఈ సదస్సులో భాగంగా వెల్లడించారు. విండోస్‌ 10తో పని చేసే ఈ హోలోలెన్స్‌ హెడ్‌సెట్‌.. 3డి హోలోగ్రామ్స్‌ను కళ్లముందు ఆవిష్కృతం చేస్తుందన్నారు. అయితే దీన్ని ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేసేది మాత్రం వెల్లడించలేదు.

Sri Sri Speech

Islamic State-Pakistan Taliban joining hands worries India

Abhishek Bhalla   |   Mail Today  |   New Delhi, May 1, 2015 | UPDATED 05:58 IST
 
Islamic State member
Islamic State's nexus with terrorists in Pakistan having links with Lashkar-e-Taiba, Al-Qaeda and the Pakistan Army has alarmed the Indian intelligence agencies.The Prime Minister's Office (PMO) has been informed about the creation of a terror group that is a subsidiary of the Islamic State (IS) in Pakistan, with its leaders suspected of having close links with the Pakistani establishment.
Islamic State's nexus with terrorists in Pakistan having links with Lashkar-e-Taiba (LeT), Al-Qaeda and the Pakistan Army has alarmed the Indian intelligence agencies along with the Research and Analysis Wing (R&AW) that has alerted the PMO and the Ministry of Home Affairs.
The report states that recently a group based in the Afghanistan-Pakistan region was recognised as an ally of the IS and accorded the status of 'Wilayat' by the Islamic State and is called 'Wilayat Khurasan' (WK) which literally means Khurasan Province.

THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASANTHI NILAYAM TODAY


THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASANTHI NILAYAM TODAY
A merchant calculates the debit and credit at the end of a week or month or year, and draws up the balance sheet to arrive at one figure — their earnings. So too, in the business of life, the end may result in some earnings, after the receipts and disbursements are tallied. At the point of death, if one yearns to cater to the tongue, it is proof that throughout their life, the tongue has been the master. Thus, of the inborn desires (samskaras) in life, some are stronger than the rest and stand out to the last. Life is like that; this lesson must be learnt and digested well. The net result of all this living and toiling is whatever comes to memory at the last moment of life. Therefore, direct the current of life towards the acquisition of the mental tendency (samskara) that you want to have during the last moment. Fix your attention upon it, day and night. (Prema Vahini, Ch 27)

INSPIRE WITH SRI SRI BACK AND CONTINUES................. YOURS MAHARAJAH








This song along with other song of film Tagore was expressed by Maharajah in his divine trance in 2003 prior to happening in the world

