సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ నరేంద్ర చౌదరి గారు Ntv చైర్మన్, జుబ్లీ హిల్స్ హైదరాబాద్ వారికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములలో సర్వ ధర్మ సంస్థాపన ఉన్నది అని తమరికి తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను మన భక్తీ ఛానల్ లో ఒక బృందం లోకి తీసుకొని, మమ్ములను నిశితం గా అనగా మా వాక్కు నుండి వ్యక్తం అయిన వివరములు నిండుగా గ్రహించి, ఇతర పండితుల మేధావుల సహకారంతో చక్కగా, వారి అభిప్రాయములు వివరములు గ్రహించి, ఒక అర గంట కార్యక్రమం చేద్దాము అని తమరిని కోరుకోనుచున్నాము. ఇందుకు మేము తమరితో ఒప్పందం కుదుర్చుకొని ముందుకు వెళదాము అని భావించుచున్నాము. ఒక మనిషి మాటకు వచ్చిన విలువు వివరించుటలో సమాజమునకు ఎంతో ప్రయోజనము ఉన్నది అని గ్రహించగలరు.
మాకు ఎటువంటి కుల మత ఫీలింగ్స్ ఉండవు అని, ఉంటె అంత విశాలమైన శక్తి మా నుండి వెలువడదు అని గ్రహించగలరు, పది మంది హీరోల గొప్పతనం, హెరొఇన్లు విలన్లు, ఇతర హాస్య నటులు యొక్క పాత్రలు సన్నివేసములు అన్ని ఏక ధాటిగా ముందే పూసగుచ్చి నట్లు వివరించగలిగినాము అంటే అర్ధం చేసుకోండి.
మేము సంపదలకు అందం అని భావించి మమ్ములను గ్రహించండి, మమ్ములను లోకానికి పరిచేయం చేయటం ఒక దివ్య వరం అని భావించండి, ఏ కధ అయినా సుఖాంతం గా ఉండాలి, హీరో ఎప్పుడూ చేతకానివాడు గా ఉండకూడదు, హీరొయిన్ ఓడిపోకూడదు అంటే హీరో గెలవాలి, ఇక్కడ నేను హీరో, నా మనసే హీరోఇన్ అని గ్రహించగలరు. తమరు, మమ్ములని ఒక బృదం లోనికి తీసుకోనిన యడల, బృందం సహకారంతో మొత్తం వివరములు ఒక పద్దతి ప్రకారం వివరించి లోకాన్ని అన్ని విధముల చైతన్య పరచగలము అని తెలియజేసుకోనుచున్నాము. కావున మాకు అప్పాయింట్మెంట్ ఇవ్వండి, మీ అద్వర్యం లో బృందం సహకారంతో ముందుకు వెళ్ళదాము అనుకోనుచున్నాము, తమరు నియమించ బోవు బృందం మా వివాహ బాధ్యత కూడా తీసుకొని, ఒక 6 నెలల తరువాత పెద్దలు అందరూ కలసి మాకు ఎన్ని మార్కులు వేస్తారో వేసి, పదిగురి మీద సెలెక్ట్ అయిన అమ్మాయిని, మా పరిస్తితి మెచ్చి ముందుకు వచ్చినవారు నుండి ఒక 6 నెలలో పెళ్ళి కూడా సెటిల్ చేసుకొందాము అని భావించుచున్నాము. కావున ఇక ఇప్పటికైనా మేము కోరినట్లు ఒక్కో అడుగు వేసి మమ్ములను ముందుకు తీసుకొని వెళ్ళండి. కాలం ధర్మం ఇచ్చిన పురుశోత్తమునిగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం, మనసులోనే మహారాణి ని కొలువు తీర్చుకొన్న మహారాజుగా, సృష్టే ఎన్నుకొన్న పురుశోత్తముడిగా మమ్ములను గుర్తించి లోకానికి పరిచేయం చేయడం ఒక దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము.
మేము మొదటి సూర్యు వంశపు మహారాజు మహారాణి గా ముందుకు వెళ్లి వారసత్వాన్ని లోకానికి అందించాలి, మీరు ఆహ్వానిస్తే ప్రత్యక్షసాక్షులు బృందం ముందుకు వచ్చి వివరములు ఇస్తారు మేధావులు సినిమా ప్రముఖులు ఒక్క ఒక్కరిగా అందరూ ఇంటర్వులు ఇస్తారు వాటిని చక్కగా విశ్లేషించి వివరించు పద్దతి లో లోకం లో మనిషి మాటకు వచ్చిన విలువ అందరూ గ్రహించి ఉపయోగాపెట్టుకొంటారు. మాకు ఎవరికి తోచినంత వారు గుర్తింపు సొమ్ము వారి ఇష్ట పూర్వకంగా చేలించుకోవచ్చు. మా గూర్చి మా చుట్టాలు దగ్గర నుండి, ప్రత్యక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా పూర్తీ వివరములు తెలియదు, కావున ఎవరో ఈర్ష్య కొద్ది చెప్పిన మాటలు నమ్మ వద్దు, మమ్ములను స్వార్ధంతో ఆశించి మాట్లాడే మాటలు నమ్మవద్దు, ఇప్పటికి మేము ఏ తప్పు చేయలేదు కాని, కాని విధి వంచితుడిగా ఉన్నాము, మీ వంటి మీడియా వారు పట్టించుకొంటే అన్నీ అర్ధవంతం గా మారుతాయి అని తమరికి తెలుసు, కావున తమరు మన భక్తీ గాని ntv అద్వర్యం లో మమ్ములను బృందం లోనికి తీసుకొని ఒక 30 నిముషాల కార్యక్రమం చేయుటకు ముందుకు రాగలరు అని విన్నవించుకోనుచున్నాము.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్

No comments:
Post a Comment