భగవద్గీత
125
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||
125
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః|
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి|| 4-39 ||
శ్రద్ధ కలవాడు, తదేక నిష్ఠ కలిగిన వాడు, ఇంద్రియములను నియమించిన వాడు - అటువంటి మనుజుడే జ్ఞానమును పొందగలుగుతున్నాడు. అట్లు జ్ఞానము లభించినవాడు అచిరకాలమందే పరమ శాంతిని పొందుచున్నాడు.
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి|
నాయం లోకోऽస్తి న పరో న సుఖం సంశయాత్మనః|| 4-40 ||
అజ్ఞాని, శ్రద్ధలేనివాడు, సంశయ చిత్తుడు వినాశమునే పొందును. అట్టివానికి ఇహలోకమందుకాని, పరలోకమందుకాని శాంతిసౌఖ్యములుండవు.
###
-----------------------
One of the serial emerged from Dharmaswaroopam 2003
Chinnari Pelli Kuthuru ( చిన్నారి పెళ్ళికూతురు ) Episode 1138 ( 5 - January- 15 )
మహత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment