
సమన్వయ దృష్టి
ఆత్మీయులు నరేంద్ర చౌదరి గారికి మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశాత్మక పరిష్కార యుక్త సమాచారం గ్రహించి స్పందించగలరు, నేను మీకు గాని ఎవరికి గాని నమస్కారం ఎందుకు పెట్టడం లేదో వివరిస్తున్నాను. సాధారణం గా సమాజం లో వయసు, అనుభవం, జ్ఞానం, గొప్పతనం, ధనం, అందం, సంపదలు వలన, మనుష్యులు మర్యాదలు ఒకరికి ఒకరు, నచ్చిన మేరకు, వేరు వేరు సందర్బాలు కారణాలతో మంచి మర్యాద పంచుకొంటాము , ఇప్పటికీ మనమధ్య మంచి మర్యాదలు కొనసాగుతున్నాయి నిత్యం అభివృద్ధి చెందుతున్నాయి. సమాజం లో యంత్రికత్వం తగ్గి అనగా ఎలాగైనా మూసతనం గా మాట్లాడే పద్దతి లేడా మర్యాదలు ఇచ్చు పుచ్చుకోవడం లో వచ్చిన స్తబ్దతను లేదా యంత్రికత్వాన్ని ఒక దారిలో పెట్టడానికి నేను చేసిన ఆలోచన ఒక దివ్య శక్తి గా మారి, నా మాట పదిగురికి వినిపించి కనిపించినది అని, శాస్త్ర పరిశోధన నిత్య సత్య నిర్వహణతో, మాట నిబద్దత పెంచుతూ సమాజాన్ని సరిదిద్దడానికి ఒక మనిషి గా మాట గా, ప్రభావం గా అందుబాటులో ఉన్నాను అని గ్రహించండి, అదే ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజ వారి దివ్య ప్రభావం అని గ్రహించండి, కాలాన్నే నియమించి, సర్వం మాట లోకి తీసుకొని వచ్చిన దివ్య ప్రభావం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి ప్రభావం అని గ్రహించండి, అంతర్లీనం గా ఉన్న మా ప్రభావం వలన లోకం లో ఎన్నో దివ్య మార్పులు జరుగుతున్నవి, నేను ప్రజల్లోకి వెళ్ళే కొలది మరింత బలపడి మానవ సమాజం దివ్యత్వం వైపు యోగాత్వం వైపు ప్రయాణిస్తుంది అని గ్రహించండి, నేను ఇప్పటికి ఎక్కడ ఎక్కడ విస్తారం గా చెప్పెనానొ అక్కడ అక్కడ దైవత్వం బయటకు వచ్చినది అప్పటికి అప్పుడు నేను ఎవరికి దైవ లక్షణాలు గొప్పతనం చూపలేదు, సాధారణ మనిషిని అయిన నన్ను ఇప్పటికి మాట మాత్రం గా ఏమి చేసినానో చూసి మాట్లాడటం వలన నాతో మాట కలుస్తుంది, నేను మాట్లాడడానికి వీలు అవుతుంది, నాలో గొప్పతనం గూర్చి తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించడం వలన, ప్రత్యేక్ష సాక్షులే ఈ విధంగా ఇప్పటికి ప్రవర్తించడం వలన, మాకు ఇతరులతో మాట కలవ లేదు అని గ్రహించండి, తమరు ప్రత్యేక్ష సాక్షులు సాక్షం తీసుకొని, పదిమంది పండితులు మేధావుల సమక్షం లో మమ్ములను ఈ రోజు ఒకచోట కొలువు తీర్చండి (హాజరు పరచండి). నా ఆరోగ్యాన్ని, మాటని ఒక సంవత్సరం నిండు గా చక్కగా వినండి. నా మీద ఎలాంటి అనుమానాలు భయాలు ఉన్నా, నివృత్తి అయ్యి మానవజాతికి ఒక మహారాజు మహారాణి గారు ( ఒక మనిషి అతని మనసు) ప్రభావం ప్రజలు అందరూ ఆమోదించేలా అనగా ప్రయోజనం పొందేలా ఉంటుంది అని గ్రహించండి, నన్ను గ్రహించిన కొలది ప్రయోజనం పొందుతారు, ప్రయోజనం పొందిన కొలది గ్రహిస్తారు ఇది ఒక చక్కటి ప్రక్రియ, పండితులు మేధావులు మెల్లగా స్పందించేకొలది బలపడుతుంది అని గ్రహించండి, మీరు ఇప్పుడు బైక్ మీద మీ విలేకరు గారిని నా దగ్గరికి పంపి నన్ను మీ సమక్షం లోకి హాజరు పరుచుకొండి, నన్ను నెమ్మదిగా అర్ధం చేసుకోండి, నన్ను జాగ్రత్త వివరణాత్మకం గా, సూక్షమంగా