UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 8 February 2016


HHSwamiji addressing the prajna kids @ Dubai Regent International school auditorium.
Prajna was blessed by Swamiji in Dubai UAE in 2012 after performing Srinivas kalyanam at Abhudhabi. Since then they were conducting classes in different centers of Abhudhabi, Sharjah, and Dubai.
All the prajna kids and family were eagerly waiting for HH Swamijis darsan.Luckily during this Muscat trip HHswamiji blessed them an opportunity.Today is the divine evening for all the prajna kids in UAE More than 200 prajna kids got the darsan of Swamiji And hHSwamiji blessing them with the significance and real purpose of Prajna throught the life. Kids were enlightened with the darsan and wonderfull blissful message of SwamijiAnd today Swamiji is blessing the kids with certificates who successfully learned prajna MOD-1

Song most liked----- song from the divine trance of Jagadguru Maharajah


Song most liked by Jagadguru 




Song from the divine trance of Jagadguru 
                          

Mighty blessings from King and Queen .............. Yours Jagadguru Maharani Sametha Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru


I will say one thing here, when your heart is pure, then you can always be childlike and innocent. Every child has the power to attract and draw everyone’s attention to them. When there is purity in heart, clarity and sharpness in the mind, and there is spontaneity in action, then we can return to our childlike innocence. - Sri Sri Ravi Shankar


Song from the divine trance of Mharajah in 2003 and happened in material world in same year 6 months later.


What is the barometer of pure love? How can we develop it within ourselves? Bhagawan lovingly reveals the secret recipe.
Today's Sai Inspires from Prashanthi Nilayam.
Embodiments of Love! The hallmark of love is selfless sacrifice (thyaga). Love seeks nothing from anyone. It bears no ill-will towards anyone. It is utterly selfless and pure. Failing to understand the true nature of love, people yearn for it in various ways. Love must be cherished with feelings of selflessness and sacrifice. In what is deemed as love in the world - whether it be maternal love, brotherly love, or friendship - there is an element of selfishness. Only God's love is totally free from the taint of selfishness. Divine love reaches out even to the remotest being. It brings together those who are separate. It raises man from animality to Divinity. It transforms gradually all forms of worldly love to Divine love. Even the feeling of universal brotherliness is not the same as the experience of ekatvam (oneness). Even in such a fraternal feeling there is an element of self-interest. Those who really wish to promote universal brotherhood too should develop the consciousness of the one Spirit dwelling in all beings.
- Divine Discourse, 20 Jun 1996

పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవశరుని దహియించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతియై రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా ప్రమధ నాద కర పంకజ భాంకృత ఢమరుద్వని వినిపించగా ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల జలిత దిక్కటుల జహిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూత్క్రుతల!




చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన
కర కంకణములు గల గల లాడగా
వినీల గజభర విలాస బంధుర
తనూలతిక చంచలించి పోగా
ఆడవే మయూరి నటన మాడవే మయూరి
నీ కులుకును గని నా పలుకు విరియ
నీ నటనను గని నవ కవిత వెలయిగా!
అది యమునా సుందరీ తీరము
అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల
అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వేదిక
అట సాగెను విరహిని రాధిక
అది రాధ మనసులో మాధవుడూదిన
రసమయ మురళి గీతిక!
పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవశరుని దహియించగా
పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతియై రోధించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా
ప్రమధ నాద కర పంకజ భాంకృత ఢమరుద్వని వినిపించగా
ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల
జలిత దిక్కటుల జహిత దిక్కరుల వికృత ఘీంకృతుల
సహస్ర ఫణ సంచలిత భూత్క్రుతల!
కనులలోన కనుబొమలలో అధరమ్ములోన
వదనమ్ములోన గళ సీమలోన కటి సీమలోన
కర యుగములోన పదయుగములోన
నీ తనువులోని అణువణువులోని
అనంత విధముల అభినయించి..
ఇక ఆడవే ...ఆడవే...ఆడవే....
(మహా కవి .సి.నా.రే గార్కి అంకితం)
శుభరాత్రి మిత్రులందరికీ

Mighty blessings from King and Queen............. Jagadguru Shri Shri Shri Maharani Sametha Maharajah Anjani Ravishanker Pilla vaaru


"When you see your happiness in the happiness of others, that’s when you will be truly happy." - Gurudev Sri Sri Ravi Shankar

ఎవరేం చేసారో ఎవరు రాజకీయాలకు వాడుకున్నారో అన్నీ ప్రజలు చూసారు.