కటించిన అక్షరయోధుడు. శ్రామిక, విప్లవ కవిత్వాలకు ఆద్యుడు. సామ్యవాద మరో ప్రపంచం కోసం లక్షలాది యువకులతో కవన కవాతు చేయించిన రణసేనాని. కష్టజీవులకు ఇరువైపులా నిలబడ్డవాడే కవి...! అని చాటి తన జీవితాంతం కష్టజీవులకు అటూ,ఇటూ నిలిచి శ్రమైక జీవన సౌందర్యాన్ని కవిత్వీకరించిన ప్రజాకళాకారుడు. తెలుగు సాహిత్యంలో సంస్కరణవాద స్తబ్దతను బద్దలుకొట్టి సమకాలీన ప్రజాపోరాటాల నండి తను తిరిగి స్ఫూర్తి పొందేవారు. దొంగనోట్ల దొంగవోట్ల రాజ్యం ఒక రాజ్యమా? లంచగొండి వెధవలిచ్చు / సాక్ష్యం.. ఒకసాక్ష్యమా? అంటూ అస్తవ్యవస్థను వివస్త్రీకరించిన శ్రీశ్రీ ''విప్లవం యాడుందిరా...ఆడనే కూడుందిరా.. నీ గూడుందిరా'' అంటూ విప్లవాన్ని వ్యవస్థీకరించిన శ్రీశ్రీ నూట ఐదేళ్ళ కిందట పుట్టి, ఎనభైఐదు ఏళ్ళకింద కలంపట్టి ముప్పైమూడేళ్ళ దాకా తెలుగు అనితర సాధ్యమైన స్థానం సంపాదించిన మహాకవి చనిపోయి నేటికి ముప్పై మూడేళ్ళు అయిన శ్రీశ్రీ ఇవాల్టికి ప్రతినోటా శ్రీశ్రీ కవిత్వం మాట లేని ఉపన్యాసం అరుదు. సాహిత్యం చెరిగిపోని సంతకం, స్థల కాలాలు మారినా, ఎదురుగాలులు వీచినా, పరిస్థితిలో అనేక మార్పులొచ్చినా'' శ్రీశ్రీ కవిత్వం చిరస్థాయిగా నిలిచే వుంటుంది. ఎందుకంటే ఈ సమాజం మారలేదు. సమాజానికీ వ్యక్తికీ సన్నిహిత సంబంధం చెదిరిపోని, నిరంతరం నూతనంగా, ఆదర్శంగా వుండే జీవ చలన రసాయనాలు తన కవిత్వంలో వున్నాయి. కనుకనే ఆయన కవిత్వానికి ఎన్నటికీ ఆదరణ తగ్గనే తగ్గదు. చలనశీలత, పురోగామి శక్తుల సాహచర్యం, ఆశావహదృష్టీ ప్రవాహశీలత ఆయనలోని ప్రత్యేకత...'' భావకవిత్వం ఫాసిస్టు వ్యతిరేక కవిత్వం నుంచి విప్లవ సాహిత్యోద్యమం సినిమా ప్రయోగ పర్వతం ఎక్కడ తడిమినా.... చలనశీల సాహిత్య సృజన చేసిన వాడాయన.. నడువలేనివారిని కూడా నడిపించే.. ఉరికించే ప్రవాహశక్తి వారి కవిత్వంలో వుంది. భవిష్య దిశాదృష్టిని తన కవన, కథ, నాటక, వ్యాసాల్లో రౌద్రంగా, ధ్వనిపూర్వకంగా చెప్పాడు. ''అగాథమగు జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే..! శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే..!! ఏదీ తనంత తానే నీ దరికి రాదూ... శోధించి సాధించాలీ... అదియే ధీర గుణం...!! '' ఆశాన్వేషణలో అండగా నిలిచేది శ్రీశ్రీ కవిత్వం. జీవ లక్షణాల కవిత్వం మానవ హృదయ ప్రేమతత్వం ఎప్పటికీ చెరిగిపోని సూర్యబింబం ఆయన ఎర్రని పెన్ను !! ఆయన మనందరికీ వెన్నుదన్నూ...!!
(శ్రీశ్రీ105 వ జయంతి సందర్భంగా)
భూపతి వెంకటేశ్వర్లు - Nava Telangana Apr.30,2015

mahakavi sri sri

ఇక ముందు కల్కి అవతార మెత్తి దుష్టులను శిక్షించడానికి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు! (త్రివిక్రమావతారుడవుగా బ్రహ్మాండభాండందాటి ఎదిగిపోయావు కదా).

Aditya Srirambhatla

 
శ్రీ కృష్ణలీలలు - 65:

10.1-377-సీస పద్యము
తోయంబు లివి యని తొలగక చొచ్చెదు; తలఁచెదు గట్టైనఁ దరల నెత్త;
మంటితో నాటలు మానవు; కోరాడె; దున్నత స్తంభంబు లూఁపఁ బోయె;
దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెదు; రాచవేఁటలఁ జాల ఱవ్వఁదెచ్చె;
దలయవు నీళ్ళకు నడ్డంబు గట్టెదు; ముసలివై హలివృత్తి మొనయఁ; జూచె

10.1-377.1-ఆటవెలది
దంబరంబు మొలకు నడుగవు తిరిగెద
వింకఁ గలికి చేఁత లేల పుత్ర!
నిన్ను వంప వ్రాల్చ నే నేర ననియొ నీ
విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.

10.1-378-వచనము
అని మర్మంబు లెత్తి పలికి.