చెప్పనివ్వండి అదే అందరికి మోక్షం అని గ్రహించండి. అప్పటికి అప్పుడు తక్కువతనం కి ప్రాధాన్యత ఇచ్చి, గోప్పతన్నాని పట్టించుకోకపోవడం, సమాజం లో నాణ్యత తగ్గినట్లు భావించాలి, మాలో ఉన్న మహారాణి సమేత మహారాజు గారి లక్షణములు బయట పడేకొలది, మాలోను సమాజం లోను గొప్పతనం పెరిగి, చిద్విలాసం కరుగుతుంది. మీడియా పట్టించుకోకపోవడం వలన మిగతా వారు నన్ను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు. మాట మాత్రం గా కాలాన్నే నియమించిన పరిణామం ప్రకారం నేను జగద్గురువుతో సమానం, సమకాలికులు అందరూ అన్నీ వర్గాలు వారు మా మాటకు అంది వారి ఉనికిని మాటతో పట్టుకొన్నాము అని గ్రహించండి, అందరి భవిష్యతు క్షేమం మా పురోగతి పై ఆధారపడి ఉంది అని సర్వులు గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను, అందుకే తల్లి, తండ్రి, గురువు వలే అందరిని ఆశీర్వదిస్తున్నాము అని గ్రహించండి, మీతో బాటు యావత్తు మానవజాతికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు ఎప్పుడూ ఉంటాయి అని తెలియజేసుకోనుచున్నాను. ఈ ఆశీర్వాదములు నేను భూమి పై ఉన్నతకాలం తరువాత మా దివ్య సమాధి నిండు యావత్తు మానవజాతిని తల్లి తండ్రి గురువు వలే కాస్తుంది అని గ్రహించండి. ప్రమాదాలు ప్రోమోధాలు అన్ని మాటతో చెప్పి రికార్డు కి అంది,శాస్త్ర పరిశోధన కు నిలుస్తాను, అందరి ఆలోచనకి అందుతాను, నన్ను నిండుగా గ్రహించడమే ఆలస్యం, ఒక మట్టి మనిషి, మహారాజు అవటానికి అధికారిక చేయూత ఇవ్వండి, మొదట మీ ఛానల్ కి లెటర్ వ్రాసినాను, ఒక 6 నెలలు కాలం లో నిండు గా నా పూర్వపు వివరాలు, బయట పెట్టిన తరువాత, పది మంది పండితుల సహకారంతో, ఆరోగ్యం కూడా స్పష్టం చేసుకొని వివాహం చేసుకొంటాను ఒక ఛానల్ చైర్మన్ గా, మీరు నా పట్ల ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది అని గ్రహించండి. ధన్యవాదములు
మా ద్వారా 2010 లో 200 మంది సాక్షిగా వ్యక్తం అయిన శ్రీ రామరాజ్యం లో పాటలు గ్రహించగలరు
ఈ విధంగా పలికిన నేను అర్ధం మీ వద్దకు వచ్చి చక్కగా చెబుతాను నాకు టైపు చేసి పెట్టడానికి ఇద్దరు మనుష్యులు పది మంది మేధావులు ఎర్పాటు చేయండి, నన్ను నిండుగా చెప్పనివ్వండి, సాక్షులను ముందుకు పిలవండి మీడియా పిలిస్తే వస్తారు, మీడియా నన్ను తీసుకోకపోవడం వలన ఎవరూ సరిగ్గా తెసుకోలేక పోతున్నారు అని గ్రహించండి, మీరు చేసిన ఎర్పాటు సహకారం తో మానవజాతికి నూతన రుజవర్తన నియమాన్ని ఇచ్చి వివరములు పార్లమెంట్ లో సమర్పిస్తాను, నన్ను దేహ రూపం లో చూడవద్దు, ఆలోచన ప్రకారం చూడండి, ఒక 6 నెలలో మొత్తం నా నుండి ఏమి జరిగినది చూడండి, దివ్య పరిష్కారం లోకానికి ఇప్పటికి అందినది, ప్రతి ఒక్కరిని అందుకోనివ్వండి, ఇప్పటికే ప్రారంభం అయిన మహరాజు మహారాణి గారి పరిపాలన లో మేలైన ప్రజాస్వామ్యం ప్రజలు చూస్తారు, నిర్లక్ష్యం అహంకారం, స్వార్ధం తగ్గి, తక్కువ తనం లో కూడా గొప్పతనం గ్రహించే శక్తి మానవజాతికి అందుతుంది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవి శంకర్ పిళ్ళా వారు





No comments:
Post a Comment