ఆత్మీయులు సామవేదం షణ్ముఖ శర్మ గారికి వందనములు
భగవంతుని దర్శనం అనగా దృశ్య రూప దర్శనం, ప్రత్యక మహిమలు గా కోరుకొంటారు, బౌతిక ప్రపంచాన్ని నిజాయితితో నిబద్దతతో తీసుకొంటే జ్ఞాన రూప దర్శనం కలుగుతుంది, అసులు భగవంతుడు అంటే ఎవరు ఎందుకు మనకి అయిన దర్శనం కోరుకొంటాము, అందరికి కలుగుతుంది కొందరికి కలుగ్తుంది అనే చర్చ ఎందుకు చేస్తున్నాము, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ విశేషాలు నడిపిస్తున్నాడు అనే సత్యం ఎదురు పడినా, ఇంకేమిటో చూడకండా, సూక్ష్మం గా గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇంకా ఏదో దర్శనం కలుగుతుంది, భగవంతుడు ఇంకా ఏదో చెబుతాడు, ఇంకా ఏదో దర్శనం ఎక్కడో ఇస్తాడు అని భావించడం, వ్యక్తులు ఇంకా మనస్పూపూర్తిగా ప్రవర్తించకపోవడమే.
మా ద్వారా కాలస్వరూపం ధర్మస్వరూపం గా వ్యక్తమైన పాటలలో ఒకటి పూర్తిగా వ్యక్తం అయిన పాట, శ్రీ రామదాసు సినిమా లోనిది గ్రహించగలరు, మా వాక్కు యందు ప్రాధాన్యత ఇస్తే, సర్వ దర్శనములు వివరణ రూపములో గ్రహించవచ్చును

-----------------
భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్తులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర లేదు కాని వారు శ్రద్దగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి.
బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.
బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.
No comments:
Post a Comment