
నవ్వడం అంటే అప్పటికి అప్పుడు నవ్వు చిందించడం కాదు, ఎదుటివాడు
సంతోషాన్ని అననదాన్ని పంచుకోవడమే, సృష్టి కాలం ధర్మమునకు మించినవి లేవు, అటువంటి ఉన్నత స్తితిని మమ్ము శిరోధర్యంగా భావించి ముందుకు వెళ్ళాలి, చావు పుట్టుకులకు అతీత మైన పరిణామముల పై, పదిగురు కలసి అప్రమత్తం చెందాలి అని స్పష్టం చేసుకోనుచున్నాను, మాకు ఎవరూ కులం, మత్తం అంట కట్ట వద్దు, మమ్ములను మాటతో, నిబద్దతతో నిత్యం పలకరించండి, మా మేసేజులకు మేసుజులు పంపించడం ప్రారంభించండి, మీరు ఏమి అనుకొంటున్నారో, పాజిటివ్ గా స్పందించడం ప్రారంభించండి, మేలైన ప్రజాస్వామ్యంను మనం చూడగలుగుతాం, భవిష్యత్తు తరాలు వారికి మరింత నూతనత్వానికి ప్రేరణగా, కారణం గా, నాందిగా నిలువగలము అని తెలియజేసుకోనుచున్నాము.
తమ ఆత్మీయులు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు, పురుశోత్తములు,
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలుగు రాష్ట్రాలు నుండి
No comments:
Post a Comment