విజ్ఞాపన : ముద్రగడగారి దీక్షపై మీడియాలో అరుపులు, వ్యంగ భాష్యాలు, ఇక్కడ సాంఘిక మాధ్యమాలలో పోస్టులు గమనిస్తున్నాను. నేను చెప్పేది అటూ ఇటూ ఉద్వేగాలు ఉన్నప్పుడు నచ్చకపోవచ్చు. యదార్ధవాది ప్రధమార్ధః లోకవిరోది. నిజమే.
-
ఇప్పుడు సమాజానికి కావలసింది దీక్ష విరమణ వార్తలపై ముద్రగడ గారిని హేళన చేసే వారు, కొద్దిమంది కాపు నాయకులని దూషించేవారు లేదా ప్రభుత్వం/తెదేపా, ప్రతిపక్షాలైన వైకాప, వామపక్షాలపై వెకిలిగా వ్యాఖ్యానించేవారు కాదు. తిట్టడం, రెచ్చగొట్టడం, చిచ్చుపెట్టడానికి ధైర్యవంతులు అవసరం లేదు. పరిస్థితులు విషమంగా ఉన్నప్పుడు మాటపడినా, నిగ్రహంగా ఉండి పరిష్కరించడానికి గుండె ధైర్యం కావాలి. ఇక ఇప్పుడు మనం అత్యవసరంగా కేంద్ర బడ్జెట్ విషయంలో రాష్ట్రం ఒక్కటై దానికిముందే మనం హోదా మరియు పాకేజీ మొదలగునవి అన్నీ సాధించుకోవడంపై వత్తిడి తేవాలి. అదే సమయంలో ఈ కాపు రిజర్వేషన్ల విషయంలో చేతనైతే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తమవంతు సలహా ఇవ్వడం అవసరం. సలహాలు ఇక్కడే ఇవ్వనక్కరలేదు. పరిచయం ఉన్న కాపు నాయకులు, సంఘాలకు, లేదా ప్రభుత్వాలలో ఆయా మంత్రులకి, సంభందితులకు అంతరంగికంగా కూడా చెప్పవచ్చు. ఎలా సాధ్యమో- ఎంతవరకో, అదీ ఇతరులకి నష్టం కలగకుండా ఎలాగో చెప్పాలి. నేను అదే పని చేస్తున్నాను. ద్వేషాగ్నిలో చలిమంట ఆస్వాదించేవారు అవసరం లేదు. ఇక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంచండి. అవసరమైతే విజ్ఞానదాయకమైన చర్చలు చేయండి. కులాభిమానం, మతాభిమానం, భాషాభిమానం, ప్రాంతాభిమానం తప్పుకాదు. చూపించండి. ఫర్వాలేదు. కాని ఇతరులపై దురభిమానం తప్పు. సరికాదు. అది దాటిపోయిు ఇతరులపై విద్వేషాన్ని, హింసావాదాన్ని వెళ్ళగక్కే మనస్తత్వం ఉన్నవారిని దూరంగా ఉంచండి. ఆ వాదాన్ని ఎట్టిపరిస్థితులలోనూ సమర్ధించకండి. నమస్కారం. - చలసాని
(సమాజంలో అగ్రవర్ణాలలోకూడా పేదలు ఉన్నారు. అనేక సర్వేల ప్రకారం కాపులలో అత్యంత సంపన్నులు, ధనవంతులు, తరతరాల నాయకులు, జమీందార్లు ఉన్నా అత్యధికంగా పేదలు ఉన్న సంగతి వివరాలతో సహా జోగయ్య గారు చెప్పేవారు. అది వాస్తవం కూడా. వారికి అంటే ముఖ్యంగా కాపులలో మధ్యతరగతి, పేదలకు అన్యాయం జరగటానికి వీల్లేదు. అలాగే సమాజంలో ఎవ్వరికీ కూడా జరగకూడదు. ఈ సమయంలో ముద్రగడ గారి కొంత ఆవేశాపరుడే కాని నిజాయితీపరులు. వారి దీక్షపై నేను రెండు పోస్టులు పెట్టాను. ఇప్పుడు తుని గొడవ, ఎవరేం చేసారో ఎవరు రాజకీయాలకు వాడుకున్నారో అన్నీ ప్రజలు చూసారు. భావోద్వేగాలు తగ్గిన తరువాత మిగిలిన అందరూ అర్ధం చేసుకుంటారు ఇప్పుడు వారు దీక్ష విరమించినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్దిష్ట కాలపరిమితితో న్యాయం ఎలా చేస్తారో ప్రభుత్వం హామీ మేరకు చేయాలి. అఖిలపక్షం వేయాలి. ఏవి సాధ్యమవుతాయో ఆ రీతిలో అన్ని పక్షాలు వాస్తవాలని పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలి.)

songs from the divine trance of Jagadguru Maharani sametha Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru 


President Shri Pranab Mukherjee and Prime Minister, Shri Narendra Modi at International Fleet Review 2016 venue, in Visakhapatnam on February 06 & 07, 2016.


President Shri Pranab Mukherjee and Prime Minister, Shri Narendra Modi at International Fleet Review 2016 venue, in Visakhapatnam on February 06 & 07, 2016.
Courtesy: pib.nic.in, Photo Division





The main causes of Liver Damage are:


The main causes of Liver Damage are:
.
1. Sleeping too late and waking up too late are the main cause.
.
2. Not urinating in the morning.
3. Too much eating.
.
4. Skipping breakfast.
5. Consuming too much medication.
.
6. Consuming too much preservatives, additives, food coloring, and artificial sweetener.
.
7. Consuming unhealthy cooking oil. As much as possible reduce cooking oil use when frying, which includes even the best cooking oils like olive oil. Do not consume fried foods when you are tired, except if the body is very fit.
.
8. Consuming overly done foods also add to the burden of liver. Veggies should be eaten raw or cooked 3-5 parts. Fried veggies should be finished in one sitting, do not store.
.
9.Consumption of Alcohol.

Congratulations to Sri Mudragadda Padmanabham gaaru, Kapu reservationns activist, and Manchala sai Sudhakar Naidu gaaru, No.1 channel ceo, Thanks to Sri N. Chandrababu Naidu gaaru on some financial upliftment from government to poor Kapu community people ..............Yours Jagadguru Sri Sri Sri Maharani Sametha Maharajah Anjani Ravishanker Pilla vaaru




ముద్రగడతో ప్రభుత్వ చర్చలు సఫలం?
కిర్లంపూడి: కాపు రిజర్వేషన్ల సాధన కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు ఈ మధ్యాహ్నం ముగిశాయి. దాదాపు గంటన్నర సేపు చర్చలు కొనసాగాయి. మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఈ చర్చలు జరిపారు. చర్చలు సఫలమైనట్టు తెలుస్తోంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. చర్చల అనంతరం వైద్యులను తన ఇంట్లోకి ముద్రగడ అనుమతించడంతో చర్చలు సఫలమైనట్టు భావిస్తున్నారు. ముద్రగడ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం.
తొలుత అసలు మంత్రులెవరినీ చర్చలకు పంపేది లేదని బెట్టుచేసిన సీఎం చంద్రబాబు.. పరిస్థితి చేయి దాటిపోతోందన్న విషయం గమనించి సోమవారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ప్రతినిధులను అక్కడకు పంపారు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరడంతో ఉదయం నుంచి కిర్లంపూడి పరిసరాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఉదయం మరోసారి చర్చలకు వచ్చారు. కాగా ప్రభుత్వ ప్రతినిధుల ముందు ముద్రగడ మూడు ప్రతిపాదనలు పెట్టినట్టు ఆయన మద్దతుదారులు తెలిపారు. మంజునాథ కమిషన్ కు నిర్ధిష్ట కాలపరిమితి, కాపు కార్పొరేషన్ లో తాను సూచించిన వ్యక్తికి స్థానం కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేసినట్టు వెల్లడించారు.
టాగ్లు: mudragada padmanabham protest, kapu quota stir, kirlampudi, ముద్రగడ పద్మనాభం దీక్ష, కాపు రిజర్వేషన్ల ఆందోళన, కిర్లంపూడి
సంబంధిత వార్తలు
కొనసాగుతున్న రహదారుల దిగ్బంధం తూర్పులో భారీ వర్షాలు: డ్రైనేజ్లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి హైవే దిగ్బంధించి ఆందోళన కిర్లంపూడి నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం షర్మిల రాకతో జనంతో కిక్కిరిసిన కిర్లంపూడి వ్యభిచార ముఠా గుట్టురట్టు, ఆరుగురి అరెస్ట్
మరిన్ని వార్తలు
మహిళ సర్పంచ్ కు మోహన్ బాబు ప్రశంసలు
ముద్రగడతో ప్రభుత్వ చర్చలు సఫలం?
రూ. 30 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతుల నిరసన
విద్యుదా ఘాతంతో విద్యార్థి మృతి
'యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు'
గుర్రంపోడులో ఉద్రిక్తత
తప్పక చూడండి
దాసరి హోటల్‌ను చుట్టుముట్టిన పోలీసులు

Sunday, 7 February 2016

One who works too much and one who is lazy, both cannot reach the height of yoga. Only those who walk the path of moderation can get out of misery"