ఒరే కన్నయ్యా! అల్లరి పిల్లాడా! అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడి పోతావు! (మత్యావతారుడవుగా నీళ్ళల్లో తిరిగావు కదా). ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు! (కూర్మావతారుడవుగా మందరప్రవతాన్నే ఎత్తావు కదా). పరాయి వాళ్ళ దగ్గర అల్ప మైన వాటికోసం చెయ్యి చాస్తావు! (వామనాతారుడవుగా రాక్షసచక్రవర్తి బలివద్ద చెయ్యిచాపావు కదా). నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు తెస్తావు! (పరశురామావతారుడవుగా రోజలోకాన్ని సంహరించావు కదా). నీళ్ళ ప్రవాహానికి అడ్డకట్టలు వేయాలని చూస్తావు! (రామావతారుడవు సముద్రానికే సేతువు కట్టావు కదా). దుడ్డుకర్ర పట్టుకొని నాగలిదున్నే వాడిలా నటిస్తావు! (బలరామావాతారుడవుగా ముసలము పట్టావు కదా). మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు! (బుద్ధావతారుడవుగా సన్యాసిగా ప్రకాశించావు కదా). ఇవి చాలవు నట్లు ఇంకా దుడుకు చేష్ట లెందుకు చేస్తావో ఏమిటో? (ఇక ముందు కల్కి అవతార మెత్తి దుష్టులను శిక్షించడానికి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు! (త్రివిక్రమావతారుడవుగా బ్రహ్మాండభాండందాటి ఎదిగిపోయావు కదా).

ఇలా ఎత్తిపొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటెకొడుకును దెప్పుతోంది.

చమత్కారమైన అలంకారం నిందాస్తుతి. ఓ ప్రక్కన నిందిస్తున్నా, స్తుతి పలుకుతుంటే నిందాస్తుతి అంటారు. ఇలా అల్లరి కృష్ణబాలుని యశోద దెప్పటంలో నిందాస్తుతితో బహు చక్కగా అలరించారు మన పోతన్నగారు. ఆస్వాదిద్దాం రండి.

10.1-377-seesa padyamu
tOyaMbu livi yani tolagaka chochchedu; talaM~chedu gaTTainaM~ darala netta;
maMTitO naaTalu maanavu; kOraaDe; dunnata staMbhaMbu looM~paM~ bOye;
danyula nalpaMbu laDugaMgaM~ baaRredu; raachavEM~TalaM~ jaala RravvaM~dechche;
dalayavu neeLLaku naDDaMbu gaTTedu; musalivai halivRitti monayaM~; jooche

10.1-377.1-aaTaveladi
daMbaraMbu molaku naDugavu tirigeda
viMkaM~ galiki chEM~ta lEla putra!
ninnu vaMpa vraalcha nE nEra naniyo nee
viTTu kriMdu meeM~du neRruM~ga kuniki.
10.1-378-vachanamu
ani marmaMbu letti paliki.

తోయంబులు = నీళ్ళు; ఇవి = ఇవి; అని = అని; తొలగక = తప్పుకొనక; చొచ్చెదు = ప్రవేశించెదు (మత్యావతార సూచన); తలచెదు = ప్రయత్నించెదవు; గట్టైనన్ = కొండనైన; తరలనెత్తన్ = లేవనెత్తుటకు (కూర్మావతార సూచన); మంటితోన్ = మట్టితో; ఆటలు = ఆటలాడుట; మానవు = వదలవు; కోరాడెదు = గుచ్చియెత్తదవు (వరాహావతార సూచన); ఉన్నత = ఎత్తైన; స్తంభంబులున్ = స్తంభములను; ఊపబోయెదు = ఊపుటకుపోయెదవు (నరసింహావతార సూచన); అన్యులన్ = పరులను; అల్పంబులు = చిన్నవి; అడుగన్ = అర్థించుటకు; పాఱెదు = వెళ్ళెదవు (వామనావతార సూచన); రాచ = పెద్ద (రాజులను); వేటలన్ = పేటలందు (వేటాడుటందు); చాలన్ = మిక్కిలి; ఱవ్వ = అపకీర్తి (గొడవలు); తెచ్చెదు = తీసుకొచ్చెదవు (పరశురామావతార సూచన); అలయవు = అలసటన్నది లేదు; నీళ్ళు = జలముల; కున్ = కు; అడ్డంబున్ = కట్టను; కట్టెదు = కట్టుదువు (రామావతార చూచన); ముసలివి = వయసుమీరినవాడవు (ముసలము ధరించినవాడవు); ఐ = అయ్యి; హలి = రైతువలె (ఙలధారివి); వృత్తిన్ = వలె; మొనయజూచెదు = ప్రవేశింపచూచెదవు (బలరామావతార సూచన); అంబరంబున్ = బట్టలు.

మొలకున్ = మొలకికట్టుకొనుటకు; అడుగవు = కోరవు (బౌద్ధావతార సూచన); తిరిగెదవు = నడచెదవు; ఇంకన్ = మళ్ళీ; కలికి = జగడపు; చేతలు = పనులు; ఏలన్ = ఎందుకు (కల్క్యవతార సూచన); పుత్ర = కొడుకా; నిన్నున్ = నిన్ను; వంపన్ = వంచుటకు; వ్రాల్చన్ = అణచుటకు; నేన్ = నేను; నేరను = అసమర్థురాలను; అనియొ = అనా; నీవు = నీవు; ఇట్టు = ఇలా; కిందుమీదున్ = కిందమీద; ఎఱుగకున్ = తెలియకవర్తించుట (అలక్ష్యమున); కిన్ = కుకారణము.

అని = అని; మర్మంబులు = ఎత్తిపొడుపు మాటలు, పెడసరి మాటలు; ఎత్తి = ఎత్తిపొడిచి; పలికి = అని.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=54

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
We must believe in ourselves

Kannada Movies 2015 Krishna Leela | Song "Kaadiruve Ninagagi" by Melody ...

Ramakrishna Mission Singapore Relief operation in Nepal as on 29 April 2015


Relief operation in Nepal as on 29 April 2015
In the wake of the recent devastating earthquake affecting Nepal and parts of India, the Ramakrishna Mission decided to undertake primary relief in Nepal and some parts of India.
Till now, our Kathmandu centre has set up a community kitchen distributed cooked food to about 750 affected people who have taken shelter in the vicinity. Apart from this, on 28 April, the Kathmandu centre also distributed 100 kg rice, 20 kg dal, 5 kg salt, 5 litres oil, 3 kg sugar, 3 packets of chocolates and 30 packets biscuits among 130 orphan children of Aravindo Orphanage in Thankot at Kathmandu. On 29 April 350 packets of chura (2 kg each packet), 700 bottles of drinking water and 500 packets of biscuits were distributed in Sako, a village 20 km from Kathmandu. In Sankarpur Nagarpalika (40 km from Kathmandu), 400 packets of chura, 500 bottles of drinking water and 500 packets of biscuits were also distributed.
Our Lucknow centre has started primary relief work in Narayanipur area of Nepal distributing chura, sugar, candle sticks and match boxes among the victims. Medical relief is also being carried out.
Our Darjeeling and Patna centres have surveyed Sindhuli (Nepal) and Raxaul (Bihar) areas and are initiating steps to start a primary relief work.
Detailed reports are awaited.

mahaprasthanam lyrics "maroprapancham" sri sri own voice

Shreya Ghoshal - Lag Jaa Gale live in Holland 2015

బుధవారం నిండ్ర మండలం కొప్పేడు గ్రామంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ముందుగా కొప్పేడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.


వెన్నుపోటే చంద్రబాబు నైజం
ఖజానాలో డబ్బులు లేవంటూనే చైనా, జపాన్ టూర్లకు కోట్లు ఖర్చు
అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలకు దిక్కులేదు
కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రోజా
వెన్నుపోటే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. బుధవారం నిండ్ర మండలం కొప్పేడు గ్రామంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ముందుగా కొప్పేడులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంత రం సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు.
‘అప్పుడు మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాకొన్నారని, ఇప్పుడు రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను వెన్నుపోటు పొడుస్తున్నారని’ ఆరోపించారు. చైనా పర్యటనలో రుణామా ఫీ చేసినట్లు ప్రచారం చేసుకోవడం హా స్యస్పదంగా ఉందన్నారు. మీలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా అని కార్యకర్తలను ప్రశ్నించగా, ‘నాకు రూ.9మాత్రమే రుణమాఫీ అయ్యిందని ఓ రైతు నోరు విప్పడంతో.... ఇదండి చంద్రబాబు రుణమాఫీ’ అంటూ రోజా విమర్శించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తొలిరోజే ఒక్క సంతకంతో ప్రజలకు కోటి సమస్యలు తీరాయని తెలిపారు.
చంద్రబాబు నాయుడు కో టి సంతకాలు పెట్టిన ఒక్క సమస్య కూడా తీరేలా లేదని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు రుణామాఫీ చేస్తామంటూ మోసపూరిత హామీ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పార్టీని స్థాపించి సొంత అజెం డాతో 67 సీట్లు సంపాదించారన్నారు. మామ పెట్టిన పార్టీని లాక్కొని, డబ్బా లు కొట్టుకోవడం నిజమైన నాయకుడి లక్షణం కాదని, సొంతంగా పార్టీ పెట్టి, సొంత అజెండాతో గెలిచినప్పుడే నిజ మైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలుకు ఖజానాలో డబ్బులు లేవంటూ, చైనా, జపాన్, సింగపూర్ టూర్లకు కోట్ల రూ పాయలను ఖర్చు చేయడం ఎంత వర కు న్యాయమని రోజా ప్రశ్నించారు. ఇప్పటికైన ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
‪#‎YSRCP‬ ‪#‎RKROJA‬ ‪#‎tdp‬ @YSRCP Womens Wing
Like · Comment ·  · 15

చదవడం అయ్యాక " బాబోయ్ చలం " అని అనిపించింది,,,ఏమిటా భావ విప్లవం? భావాలలోని అంత నూతనత్వం? తట్టుకోగలరా అంత నూతనత్వాన్ని ఈ మనుషులూ,సమాజమూ?


ఈమధ్య చలం రాసిన " స్త్రీ " పుస్తకం చదివాను,,
చదవడం అయ్యాక " బాబోయ్ చలం " అని అనిపించింది,,,ఏమిటా భావ విప్లవం? భావాలలోని అంత నూతనత్వం? తట్టుకోగలరా అంత నూతనత్వాన్ని ఈ మనుషులూ,సమాజమూ?
" యదార్ధవాది లోక విరోధి " అనే సామెత ఎందుకు నిజమో చలం జీవితాన్ని చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది.చలం రచనల ఊసు ఎత్తినప్పుడల్లా అతిగా అతని రచనలు ద్వేషించే వాళ్ళూ,లేదా అతిగా అతని రచనలు అభిమానించేవాళ్ళూ కనపడుతూ ఉంటారు మనకి... ఎవరికి వారికి వాళ్ళకర్ధమైనంత వరకూ చలాన్ని విశ్లేషించగలరు తప్ప చలాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం ఎవ్వరికీ సాధ్యపడదు...జీవితం తాలూకు అన్ని లోతులనూ కనేసుకున్నాడు చలం.
తరతరాల మన జీవన విధానంలోని లోపాలని ఎత్తి చూపుతాడు,జీవితంలో ఉండే మాధుర్యాన్ని మనకి పరిచయం చేస్తాడు,,లోకం తాలూకు సౌందర్యాన్ని పరిచయం చేస్తాడు,,మనలని మన నుంచే కాక మనం నమ్మే చాలా విషయాల నుంచి మనలని బయట పడేసి ఇంతకన్నా బాగా బ్రతికే విధానం ఏమిటో ఆలోచించుకోమంటాడు.
మరి చలాన్ని సమాజం ఎందుకు వెలివేసిందా? అని ఆలోచిస్తే నాకిలా సమాధానం తడుతూ ఉంటుంది.
" వ్యవస్థ ఎప్పుడూ చాలా చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.అది ఎప్పుడూ కొన్ని కొన్ని నమ్మకాలను నమ్ముతూ ఆ ఆ పద్దతులపైనే నడుస్తూ ఉంటుంది.ఆ పద్దతులలో లోపాలు ఉన్నా తనని తాను మార్చుకోడానికి ప్రయత్నించదు... "అలా కాదు,,ఈ పద్దతులు వదిలి ఇంతకన్నా బాగా బ్రతికే విధానం నేను చెప్తాను " అని ఎవరైనా కొత్త సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తే ఆ సిద్దాంతంలోని లాజిక్ని వదిలేసి చెడునే పట్టుకుని ఆ మార్పుని తిరస్కరిస్తూ అలా మార్పుని ప్రతిపాదించిన వాడిని శిక్షిస్తూ ఉంటుంది ఎక్కడ తన మనుగడకి భంగం కలుగుతుందో అని " ..తరతరాల మన మానుష్య చరిత్ర మనకి నిరూపిస్తూ వచ్చిన సత్యమేగా ఇది?
బహుశా అదే కారణం అయ్యుంటుంది చలాన్ని అంతమంది అప్పటికీ,ఇప్పటికీ విమర్శిస్తూ ఉందాడానికి...తమ స్వార్ధానికి భంగం కలిగేలా భావాలని జనాలకి ప్రచారం చేస్తున్నాడాని. తమ ప్రవర్తన తాలూకు నగ్నత్వాన్ని భయటపెడుతున్నాడని.
" మన వ్యవస్థ కూడా సామాన్యులని తయారు చేసేలా ఉంటుంది.మనిషిలోని సృజనాత్మకతని చంపేసి మనిషిని ఇంతకన్నా ఉన్నతంగా ఎదగనీయకుండా తాను చెప్పినట్లు ఉండేలానే తయారు చేస్తోంది. ఉన్నత ఆదర్శాలు,,కోరికలు ఉంటే వెంటనే నిరుత్సాహపరిచి మనిషిని ఎదగనీయకుండా చేసే మనుషులు ఎక్కువ మన సమాజంలో. సామాజిక కట్టుబాట్లకి,,జీవన విధానాలకి బందీలు ఈ వ్యవస్థలోని చాలామంది వ్యక్తులు....పక్కవాడు ఏమనుకుంటాడో అని భయంతో మనసుకి నచ్చినట్లుగా బ్రతకకుండా ముఖానికో ముసుగు,,మనసుకో ముసుగు వేసుకుని బ్రతికే మానసిక బానిసలు ఈ వ్యవస్థలోని చాలామంది వ్యక్తులు... " ఏదో జీవితం ఇలా గడిచిపోతే చాలు " అని అనుకునే వ్యక్తులే ఎక్కువ ఇందులో. "
అలాంటి వారికి జీవితంలో ప్రతీ కోణాన్ని అనుభవించి,,ఆస్వాదించి,అనుభూతి చెంది అందులో మమేకమయ్యి రాసిన చలం లాంటి వ్యక్తులు శత్రువులా కనపడడంలో వింతేముంది?
- Kks Kiran

