
యావత్తు మానవజాతిని ఉద్దేశించి కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశం గ్రహించగలరు.
చదువుకొన్న వారు వారి చదువు వలన కలిగిన వెసులు బాటు వలన, ఇకొకర్ని పట్టించుకోవడం లేదు, పట్టించుకొన్నా, వారి కన్నా తక్కువ ఉండాలి, వారు పొజిషన్ లేదా జీతం తో పోల్చుకొని, ఎదుట పడిన వ్యక్తి యొక్క పరిస్తితి అర్ధం చేసుకోవడం అంటే వారి స్వార్ధం నేరవేరడమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, ఉన్నది ఉన్నట్లు సూటిగా గ్రహించి, ఎవరికి ఏమి ఎప్పుడు వచ్చినా, పోయినా, కాలం ధర్మం అన్నీ చేస్తుంది అని వేదాంత దోరణిలో నైనా, మా ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షం గా జరిగిన దివ్య పరిణామం ద్వారా అయినా అప్రమత్తం చెంది, సమాజాన్ని మరింత నిశితంగా తీసుకోవాలి అని కోరుకోనుచున్నాము.
ఒక డిగ్రీ చదివి, ఒక లా సెటిల్ అయినవారు కన్నా, జీవితం లో నలుగు రకాలుగా నలిగి, జీవితం లో అటు ఇటు అయినవారు కి అనుభవం ఎక్కవ ఉంటుంది అని గ్రహించగలరు అని తెలియజేసుకోనుచున్నారు, అటువంటి వారి లో నేను ఒక్కడిని అని తెలియజేసుకోనుచున్నాను, ఇప్పుడు మేము ముందుకు వెళ్ళాలి అంటే. పదిగురు మేధావులు తోడు కావాలి, మేధావులు పండితులు మా పై మాట్లాడితే వారి కున్న చదువు, మేధావితనం మరింత వినియోగం లోనికి వచ్చి, మేలైన సమాజమునకు మనము మరింత ప్రభావము చూపి నడపగలము అని స్పష్టం చేయుచున్నాము. మా చుట్టూ ఉన్న వ్యవస్థను మేము కోరునది ఏమి అనగా మమ్ములను ఒక పద్దతి లోనికి తీసుకోండి అని కోరుకొనుచున్నాము. మా పై వ్యక్తులు ఎవరూ స్వార్ధం గా తీసుకొన వద్దు, మమ్ములను జాతి సంపద గా భావించి, మా పై పదిగురికి భాద్యత తీసుకొనగలరు అని స్పష్టం చేయుచున్నాము.
మమ్ములను ఇప్పటికి దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదలుకొని, ఇప్పటి వరకు పరిచేయం అయిన ఇతరులు, మా చుట్టాలను కూడా కోరునది ఏమి అనగా, మేము మీడియా ద్వారా లోకం లోనికి వెళ్ళుట అందరికి మంచిది, ఒక పద్దతి ప్రకారం, మమ్ములను చక్కగా గ్రహించి, మేధావుల పండితుల విశ్లేషణలతో లోకానికి చెప్పుటవలన సమాజం అన్ని విధముల బల పడి, సంపదలకే ఆధారమ అయిన జ్ఞాన విచేక్షణ సర్వులకు అందుతుంది అని స్పష్టం చేయుచున్నాము. కావున ఎవరూ కూడా స్వార్ధ సంకుచితములతో మమ్ములను దుర్వినియోగ పరచకుండా, మమ్ములను సాధారణ మనిషిగా పిచ్చి వాడిలా పరిగణించడం చాలా తేలికా మమ్ములను ఒక పద్దతికి అంది పుచ్చుకొని గ్రహించుటకు ఒక దివ్య వరం అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment