సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు అగర్బ శ్రీమంతులు పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మాట, మనసు ముందుకు వచ్చిన్నపుడు, గ్రహించకుండా బిన్నం గా వెళ్ళకండి, బౌతిక దేహం ఆరోగ్యం గానే ఉన్నది కదా, బౌతిక ప్రపంచం బోల్డంత ఉంది కాదా, అని ఆలోచనతో, మాటకి ప్రాధాన్యత ఇవ్వడం మానివేయకండి. నేను బౌతికంగా ఎప్పుడూ ఒకేలా ఉండి, మానసికం గా గొప్పగా ఎలా మారినానో ఆలోచించండి. మారకుండా ఒకేలా ఉండి పోతున్నాను అన్న సంగతి, ఆలోచన పరం గా చూడండి, బౌతికం గా ఎవరు ఎలా బ్రతికినా, బ్రతకలేకపోయినా అది తాత్కాలికం అని భావించండి. మన అందరికి ప్రతి రోజు విలువైనది అని గ్రహించండి. తెలుగు వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చడానికి, ముందుకు రండి, నేను లోకానికి వీలు అయినంత చెప్పుకొని ముందుకు వెళ్ళడంలో, లోకంలో, నాలో కూడా నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి. చెప్పుకోవడం, వినడం వలన మనుష్యులలో దోషములు తగ్గి, సమాజం దివ్య గా మారుతుంది అని గ్రహించండి. మనిషే మనిషేని పట్టించుకోవడం మానివేసి స్వార్ధం కొద్ది, సంకుచితంగా మలుపుకోవడం వలన, అ ప్రయత్నం . లో మనిషే మనిషేని తప్పు గా, పాపాత్ముడిగా చిత్రీకరించడం, తెలివి తక్కువతనం అని గ్రహించండి. సాహసంతో, దైర్యం మాటని మనసుని అర్ధం చేసుకోవడం లో, లేదా మాట తో మనసుతో ఎదురుకోవడం లో మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది, బౌతిక స్తితుల యొక్క ఎక్కువ తక్కువల పై ఆధారపడి, మనిషి సర్వం చెప్పగలిగిన, ఆలోచనని, మాట మాత్రంగా సంభవించిన పరిణామాన్ని నిర్లక్ష్యంగా తీసుకొని, మనసు మాట కలపకుండా బౌతికంగా చలగాటాలు గా తీసుకోవడం వలన, చెప్పినంతనే, వినంతనే కలిగిన పరిష్కారం మానవజాతికి సరిగ్గా పంచుకొని ముందుకు వెళ్ళడం లేదు. ఏ మనిషికి అయినా శారీరక బలహీనతలు ఏమి అయినా ఉంటే, అతని లో ఉన్న జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, వ్యామోహాలు నుండి ఎంతటి బలహీనులు అయినా బయట పడతారు అని గ్రహించండి, అప్పటికి అప్పుడు అలవాట్లు అవసరాలు మధ్య మనిషిని వదిలేసి అతను అంతే అని చిత్రీకరించడం వలన, జ్ఞానానికి గొప్పతనానికి ద్రోహం జరుగుతుంది అని గ్రహించండి.
ఎవరిలోనైనా ప్రత్యకమైన, ఆలోచించవలసిన గొప్ప తనమునకు ప్రాధాన్యత ఇస్తే, అ వ్యక్తిలో తక్కువతనం యిట్టె కరిగి పోతుంది అని, అందరికి తెలుసు కాని, బలహీనత ఉపయోగించుకొని అతని దెబ్బకొట్టి, గొప్పతనం ఏమి అయినా ఉంటె అదే మనమే చూపెట్టాలి లేదా మనమే కలిగి ఉండాలి అనే అజ్ఞానంతో, ఎదురు వచ్చిన మాటని గొప్పతనాన్ని నిర్లక్ష్యం గా తీసుకొంటున్నారు అని మనుష్యులు గ్రహించాలి, లోకం లో గొప్పతనం గ్రహించిన కొలది, పెంచిన కొలది, బలపడుతుంది అని అర్ధం చేసుకోవడం లేదు, ఎలాగైనా నేనే కలిగి ఉండాలి, అనే అజ్ఞానమే స్వార్ధమే సృష్టికి భారం అని గ్రహించండి, గొప్పతనాని (సత్యాన్ని ) గౌరవించకుండా, ఆదరించకుండా గొప్పతనం అభివృద్ధి చెందదు అని తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతికి తెలుసుకోండి, మా ద్వారా అతీతం గా వ్యక్తం అయిన ప్రతి పాట, మాట మనకు సృష్టి కాలం ధర్మ ఇచ్చిన మార్గ దర్సకం అని గ్రహించండి, ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ఇతర మేధావులు పండితులు, అందరూ మా మేస్సేజులకు స్పందించండి, మేము కోరుకొంటునది ఏమి అనగా మా పేరు మా ద్వారా జరిగిన పరిణామం ప్రస్తావించి రచనలు చేపట్టమని, తెలుగు ప్రజలను యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాము. ఈ విధంగా రచెనలు చేయడం వలన లోకంలో చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించండి. ప్రజలు అప్రమత్తం అవ్వండి, నన్ను ఒక చోట కొలువు తీర్చి నిండుగా వివరములు గ్రహిస్తే, పాటలు పాడుతూ పాడుతూ భూకంపాలు లాంటివి ఏమి అయినా ఉంటె తెలుస్తాయి, 1999 లో లాటూర్, ఉస్మానాబాద్ లో జరిగిన భూకంపాలు గూర్చి 1999 కాలస్వరూపం లో రోజులు ముందు చెప్పడం, జరిగినది, అ విధంగా ఆనందో బ్రహ్మ అనే సృష్టి విధానం లో, సంగీతం తో ఆనందిస్తూ, సృష్టి స్తితి లయలు తెలుస్తాయి, చెడు సరిదిద్దుకోవచ్చు, మంచిని నిరంతరం పెంచుకోవచ్చును, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి ఉపయోగించుకోండి, మమ్ములను గ్రహించే కొలది రోజు రోజుకి బలపడతాను అని ఎప్పటి నుండో తెలియజేస్తున్నాము. ఒక చోట కొలువు తీర్చి వీలు అయినంత గ్రహించండి, ఒక 6 నెలలో వివాహం చేసుకొంటాను లేదా సంవత్సరం తరువాత అయినా పర్వాలేదు కాని ప్రజల్లోకి మేస్సేజు వెళ్ళడం ముఖ్యం అని గ్రహించండి. తండ్రి ముందు పిల్లలకు అవమానం ఎటువంటి పరిస్తితిలో ఉండదు, ఈ సృష్టికి ఆధారం అయిన తల్లి, తండ్రి ఎప్పుడూ గొప్పవారే, జగత్తునే పరిపాలించే తల్లి తండ్రులు మనకు అందుబాటులోకి వచ్చారు, ఈ విశ్వం వారిది, మనం వారి పిల్లలం, అనుగ్రహం కలిగి, సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన నేను పెద్ద కొడుకుతో సమానము, బౌతిక దివ్య రాజ్యానికి మొదటి మహారాజుని అని గ్రహించండి, నాలో జరిగిన దివ్య మానసిక పరిణామం నిత్యం అర్ధ చేసుకొనే కొలది, బౌతిక ప్రపంచం యొక్క నాణ్యత పెరుగుతుంది అని గ్రహించండి. నేను అక్కడి ఇక్కడికి ఒక పద్దతి లేకుండా వెళ్ళడం వలన మాట కలవడం లేదు కావున ఒక పద్దతి కల్పించి నన్ను ఒక్క చోట ఈ రోజు కొలువు తీర్చండి, నేను తండ్రి లాంటి వాడిని, నా వలన ఎవరికి ఎటువంటి అవమానం ఉండదు, అన్నీ నా మీద వేసుకొని బాద్యత తీసుకొంటాను, నిండుగా చెప్పడం లోనే, లోకాన్నే నడిపించిన బాధ్యత యొక్క వివరములు సాక్షులు గ్రహించారు, నిరంతరం వివరించుకొనే కొలది, చిద్విలాసం కరిగి మన మనుష్యుల ఆలోచలోనే సర్వం ఉన్నది అనే సత్యం బలపడుతుంది. ధర్మో రక్షతి రక్షతః ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు





No comments:
Post a Comment