Sri Rama Rajyam movie scenes - Bhoodevi cursing Rama & his kingdom - Bal...

Wednesday, 29 April 2015

Mahaprasthanam - 10Tv

నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి'' అనేవాడుట?


వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం ఎందులోనో మీకు తెలుసా?
ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – "స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?'' అన్నాడుట. స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గ లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, "ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం'' అని.
భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి'' అనేవాడుట?
అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,
వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.
భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.

#NepalEarthquake French and Polish Rescue team with Nepalese Army transfer casualties to IAF Helicopters at Melamchi.

Embedded image permalink

Tota Mere Tota - Aaj Ka Gundaraj - Chiranjeevi, Meenakshi Sheshadri

Chiranjeevi - It's A Challenge - Aaj Ka Gundaraj - Break Dance

బ్రహ్మంగారికి జై దూదేకుల సిద్ధయ్యకు జై మాదిగ కక్కయ్య కుజై


బ్రహ్మంగారికి జై
దూదేకుల సిద్ధయ్యకు జై
మాదిగ కక్కయ్య కుజై
400 సం॥క్రితమే మానవులలంతాఒక్కటే అంటూ కుల మత అంటరానితనం దురాచారాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త..వేదాలు మాసొత్తు అన్న బ్రాహ్మణుల అజ్ఞానం తొలగించి అందరికీ భోధించిన విశ్వ గురువు.జాతరుల పేరుతో జరుగుతున్న జంతు బలులును ఖండించి తోటి మూగ జీవాలను బలియకండి అన్న జీవకారుణ్యమూర్తి..నిన్ను కన్నది,నీతో జీవనం చేసేది,నీలో సగమైన స్త్రీ ని గౌరవించమన్న అభ్యుదయ వాది..వేద వేదాంగాలను మనకు అర్ధమయ్యేరీతిలో పాటలుగా,పద్యాలుగా భోధించిన గురు దేవులు.భవిష్యత్తులో జరగబోయే సంగతులను కాల జ్ఞానం పేర భోధించిన భగవంతుని రూపం,మూఢ నమ్మకాలను ఖండించి నీవే పరమాత్మ స్వరూపం..అహం బ్రహ్మస్మి అని చెప్పిన విప్లవ మూర్తి..,శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రులు..
ఓ జేజి..మా అజ్ఞానం తొలగించి నీ మార్గంలో నడిచేటట్లు ఆశ్వీరదించు ...(ఈ రోజు బ్రహ్మంగారి కళ్యాణం.రెండు తెలుగు రాష్ట్రాలులలో జరుపుకుంటున్న అందరికీ అభినందనలు )

సినీ నటుల సేవలు వాడుకుంటాం: కేసీఆర్


Sakshi | Updated: April 29, 
సినీ నటుల సేవలు వాడుకుంటాం: కేసీఆర్
హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. రూ.1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగరాన్ని 400 వందలు విభాగాలుగా విభజించి ఇంఛార్జ్ లను నియమించి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. నగర అభివృద్ధి, పరిశుభ్రతలో పౌరులందరి భాగస్వామ్యం కావాలన్నారు. ఇందుకోసం సినీ నటులు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖుల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు.

మే 6న స్వచ్ఛ హైదరాబాద్ అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మే 16న గవర్నర్ చేతులమీదుగా ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు.

ఇది అత్యద్భుతం.!! దేవుడు ఉండనడానికి ఇంత కన్న నిదర్శనం ఇంగేముంది.!! జై పశుపతినాథ్……………



చూసారా……………
ఈ అద్భుతం నేపాల్లో అంత భారీ భూకంపం వచ్చినా
నేపాల్ రాజధాని కాట్మాండు లో దాని తీవ్రత రిక్టర్ స్కేలు పై 7.5 గా నమోదైనా
వేల మంది ప్రాణాలు
వేలాది గృహలు నేలకొరిగినా

కానీ
అదే కాట్మాండు లో ఉన్న మన శివుడి పశుపతినాథ్ దేవాలయం
చెక్కు చెదరకుండా, ఒక్క మార్పు కూడా లేకుండా
అంతే కాక దాని చుట్టూ ఉన్న గృహలకు కూడా ఏమీ కాకపోవడం
ఇది అత్యద్భుతం.!!
దేవుడు ఉండనడానికి ఇంత కన్న నిదర్శనం ఇంగేముంది.!!
జై పశుపతినాథ్……………
జై హిందూ
జై సనాతన ధర్మం
దేవాలయో రక్షతి రక్షితః

Sri Rama Rajyam movie scenes - Lava Kusa finding truth about Seeta - Bal...

Guide to Self-Realization - The Acharya Part 1 - (DVD 1)

Nilachale Mahaprabhu - Unedited/Uncut - Widescreen - English subtitles



30 కిలోమీటర్లు…ఒకే ఒక్క లీటర్…అదీ డీజిల్…ఇటువంటి కారు కోసం ఎదురు చూస్తున్నారా? మీ కోసమే రెండు నెలల్లో మారుతి సుజుకి మీ కలలను నిజం చేయబోతోంది. ఒకప్పుడు మారుతి సుజుకి 800 సీసీ కారు మర్కెట్ లో నెం1 గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ అదే కారు ఆధునికమైన మర్పులతో మైలేజీని పెంచుకొని మన ముందుకు రాబోతోంది. ఒక లీటరు డీజిల్ తో 30 కిలోమీటర్లు పరిగెత్తే ఈ కారు భారతీయ మధ్య తరగతి మనస్సులను గెలుచుకోబోతోంది. ఎక్కువ మైలేజ్ ఇచ్చే మంచి కారు కొందామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్న వాళ్లందరికీ ఇది మారుతి సుజుకీ ఇచ్చే బంపర్ ఆఫర్. ఇదిలావుండగా భారత్ మార్కెట్ లోకి రానున్న ఈ కార్లలో మొట్టమొదటి కారుని తానే సొంతం చేసుకోవాలని మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి భావిస్తున్నాడు. తాను జీవితంలో కొన్న మొట్టమొదటి కారు కూడా ఇదేనని మమ్ముట్టి గుర్తుచేసుకుంటున్నాడు. 



శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు.

 
Vissa Naga Mani

 
ఈరోజు....వైశాఖ శుద్ధ ఏకాదశి....అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం!!!

శ్రీ సత్యనారాయణ స్వామివారు, అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారితో కలసి కొలువు తీరిన ప్రదేశం.పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా.ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగ గా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత.అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది. ''హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప'' అంటూ రాసిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారుఅన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఈరోజు అన్నవరంలోనే కాక పేరూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం, అత్తిలి, అన్నవరప్పాడు , శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కుడా అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి..