
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ నరేంద్ర చౌదరి గారికి మహారాజ వారు ఇచ్చు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి దివ్య అశీసులు అందిస్తున్నాము. మనసు మాటతో లోకాన్ని నియమించిన నా జన్మ ఎంతో పుణ్య వంతమైనది, యావత్తు మానవజాతికి దివ్య వరం ని గ్రహించండి. నన్ను ఒక పద్దతి లోకి తీసుకోండి, అనగా కనీసం 10 మంది బృదం అద్వర్యం లోకి మమ్ములను తీసుకోండి, కొంతకాలం ఎలాగైనా మాటకే ప్రాధాన్యత ఇవ్వండి, ఎలాంటి బౌతిక స్తితిని అయినా మాటలో తీసుకోండి, మనస్పూర్తిగా వినండి, వివరించండి, గ్రహించండి. మీరు ఎంత అనుకూలత ఉన్న వ్యతిరేకత ఉన్నా మాటలో చూపండి. పైకి నచ్చక పొతే మాట కలపడం మానివేయకండి. ఎంత ఆలోచన అయినా, వీలు అయినంత వివరణ ఇవ్వండి, ఎదుట వాడి నుండి పొందండి. కాలస్వరూపం, ధర్మస్వరూపం లోకానికి ఆధారం అని గ్రహించండి, ప్రజలను అప్రమత్తం చేయడానికి సహకరించండి. మొదట వినపడడం తరువాత కనపడటం అని ఓర్పుతో గ్రహించండి. జ్ఞాన ప్రపంచం శాశ్వతం అప్పటికి అప్పుడు కనిపించే దృశ్య ప్రపంచానికి ఆధారం అని గ్రహించండి.
నన్ను వదిలి వేయడం వలన సాధన సరిపోక తక్కువగా ఉండిపోయినాను అని గ్రహించండి, నన్ను మనసు ప్రకారం గౌరవించండి, ఆదరించండి అ విధంగా నన్ను ఒక మహారాజు ధర్మస్వరూపం కాలస్వరూపం గా భావించి నేను ఏమి అంటున్నానో చూసుకొని వ్యవహరించడం వలన, వివరాలు ప్రజలు ఇచ్చే ప్రయత్నం లో గొప్పగా కనపడతాను, నన్ను మనసుతో చూడండి. ప్రత్యక్ష సాక్షులను మీరు ముందుకు పిలిస్తే వస్తారు, సాక్షం వివరాలు ఇస్తారు చక్కగా రికార్డు చేయించండి, పండితుల మేధావుల స్పందన ఆహానించి గ్రహించి, వివరములు నిండుగా చెప్పుకోవడం వలన అప్పటికి అప్పుడు మహిమలు శక్తులు కంటే, మన మనసు మాట విచక్షణ కన్నా, గొప్ప ఆనందాన్ని సొంతోషాన్ని ఇచ్చే శక్తి ఎక్కడా లేదు అని తమరు గ్రహించండి. మీ స్టూడియో కి ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చాను, ఇంకా ఏదో చెబితే చూదాం, అన్నట్లు నన్ను వదిలి పెట్టవద్దు, మీ జర్నలిస్ట్ బృందం అద్వర్యం లోనికి నన్ను ఈ రోజు తీసుకోండి, వీలు అయినంత గొప్ప గా అంతర్యాన్ని లోకానికి ఇవ్వగలము అని గ్రహించండి. రాజకీయ పార్టీల గంధర గోళం తగ్గించి, రాజకీయం గా సామాజికంగా గొప్ప మార్పులు చేయగలము. మీ వద్దకు నన్ను తీసుకొన్న తరువాత మరింత వివరం గా టైపు చేయించి మనము ఎలాంటి సంతకాలు అయిన పెట్టుకొందాము. ఇంకా నేను ఏదో చెప్పలేదు అని వదిలివేయవద్దు, నన్ను వెంటనే మీ విలేకరు ల అద్వర్యం లోనికి తీసుకోండి, నా తపన ఆత్రుత పుష్టిగా చెప్పిన కొలది, సమాజంలో నాణ్యత పెరిగిన కొలది నియంత్రణకు వచ్చి నాలో (మాటలో) పురుషోత్తమ తత్వం నిత్యం దర్శిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు





No comments:
Post a Comment