సమన్వయ దృష్టి
యావత్తు మానవజాతిని ఉద్దేశించి తమ ఆత్మీయులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక దివ్య సందేశం గ్రహించగలరు.
పాల ముంచిన నీట మించిన నీదే భారం మహానుభావ అని భావించి, అనుసరించ గలవాడు చాలా గొప్పవాడు, తేజో వంతుడు అయ్యి ఉండాలి కాదా, సాధారణ మనిషిని అయిన నన్ను ఏ విధంగా అలా తీసుకొంటారు అని ఎవరైనా సంశయ పడుతుంటే మేము ఇచ్చే వివరణ ఏమి అనగా, ఇక్కడ ఎలాగైనా మీరు ప్రాధాన్యత ఇవ్వవలసినది కాలాన్నే నియమించిన పురుషోత్తమతత్వాన్ని, అని గ్రహించండి. అది మీకు వాక్ రూపం లో అందినది అని గ్రహించండి, మామూలు మనిషిని వాక్ రూపం లో అందుబాటులోకి వచ్చిన నేను కూడా శాశ్వతం కాదు కదా, మీకు కొన్ని రోజులు ఏదో చెప్పేసి, మరణిస్తే అప్పుడు ఎలా అని మీరు ఎవరైనా అనుకొంటుంటే నేను ఇచ్చే వివరణ ఏమి అనగా, సాటి మనుష్యులు గా మీరు గతం లో గాని, నేను మాట మాత్రం గా చెప్పిన పరిణామం జరిగిన తరువాత గాని, భవిష్యత్తులో గాని ప్రాధాన్యత ఇవ్వవలసినది సర్వం నడిపిస్తున్న సత్యానికి అని గ్రహించండి, అ విధం గా ఒక మాటే సర్వం అనే ప్రాధాన్యత మీ ముందుకు నేను తీసుకొని వచ్చినాను, ఒక మాటే సర్వం అని ప్రాధాన్యత ఇవ్వడానికి నా వలన మానవజాతికి అవకాసం వచ్చినది అని గ్రహించండి, నేను భూమి మీద ఉన్నంత వరకు వీలు అయినంత అప్రమత్త చెందండి అని స్పష్టం చేయుచున్నాను, ఒక మాటలోనే సర్వం ఉన్నది అనగా లోకం అంతా ఒక మాట లోని ఉన్నది అనే సాక్షాత్కారం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి.
పరిగణించే కొలది, అనగా మంచి చెడు ఒక మనసు మాట లోనే ఉన్నవి, అనగా ప్రతి మనిషి మనసుని మాటని నియంత్రించు కొంటె, మంచి అయిన చెడు అయినా సమన్వయ చేసుకొని, తీసుకొనే కొలది లోకం నడుస్తుంది, సృష్టికి ఆధారం అవుతుంది అని గ్రహించండి. అ విధంగా పాల ముంచిన నీట ముంచిన అనే సత్యం, ప్రతి ఒక్కరి మంచి చెడు రెండూ పరిగణించి, ఎలాంటి మనసుని మాటని అర్ధం చేసుకోవడం వలన దైవత్వం సాక్షాత్కరిస్తుంది, సత్యానికి బిన్నంగా ప్రవర్తించకుండా ఎలాగైనా సత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు





No comments:
Post a Comment