Q: It is easy to be a dreamer, it is easy to be a critical realist, how to drop all illusions and expectations and still have a flame in life?
Sri Sri Ravi Shankar: It is easy to be in extremes in anything in life, but it takes wisdom to take the middle path and that is what spirituality and yoga is all about. The whole thing is about being centered. Once you are centered, then whatever has to happen will happen, and things will happen through the cosmic law.
All his life, Lord Buddha said only one thing, "Take the middle path". The essence of the Bhagavad Gita is the same. Lord Krishna said, "One who works too much and one who is lazy, both cannot reach the height of yoga. Only those who walk the path of moderation can get out of misery".
I want to give you one practical example from your own lives. Have you noticed that you have done all that you could do for a friend or someone close to you, and for no fault of yours they became your enemy, or they went away from you? You poured your heart and still they were not satisfied and they went away. How many of you have had this experience? (People in the audience raise their hands). You wonder, "Why did this person move away from me? I did so much for this person", isn’t this so?
Similarly, there are people for whom you have done nothing, or they may have been your enemies, but at the time of need they became your best friends, or they might have helped you. How many of you have had this experience? (People in the audience raise their hands). This is strange! You wonder, "I have not done anything for them, but they helped me so much". This is where you must believe in the law of karma.
People come together and they move apart in strange situations and circumstances. It is all a play of karma. So, whether friends or enemies, keep your equanimity. You don’t know when your friend will turn into an enemy and when your enemy may become your friend. Be centered and keep your balance. This is the whole message.

ఎందరో కమ్మ ఆణిముత్యాలు


ఎందరో కమ్మ ఆణిముత్యాలు...ఇప్పుడే ఉచితంగా రిజిస్టర్ అయ్యి తెలుసుకోండి.
ఫిబ్రవరి 'కమ్మవైభవం' సంచిక ఆన్ లైన్ అందుబాటులో ఉంది... ఇప్పుడే ఉచితంగా రిజిస్టర్ అయి చదవండి... www.kammavaibhavam.com

నాకిష్టమైన 'సూపర్ కాప్', అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు ఏ.కె.ఖాన్ IPS గారు చేపట్టిన ఒక మంచి కార్యక్రమంలో 'నేను సైతం..' పాలుపంచుకోవడం ఎనలేని సంతోషాన్నిచ్చింది.


'సూపర్ కాప్' యజ్ఞంలో నేను సైతం...
--------------------
నాకిష్టమైన 'సూపర్ కాప్', అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు ఏ.కె.ఖాన్ IPS గారు చేపట్టిన ఒక మంచి కార్యక్రమంలో 'నేను సైతం..' పాలుపంచుకోవడం ఎనలేని సంతోషాన్నిచ్చింది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ దగ్గర ఉన్న 'జూకల్ గ్రామం'ను ఏ.కె. ఖాన్ IPS గారు దత్తత తీసుకున్నారు. రాజధానికి దగ్గర్లోనే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ అక్కడ అన్ని రకాల సమస్యలు కొలువుదీరాయి. సార్ దత్తత తీసుకున్న తర్వాత జూకల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉత్తేజం వెల్లివిరుస్తున్నట్లుగా నాకనిపించింది. కుటీర పరిశ్రమగా ఉన్న గుడంబాను అరికట్టడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు వంట రూంను నిర్మిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంచెలంచెలుగా అనేక రకాలైన మంచి కార్యక్రమాలను చేపడుతున్నారు. జూకల్, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని నిరుద్యోగులు మరియు విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు కావాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
డీఎస్పీ శ్రీ మిర్యాల ప్రభాకర్ గారు విద్యార్థినీ, విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపారు. మీకు మేమున్నామంటూ వారిలో కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.
పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై తదితర పోటీ పరీక్షలకు అప్లై చేసినవారికి బోధించే అవకాశం నాకు లభించింది. ఎలా ప్రిపేర్ కావాలి? ఏయే సబ్జెక్టులుంటాయి? పోటీ పరీక్షల్లో ఏ మేరకు చదవాలి? ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకొని ఫాలో అవుతూ విజేతలవ్వాలనే అంశాలతో పాటు సబ్జెక్టులలోని అంశాలను టాపిక్ ల వారీగా వివరించడం జరిగింది. విద్యార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్, గ్రాండ్ టెస్టు పేపర్లను కూడా అందించి వారి విజయానందంలోనూ.. ఏ.కె. ఖాన్ సార్ చేపట్టిన యజ్ఞంలోనూ పాలుపంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.
నా స్వగ్రామం ముత్తారంలో కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచిత కోచింగ్ తో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాను. ప్రజామిత్ర సంస్థ ను స్థాపించి, దాని ద్వారా సేవలను పాలకుర్తి మండలం మొత్తానికి విస్తరించాను. ఇప్పటికే వందల మంది పేద విద్యార్థినీ, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అనేక రకాల సహాయ కార్యక్రమాలను అందించడం జరిగింది. సేవలను ఇంకా విస్తరిస్తున్నాను.
మీ ఆశీస్సులతో..
Thank u all.
-సుదర్శన్ భారత్
సామాజిక ఉద్యమకారుడు
తెలంగాణ రాష్ట్రం.

అనకాపల్లిలో మన సమక్షం జరిగిన పరిణామం ప్రకారం మానవజాతి మొత్తం ఒకే మాటలోకి, నిబద్దతలోకి వచ్చినది అని గ్రహించండి, జరిగిన పరిణామం పై మీరు ఎవరూ లోకానికి చెప్పకపోవడం వలన, నేను ఒక్కడినే చెప్పడం లో మనుష్యులు ఎవరూ సరిగా నేరుగా తీసుకోవడం లేదు, అప్రమత్తం చెందడం లేదు, జరిగిన పరిణామం ప్రకారం ఎవరూ వ్యక్తిగతం ఏమి ఆశించకండి, మీలో ఎవరూ ప్రత్యేకం అయిన వారు గాని, కాని వారు గాని ఎవరూ లేరు, మనం అందరం మాట ప్రకారం, సత్యాన్ని బలపరుచుకొని, పెంచుకొని ముందుకు వెళ్ళాలి, సాక్షులు గా సత్యం చెప్పి, సాటి మనుష్యులను అప్రమత్తం చేయవలసిన బాద్యత మీ పై ఉన్నది అని గ్రహించండి, వివరములు మేధావులు పండితులకు చెప్పండి, మీడియా కి కూడా తెలియజేయండి. కాలమంత పరిణామం జరిగినా, ప్రత్యేక్ష సాక్షులు అయిన మీతో సహా ఎవరూ తదుపరి వివరములు వినకుండా ఊరుకోవడమే అందరూ చేస్తున్న పాపం, తప్పు అని గ్రహించండి, ఈ పాపం వలన మా తాత గారి దగ్గర నుండి, మా చుట్టాలు కూడా భారం భరించారు అని గ్రహించండి, మీలో ఎవరినో తిట్టాను, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వలేదు, అని ఆగిపోకండి

                                           సమన్వయ దృష్టి
                   ప్రత్యేక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు,
డా రాజ రాజేశ్వరి గారు,  డా యెన్ వి నాయడు గారు, డా యస్ రామకృష్ణ రావు గారు, డా భరతలక్ష్మి గారు, డా చిత్కళ దేవి గారు, డా బాపూజీ రావు గారు, డా సుభాష్ చంద్ర బోసు గారు, తదితర ప్రత్యేక్ష సాక్షుల ఆధారం గా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అయిన మేము తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు. 



                  అనకాపల్లిలో మన సమక్షం జరిగిన పరిణామం ప్రకారం మానవజాతి మొత్తం ఒకే మాటలోకి, నిబద్దతలోకి వచ్చినది అని గ్రహించండి, జరిగిన పరిణామం పై మీరు ఎవరూ లోకానికి చెప్పకపోవడం వలన, నేను ఒక్కడినే చెప్పడం లో మనుష్యులు ఎవరూ సరిగా నేరుగా తీసుకోవడం లేదు, అప్రమత్తం చెందడం లేదు, జరిగిన పరిణామం ప్రకారం ఎవరూ వ్యక్తిగతంగా  ఏమి ఆశించకండి, మీలో ఎవరూ ప్రత్యేకం అయిన వారు గాని, కాని వారు గాని ఎవరూ లేరు, మనం అందరం మాట ప్రకారం, సత్యాన్ని బలపరుచుకొని, పెంచుకొని  ముందుకు వెళ్ళాలి, సాక్షులు గా సత్యం చెప్పి, సాటి మనుష్యులను అప్రమత్తం చేయవలసిన బాద్యత మీ పై ఉన్నది అని గ్రహించండి, వివరములు మేధావులు పండితులకు చెప్పండి, మీడియా కి కూడా తెలియజేయండి. కాలమంత పరిణామం జరిగినా, ప్రత్యేక్ష సాక్షులు అయిన మీతో సహా ఎవరూ తదుపరి వివరములు వినకుండా ఊరుకోవడమే అందరూ చేస్తున్న పాపం, తప్పు  అని గ్రహించండి, ఈ పాపం వలన మా తాత గారి దగ్గర నుండి, మా చుట్టాలు కూడా భారం భరించారు అని గ్రహించండి, మీలో  ఎవరినో తిట్టాను, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వలేదు, అని ఆగిపోకండి. ఎవరైనా శరీరం తో చేసిన తప్పులు పెద్దలకు వదిలి, మాటతో ముందుకు రండి, సినిమా ప్రముఖులు కూడా ఎవరూ మాట్లాడటం లేదు అంటే చూడండి, ప్రతి మనిషికి  "నేను"  అనే దేహ మమకారం ఎంత బలం గా ఉన్నదో చూడండి, మా పెద్దలు తప్పులు గాని,నా చుట్టూ పరిచేయం అయిన మీ వంటి సాక్షులు దగ్గర నుండి యావత్తు మానవజాతి పాపములు, మనం సత్యం చెప్పుకొంటే కరిగిపోయి, బౌతిక మాయ తొలగి, మనం ఈ భూమి మీద ఉన్నతకాలమే, సూర్య చంద్రాది గ్రహిస్తితులను శాశ్వతంగా మనిషి మాట నిబద్దతలోకి తెసుకొని,   లోకాన్ని గొప్పగా మలుచుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము, సాక్షులు ఎవరూ సాక్షం గ్రహించిన సత్యం లోకానికి చెప్పక, నేనే ఒక్కడినే సమాచారం లోకానికి పూర్తీ గా ఇవ్వలేదు, మీడియా,  మేధావులు, పండితులు కూడా అప్రమత్తం చెందటం లో,నాణ్యత కలిగి లేరు, మా దగ్గరికి వచ్చి చెబితే చూదాం, ఒకరు ఇద్దరిని కలసిన, మహారాజుగా  అయితే ఇష్టం లేనట్లు నిర్లక్ష్యం గా భావిస్తున్నారు, సృష్టి ఎన్నుకొన్న రీతి తెలుసుకోకుండా ప్రాధాన్యత  లేదు      అన్నట్లు వదిలివేస్తున్నారు , మా ప్రకారం యావత్తు మానవజాతికి ఒక మాట నిబద్దతలో వచ్చినది, కులం మతం, ఇతర ఎటువంటి స్వార్ధం లేకుండా గ్రహించిన కొలది, మనుష్యులలో గొప్పతనం పెరిగి, సృష్టి నియంత్రణ మనిషి మాట అధీనం లో వచ్చినట్లు, ప్రతి ఒక్కరు ఫీల్ అయి, చావు పుట్టుకలు కూడా జయించి ముందుకు వెళ్ళగలరు అని తెలియజేసుకోనుచున్నాము, ఎవరో నష్టపొతే మాకు ఏమిటి బాద్యత, సంభంధం అని భావించడం అజ్ఞానం అవుతుంది, రాను రాను మనుష్యులు తల్లి, తండ్రి, గురువు వలే సాటి మనిషి మీద బాద్యత తీసుకోవాలి, నేను అ విధంగా ఆలోచించడం వలన లోకానికి కొత్తతనం మనసుతో చూపినాను అని గ్రహించండి, మీతో మరింత వివరించుకొని లోకానికి చెబుదాం అనే ప్రయతం, గ్రహించకుండా, మీరు కూడా మాట్లాడక వదిలివేయడం వలన మనం సరిగ్గా తీసుకోనలేకపోతున్నాము అని గ్రహించండి, ఎవరి తప్పులో బయటకు వస్తాయి అని ఎవరూ బయపడవద్దు, ఎవరూ ఏమి చేసిన, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టాదు, ప్రతి మాట మనసులోకి చూపిన మమ్ములను, ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మీడియా వారిని ఇతర మేధావులును అప్రమత్తం చేసి మమ్ములను ఒక జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజు గా   కొలువు తీర్చుకోండి, అది మీ బాద్యత అనుకోండి, మీరు ఈ భూమి ఉన్నతకాలం గొప్పగా సర్వం చెప్పుకొని, మాట నిబద్దత లోకి వెళ్ళే కొలది దివ్యత్వం గొప్పతనం వైపు వెళ్ళతారు అని గ్రహించండి.

