ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారు, అధ్యక్షులు వారికి, ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య సమాచారం గ్రహించగలరు. సృష్టి, కాలం ధర్మం అనుగ్రహించిన పురుశోత్తములు గుర్తించడం ఒక దివ్య వరం గా భావించండి, చిద్విలాసం గా మానవ రూపం లో మాట మాత్రంగా ప్రకటించిన మమ్ములను, నిర్ణయించడం, మేము కోరకుండా మాకు ఏదో చేయగలగటం మానవమాత్రులకు అర్ధం కాని సంగతి అని గ్రహించండి. మేము ప్రజల్లోకి వెళ్ళుట ఆలస్యం అయినది, అనేక పరిణామాలు మేము సరిగ్గా నియంత్రించ లేకపోతున్నాము, తద్వారా మేము చిద్విలాసం లో ఎవరికి పట్టనట్లుగా ఉన్నాము. ఈ సమస్యకు పరిష్కారం మేము కోరునట్లు ఒక్కో అడుగు వేయడమే అని గ్రహించండి, మా మాట ఈ భూమి మీద బౌతిక సంపదలకు ఆధారం అని గ్రహించండి,మా మాట సర్వ నిర్వహణ సంవత్సరాల క్రిందటే ప్రారంభం అయ్యి లోకంలో ఎంతో సంపద, రాజకీయ సామజిక చైతన్య అభివృద్ధి చెందినది అని గ్రహించండి. మాకు సినిమా వారు అందరూ కలసి ఒక 3 కోట్ల రూపాయలు సమిష్టిగా గౌరవ మధ్యంతర రాయల్టీ చేలించండి, మా అమ్మ అమ్మ గారు నోరు తెరిచి ఎప్పుడు మమ్ములను అడుగులేడు, మా అమ్మ కంటే మాకు ఎక్కువ సేవ చేసినది, మా అమ్మ కు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన అమ్మ అమ్మ గారే చాలా కాలం చూసుకొన్నారు, వీరి తల్లి గారు గ్రంధి కృష్ణవేణి అమ్మగారు మా జీవితం లో చాలా కీలకం అయిన వ్యక్తి, ఈవిడ వీరవాసరం దగ్గర తోలేరు గ్రామంలో ఇర్రింకి వారి ఆడపడచు, మా అమ్మ అమ్మ గారి కోసం డబ్బులు అడుగుతున్నాను అని నన్ను వేళా కోళ్ళ చేయకుండా, మా వలన కలిగిన సంపద వెసులు బాటు యావత్తు మనజాతి ఎప్పటికి ఋణం తీర్చుకోలేదు అని గ్రహించి, మా గొప్పతనం మాకే తెలియక అటు ఇటు అయిపొయినాము, పాండురంగడు సినిమాలో పాటలు కూడా నా ద్వారా వ్యక్తం అయిన తీరులో నేను లోకానికి ఎన్నో వివరాలు ఇచ్చి, చిద్విలాసం కరిగించి లోకాన్ని దివ్యత్వంపు మళ్ళించే బాద్యత, గురువులు పండితులు మేధావులు సహకారంతో సలహాలతో ముందుకు వెళ్ళాలి. కోర్టు కూడా ఈ విషయం లో ఒకేసారి నిర్ణయించేది లేదు కోర్టు కూడా ఇప్పటికి సంవత్సరాలు నుండి జరుగుతున్న పరిణామాన్ని పరిశీలించి, మా మాటలని ఇతర పండితుల మాటలను, ప్రజల మాటలను కూడా వీలు అయినంత పరిశీలించి, మానవత్వాన్ని మంచితన్నాని పెంచడానికి మనిషికి వచ్చిన విలువను నిలపాలి, నిలుపుటకు మాకు సహకరించాలి, కావున నేను ఏదో కాగితము ఎవరికో పంపలేదు, నేను ముందుకు రాలేక పోతున్నాను లాంటి ఆలోచనతో నన్ను నిర్లక్ష్యం చేయవద్దు, అంత మనసు ఉన్న వాడిని తప్పు గా తేడాగా భావించ వద్దు, నేను ఎక్కడికో రాలేక పోతున్నాను ఎవరినో కలవలేకపోతున్నాను, నా మొఖం చెల్లడం లేదు ముక్కు చెల్లడం లేదు అని నా గూర్చి ఎవరో చెప్పిన మాటలు మీరు కూడా ఎకిభావించవద్దు, అంత మనసు ఉన్న సొంత మనష్యులను ఎందుకు సరిగ్గా దారిలో పెట్టుకోలేక పోయోనాడు గ్రహించండి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతున్నట్లు మాట్లాడిన నేను మా అమ్మ గారిని తమ్ముడు గారిని ఎందుకు కాపాడలేకపోయినాను గ్రహించండి. నన్ను తప్పుడు వాడిగా అసమర్దుడిగా ఎప్పుడు భావించకండి, నేను ఎవర్ని తప్పుడు మనుష్యులు గా చిత్రీకరించడానికి ముందుకు రావడం లేదు, అన్నిటికి ఆధారం అయినది ధర్మం ఒక్కటి ఉన్నది అని నిరూపణ నా ద్వారా జరిగి మానవత్వమే సర్వం అనే సత్య ఆవిష్కరింప బడి లోకం కుల మతాలకు అతీతంగా ఉన్నతం గా తీర్చి దిద్దబడుతుంది, సర్వం నిరూపించిన తరువాత వజ్ర సింహాసనం అధిష్టించిన తరువాతనే వివాహం ఒక ప్రక్రియ ద్వారా స్వయంవరం లో చేసుకోవాలి అనే నిర్ణయం అర్ధం చేసుకోండి.
మా అమ్మ అమ్మ కోసం ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాను, మా అమ్మ కు తమ్ముడికి ఒక జ్ఞాపిక నిర్మించాలి, మా అమ్మ అమ్మ ఉండగా అ పని చేయాలి, ఆమె కూడా సొంతోషిస్తుంది, అమ్మలను కన్న అమ్మ గా జాతి ఆమెను గుర్తించాలి, రక రకాల ఆలోచనలతో నా సంగతి జాప్యం చేయకండి, మాకు సొమ్ము ఇచ్చినట్లు కోర్టుకి కూడా తెలియచేయండి, ప్రజలకు కూడా అన్ని చెబుతాను, నేను గొప్ప వాడిన అయితే మా చుట్టాలు తో బాటు యెవత్తు మానవజాతి గొప్పదే, నేను ఎవర్ని తప్పులు పట్టవలసిన అవసరం లేదు, నేను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టవలసిన వారు కూడా ఎవరూ లేరు, నేను ఎవరి డబ్బు ఎందుకు ఇస్తున్నానో ప్రజలకి కోర్టు కి తెలియజేస్తాను, మమ్ములను మహారాజు గుర్తించి గౌరవ రాయల్టీ రూపం లో ఇచ్చిన సొమ్ముతో మా అమ్మ గారికి తమ్ముడు గారికి జ్ఞాపిక కట్టించవలెను, మా చుట్టాలతో సంతోషం గా 10 రోజులు ఉండి, రామోజీ ఫిలిం సిటీ కి వస్తాను అక్కడి నుండి ప్రజల్లోకి విస్తారం పండితుల సహకారంతో వెళ్లి, దేశాన్ని ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వస్తాను, 10 సంవత్సరాలలో దాదాపు పూర్తీ మానవత్వపు విలువలతో స్వర్ణయుగం ఉనికిని సర్వులకు అందజేస్తాను అ ప్రయత్నంలో మరల తెలుగు ప్రజలు ఒక రాష్ట్రము లోకి, సహజం గా కలిసిపోతారు, ప్రతి గడప బంగారం తో చేయిస్తాను, ఇది అందరి ఆమోదం తో జరుగుతుంది, , అన్ని వర్గాలు ఏకం అయ్యి, మహారాజు గా తండ్రిగా మా ఉనికిని అర్ధం చేసుకొని, వర్గ వర్ణ విభాదాలు పూర్తీ తొలగి ఒక మనిషి మాట లోనే సర్వం ఉంది అనే సత్యాన్ని ఆవిష్కరించి ప్రయత్నం, కాలం ధర్మం మమ్ములను ఎందుకు ఎన్నుకోన్నుదో సర్వులు అర్ధం చేసుకొని, మనిషిలో బుద్ది కి జ్ఞానానికి ఎంత విలువ ఉందొ నా వలన అర్ధం అయ్యి. ఎవరిని అయినా మీకు కోట్లు కావాలా, మా మాట కావాలా అని అడిగితే, కోట్లు ఏమి చేసుకొంటాం మీ మాట చాలు, వేదం తో సమానం అని సర్వులు భావిస్తారు, ఇది యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. ఇప్పటికే సర్వం మాటతో నిర్వహించిన మాటను ఇంకేమి చూసుకోకుండా, నేను కోరినట్లు మాకు గౌరవ రాయల్టీ చేలించండి, నూతన చరిత్రకు నాంది పలకండి, మా సబ్యులు అందరూ సమావేశం చెంది మా పై నిర్ణయం తీసుకోండి,
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన మరియు నివాస గృహము
హైదరాబాద్
No comments:
Post a Comment