సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ధర్మోద్దారి అయ్యి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
ముఖ్యం గా సాటి మనుష్యులను నేను ఒక మనిషిగా కోరునది ఏమి అనగా సర్వం మాట లోకి తీసుకొని వచ్చి, పదిగురికి వివరిస్తాను అని స్పష్టం చేయుచున్నాను నన్ను ప్రత్యక్ష సాక్షులు అయిన కొందరి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది మొదలుకొని, సినిమా ప్రముఖులు, మీడియా ప్రముఖులు, రాజకీయ నాయకులు, మేధావులకు, పండితులకు, సామజిక పరిశీలకులకు కోరునది ఏమి అనగా సమాజంలో వీలు అయినంత పారదర్సాకతను {tranasparency } ప్రోత్సహించాలి, ముఖ్యంగా, ప్రముఖులు, సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులు, రాను రాను రోజు రోజుకి దాపరికం లేని జీవితం జీవించాలి అని కోరుకొనుచున్నాను, దీని వలన నిజాయితీ, నిబద్దత పెరిగి బౌతిక ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉంటుంది అని గ్రహించగలరు. వ్యక్తి యొక్క స్వేఛ్చ, స్వతంత్రం లోకానికి ఆధారం గాని, అవరోధం ఎంత మాత్రం కాదు అని సర్వులు గ్రహించండి,
తల్లి సత్యం, తండ్రి నమ్మకం, ప్రతి యొక్క మనిషి, సత్యాన్ని గౌరవించి, నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అప్ప్డుడే ప్రపంచం నూతన ఒరవడి సంతరించుకొంటుంది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు మహారాజశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్

No comments:
Post a Comment