కవిత: కడుపు (బట్ట) మంట
..........................
కూటికి గూడుకి కరువైనవాళ్ళ
ఆకలి కేకలు వినబడవు
కుర్చీలో సీటులో కూర్చున్నవాళ్ళకే
వద్దన్నా కేకులు అందిస్తారు
..........................
కూటికి గూడుకి కరువైనవాళ్ళ
ఆకలి కేకలు వినబడవు
కుర్చీలో సీటులో కూర్చున్నవాళ్ళకే
వద్దన్నా కేకులు అందిస్తారు
పెద్దోళ్ళు బట్టల్ని కట్టినా కట్టి అమ్మకానికి పెట్టినా
ఇక్కడ పెద్ద వింతేముంది విశేషమేముంది
బక్కోళ్ళు అమ్మకలల్ని అతివల్ని విలువల్ని
ఆఖరికి అమ్మవ్వేతనాన్నిఆకలికి అమ్మేస్తుంటే
ఇక్కడ పెద్ద వింతేముంది విశేషమేముంది
బక్కోళ్ళు అమ్మకలల్ని అతివల్ని విలువల్ని
ఆఖరికి అమ్మవ్వేతనాన్నిఆకలికి అమ్మేస్తుంటే
ప్రజలే రాజులు మహారాజులన్న
మాటలన్నీ బూటకం మాటలకే అంకితం
నోట్లకే ఓట్లు ఓటరులు
అంకితమన్నదే తిరుగులేని నిజం
మాటలన్నీ బూటకం మాటలకే అంకితం
నోట్లకే ఓట్లు ఓటరులు
అంకితమన్నదే తిరుగులేని నిజం
డబ్బులు తీసుకుని ఓటు వేసేవాడికి
అడిగే హక్కులేదు అడగరాదు
అస్సలు ఓట్లేవేయని ఘరానా నాయాళ్ళు
ప్రశ్నించకూడదు మారు ఆడకూడదు
అడిగే హక్కులేదు అడగరాదు
అస్సలు ఓట్లేవేయని ఘరానా నాయాళ్ళు
ప్రశ్నించకూడదు మారు ఆడకూడదు
వంటికి వేసుకునే బట్టలలో ఏముందనో
బోల్డంత దుడ్డుతో/డబ్బుతో కొంటున్నారు
మట్టిలో కల్సిపోయే బుర్రలోనే వివరముందని
వివేచనతో తెల్సి/ఎరిగి విస్తుపోతుంటారు
బోల్డంత దుడ్డుతో/డబ్బుతో కొంటున్నారు
మట్టిలో కల్సిపోయే బుర్రలోనే వివరముందని
వివేచనతో తెల్సి/ఎరిగి విస్తుపోతుంటారు
బట్టకి బుర్రలోని సరుక్కి తేడాతెలీని వెర్రోళ్ళు
నేటికి నిన్నామొన్నటికి వత్యాసం తెలీనోళ్ళు
బుర్రకి బుర్రలోని సరుకుకి విలువ లేదిక్కిడా
రంగుకి వేసుకునే బట్టలకే ప్రాశస్త్యం యిక్కడా
నేటికి నిన్నామొన్నటికి వత్యాసం తెలీనోళ్ళు
బుర్రకి బుర్రలోని సరుకుకి విలువ లేదిక్కిడా
రంగుకి వేసుకునే బట్టలకే ప్రాశస్త్యం యిక్కడా
వెతకమాకు సమాజంలో మార్పులకై
తెచ్చుకో ముందు నీలోమార్పు
ముందు నువ్వు మారి
మరొకరికి హితబోధ చెయ్యి
అప్పుడైనా గట్టిగా చెప్పచ్చు అరుస్తూ
జనంలో ఒక వెధవ తగ్గాడని
...............
విసురజ
20 FEB 2015
తెచ్చుకో ముందు నీలోమార్పు
ముందు నువ్వు మారి
మరొకరికి హితబోధ చెయ్యి
అప్పుడైనా గట్టిగా చెప్పచ్చు అరుస్తూ
జనంలో ఒక వెధవ తగ్గాడని
...............
విసురజ
20 FEB 2015
No comments:
Post a Comment