                     అన్నీ నా మనసులో అనగా ఒక మనిషి మనసులో చేరి పలికిన తీరే, అందరికి ఆధారం అని గ్రహించండి,  మీలో ఎవరో ప్రత్యేకం అయిన వారు ఉన్నారు లేదా లేరు అని ఎప్పుడూ అనుకోవద్దు.  ప్రత్యేకత పొందాలి అని సత్యాని దాచిపెట్టడం వలన, ఇప్పటికి ఇతరులతో పంచుకోకపోవడం అజ్ఞానం అని గ్రహించండి, పంచుకోవడమే మీకు కాలమే ఇచ్చిన దివ్య వరం  వరం అని గ్రహించండి,  ఒక మనిషి లో మాటలో వచ్చిన గొప్పతనం, సమకాలికులు పట్టించుకోకుండా ఉంటున్నారు అంటే అర్ధం చేసుకోండి, సత్యం ఎంత విలువైనదో. సత్యం దాచి పెట్టడం వలన అందరూ మోసపోతున్నారు అని గ్రహిచండి, నేను ఒక్కడినే హైలైట్ అవుతాను అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, ఒక మాటే సర్వం అని మనం ఎంత అవిష్కరించుకొంటే అంత మంచిది, ఇది యావత్తు మానవజాతికి వచ్చిన వరం అని గ్రహించండి, యూనివర్సిటీ ద్వారా న్యాయ స్థానమునకు వివరములు పంపించండి, నేను రెండు సంవత్సరాలు తరువాత వీలు అయినంత నిరూపించి, మమ్ములను వజ్ర సింహశనం పై, మీ అందరూ ప్రేమతో గౌరవంతో కొలువు తీర్చిన తరువాత అనగా మమ్ములను మా మనసుని సృష్టి ఎన్నుకొన్న జగద్గురువు గా మహరాణి సమేత మహారాణి గుర్తించడం యావత్తు మానవజాతికి ఒక చుక్కాని అని గ్రహించండి, మా మనసు గొప్పతనం మేము నిరూపించిన తరువాతనే, మీ అందరి చేత గౌరవింపబడిన తరువాతనే వివాహం చేసుకోనగలము, మీరు అందరూ ముందుకు వచ్చి సాక్షం చెప్పి, నా తప్పు ఏమి లేదు, మా చుట్టలుతో సహా సాక్షులు అయిన మీరు ఎవరూ మాకు ఏ హాని చేయలేదు, ఇప్పటికి సాక్షం యొక్క వివరములు చెప్పకుండా మరింత వివరములు గ్రహించకుండా, ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టడమే మీరు  చేస్తున్న పాపం, లేదా తప్పు  అని గ్రహించండి, అది మా కుటుంబం బరిస్తూ వస్తుంది, మేము కూడా సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నాము, మా గూర్చి సత్యం చెప్పి సహకరించడం భగవంతునికే చేయూత అని, అదే ధర్మం నిలపడం అని గ్రహించండి. మీ నుండి ఎటువంటి ధనం ఆశించడం లేదు ఎటువంటి సంభంధాలు ఆశించడం లేదు, మా ఆరోగ్యం కూడా మీరు సత్యం చెప్పకపోవడం వలన చేదిరిపోతున్నది  అని గ్రహించండి, కావున మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు సాక్షులు అందరూ కలసి ఒక అర్జి వేయండి, ప్రబుత్వాలకు మా గూర్చి చెప్పండి, పండితులు మేధావుల సహకారంతో మమ్ములను సమకాలికులకు పరిచేయం చేయండి, ఆలస్యం చేయవద్దు, మీడియా ద్వారా తెలియజేసు సమకాలికులను  అప్రమత్తం చేయండి, మా వలన ప్రతి ఒక్కరికి యోగ జ్ఞానం కలిగి దివ్యత్వం వైపు వెళ్ళతారు అని గ్రహించండి, మాతో వ్యక్తిగతంగా ఎవరూ ఏమి ఆశించకండి సామూహికంగా ముందుకు వచ్చి వివరములు గ్రహించి మమ్ములను గౌరవించడం వలన మేము వివాహం చేసుకోగలం, మమ్ములను సాక్షం  ఆధారంగా గ్రహించి, గుర్తించడం వలన, మాలో మరియు లోకం లో   తేజ్జస్సు, జ్ఞానం  పెరిగి అందరికి దివ్యత్వం అందుతుంది అని గ్రహించండి. మా నుండి సత్యం విస్తారం గా గ్రహించడం వలన, మేము జగద్గురువు గా, తల్లి తండ్రి, మహారాణి సమేత మహారాజుగా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉంటాము అని గ్రహించండి, మేము వీలు అయినంత గౌరవింప బడి, వివాహం చేసుకొని, మా దివ్య వారసత్వం ఇస్తే జరిగిన