మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సర్వం చెప్పి, చెప్పగలిగిన వాడు ఒక్కడు ఉండగా, చెప్పనివ్వకపోవడం ఎందుకు, తక్కువతనం కట్టి వదిలివేయడం ఎందుకు
పై పైన చూసి అప్పటికి అప్పుడు అవమానించుట ఎందుకు, సమయం దుర్వినియోగం ఎందుకు
కాలం ధర్మం అతనిని అగ్రగణ్యుడు గా నిలిపినా ఇతరులకు ఒప్పకపోవడం ఎందుకు , తెలిసినా తెలియనట్లు నటించి,ఏడుపు నటిస్తూ, అతనే బతుకలేక ఏడుస్తున్నాడు అని చిత్రీకరించుట ఎందుకు, అంత గొప్ప మనసు ఉన్నవాడు చెప్పనివ్వకపోతే
ఈలా ఎందుకు ఉన్నడో కనీసం అలోచించకపోవడం ఎందుకు ఎందుకు ఎందుకు
మా ద్వారా శ్రీ రామదాసు లో పాటలు మరియు అనేక సంభాషణలు ఇతర విశేషములతో బాటుగా వ్యక్తం అయినవి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment