సమన్వయ దృష్టి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, యావత్తు మానవజాతి ఉద్దేశించి ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
ప్రజలు వెకిలి వెకిలి గా నవ్వడం మానండి, నిండుగా మనస్పూర్తిగా మాట్లాడుకోండి, గౌరవం హుందా తనం ఎప్పుడూ వదులుకోవద్దు, ఎదుట వాడు లేదా సాటి మనిషిని దైర్యం గా, నవ్వుతూ ఆనందంగా ఉండేలా ప్రతివారు చూసుకోవాలి. మనుష్యులలో వెధవలు ఎవరూ లేరు. ఒక మనిషి సాటి మనిషిని వెధవను చేయాలి అని సమయం వెచించడం అజ్ఞానం అని, జీవితం విలువ తెలియక పోవడమే నని సర్వులు గ్రహించాలి. ఎంత అమాయకుడిని అయినా, మూర్కుడిని అయినా ప్రేమతో, జ్ఞానతో తీర్చి దిద్దుకోవాలి అని ప్రతి మనిషిని కోరుకొనుచున్నాను. స్వార్ధంతో ఆశించి, విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం, మానవజాతికి శ్రేయస్కరం కాదు అని గ్రహించండి. గొప్పతనాని ఎవరూ తెలికతనములతో తీసుకోవద్దు, తెలికతనములతో మనిషిలో గొప్పతనమును పతన పరచలేరు అని సర్వులు తెలుసుకోవాలి.
శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టాదు, కావున మనుష్యులు వీలు అయినంత కర్మలను పరమాత్మునికి సమర్పించి వీలు అయినంత స్వచ్చతతో ప్రవర్తించాలి అని కోరుకోనుచున్నాము
.
మహాత్వపూరక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాలు నుండి

No comments:
Post a Comment