బ్రహ్మంగారికి జై
దూదేకుల సిద్ధయ్యకు జై
మాదిగ కక్కయ్య కుజై
400 సం॥క్రితమే మానవులలంతాఒక్కటే అంటూ కుల మత అంటరానితనం దురాచారాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త..వేదాలు మాసొత్తు అన్న బ్రాహ్మణుల అజ్ఞానం తొలగించి అందరికీ భోధించిన విశ్వ గురువు.జాతరుల పేరుతో జరుగుతున్న జంతు బలులును ఖండించి తోటి మూగ జీవాలను బలియకండి అన్న జీవకారుణ్యమూర్తి..నిన్ను కన్నది,నీతో జీవనం చేసేది,నీలో సగమైన స్త్రీ ని గౌరవించమన్న అభ్యుదయ వాది..వేద వేదాంగాలను మనకు అర్ధమయ్యేరీతిలో పాటలుగా,పద్యాలుగా భోధించిన గురు దేవులు.భవిష్యత్తులో జరగబోయే సంగతులను కాల జ్ఞానం పేర భోధించిన భగవంతుని రూపం,మూఢ నమ్మకాలను ఖండించి నీవే పరమాత్మ స్వరూపం..అహం బ్రహ్మస్మి అని చెప్పిన విప్లవ మూర్తి..,శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రులు..
ఓ జేజి..మా అజ్ఞానం తొలగించి నీ మార్గంలో నడిచేటట్లు ఆశ్వీరదించు ...(ఈ రోజు బ్రహ్మంగారి కళ్యాణం.రెండు తెలుగు రాష్ట్రాలులలో జరుపుకుంటున్న అందరికీ అభినందనలు )

No comments:
Post a Comment