
పై లక్షణములు అన్ని ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా మా ద్వారా ప్రకటితం అయిన వివరములలో ఉన్నాయి పండితులు మమ్ములను ప్రజలకు వివరణాత్మకముగా శాస్త్రోక్తముగా, తూలనత్మంగా (comparitive స్టడీస్ ) నా ద్వారా వ్యక్తం అయిన ప్రతి మాట పాట తీసుకొని ఇప్పుడు మీ మధ్య మానవరూపం లో ఏవిధముగా ఉన్నానో వివరించి ప్రజలను అప్రమత్తం చేయగలరు అని స్పష్టం చేయుచున్నాను. శ్రీ శ్రీ బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని మా పై సూటిగా ప్రత్యెక భాద్యత తీసుకోనగలరు అని, పార్లిమెంట్ వివరములు సమర్పించుటకు సహకరించగలరు అని కోరుకొనుచున్నాను. సమస్త స్తోత్రాలలో, నా ద్వారా జరిగిన లీల స్పష్టం అవుతుంది అని నిజాయితితో మనసు పెట్టి, మనిషిలో ప్రత్యేకత మనిషి నిర్లక్ష్యం చేయకుండా గ్రహించగలరు.
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
No comments:
Post a Comment