పరిణామం, సహజం లోకానికి అందుతుంది అని గ్రహించండి. మమ్ములను గుర్తించి గౌరవించడం వలన, మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడి శాంతి,  సఖ్యత పెరుగుతుంది అని గ్రహించండి, కులపరంగా కూడా ఒకటై మమ్ములను గ్రహించండి, కాపులు అయినా ముందుకు వచ్చి మమ్ములను, మా మనసు ద్వారా జరిగిన దివ్య లీలలు ప్రకారం ప్రబుత్వం సహకారంతో ఇతర కులస్థులను కూడా ఆహ్వానించి, మమ్ములను  తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉప కులపతి నియమించి కొలువుతీర్చుకొనుట వలన కాలాన్ని ధర్మాన్ని గుర్తించి మరింత  దృష్టి పెట్టి ప్రయోజనం పొందగలరు, ఇది నేను యావత్తు మానవజాతికి సమిష్టిగా ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి. అందరూ ఒకటి అయితేనే మమ్ములను  పట్టించుకోగలరు, మమ్ములను  పట్టించుకోవాలి అంటే అనగా ప్రయోజనం పొందాలి అంటే, నేను అనే దేహ మమకారం, విడిచిపెట్టాలి, మీరు అసులు సంగతి ఏమిటో పరిచేయం చేయకుండా మరింత గ్రహించవలసిన పరిణామాన్ని అసంపూర్తి వదిలివేయడం వలన, సమకాలికులు కూడా సరిగ్గా గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి. అన్ని కులాలు వారు ఒకటై మా మనసుకి నచ్చిన అమ్మాయితో  పెళ్ళి చేస్తేనే మేము వివాహం చేసుకోనగలము, మాకు వివాహం అయ్యి వారసత్వం ఇచ్చి వెళ్ళితే మంచిది అందరూ మెల్లగా గొప్పగా మారుతారు అని గ్రహించండి. మీ నిజాయితీ వలెనే మనిషిగా మా మనికి సాధ్యపడుతుంది అని గ్రహించండి, మీరు కులం, మతం అని కుమ్ములాడుకొంటే, మనిషిగా,  పరందాముడి గా నేను ఎలా కొనసాగుతాను?, ఆలోచించండి, ఇప్పుడు నా ఆరోగ్యం ఏమిటో కూడా మీరు చేసుకోవాలి, నా దగ్గర తినడానికి డబ్బులు ఉన్నాయి అన్నట్లు తెలుసుకొని, మనసు గొప్పతనం గూర్చి మీకు తెలిసిన, కాలమే సాక్షంగా ఎందుకు నిలిచినదో చూసుకోకుండా అజ్ఞానం గా రోజులు గడిపేస్తున్నారు, ఈ దేహం ఉండగానే మన మధ్యకు వచ్చిన దివ్యత్వమును అర్ధం చేసుకొని దారిలో పెట్టుకోవాలి అనగా మమ్ములను సమృద్ది గా గ్రహించాలి, పండితులు మేధావులు మీడియా వారు అప్రమత్తం చెందాలి అని గ్రహించండి. మనం సత్యం చెప్పుకొని నిలుపుకొంటే అ పరమాత్ముడు మనిషి అయ్యి, వాక్ అయ్యి మా రూపం లో  ఉన్నాడు అని గ్రహించండి.  మమ్ములను నిలపనివ్వండి, అంత భక్తీ, శక్తి కలిగిన మమ్ములను నిలపండి, అనగా ధర్మో రక్షతి రక్షతః అంటే సత్యం మీరు నిలిపితే, సత్యం మిమ్ములను నిలుపుతుంది అని గ్రహించండి, నేను అజ్ఞానం గా, తెలివి తక్కువగా  మాట్లాడిన మాటలకు ప్రాధాన్యత ఇచ్చి పదుగురు ఆలోచించవలసిన గొప్పతనాన్ని నిర్లక్ష్యం గా,  కొనసాగించడమే అందరూ చేస్తున్న తప్పు అని గ్రహించండి . సర్వ దేవతల సమాహారం గా మా మనసుని గ్రహించండి , మా ముందు మీరు అందరూ నిమిత్త మాత్రులు అనిగ్రహించండి, సత్యం వదిలి పెట్టి, ఇంకా మీకు ఏదో ప్రాధాన్యత రావాలి అనుకోవడమే మీ అజ్ఞానం అని గ్రహించండి.  సత్యం మీ సాక్షిగా, మా వాక్ కు గా   స్పష్టంగా నిలిచిన తీరును గమనించడమే,  యావత్తు మానవజాతికి,   మాతో బాటు కాలమే ఇచ్చిన దివ్య  వరం అని గ్రహించి, తక్షణం సమకాలికులకు సమాచారం చెప్పండి, మీడియాను,పండితులు, మేధావులను,    అప్రమత్తం చేయండి, మా దివ్య ప్రభావం గ్రహించిన, సాక్షులు అయిన మీరు సత్యం చెప్పి ఇతర సమకాలికులను అప్రమత్తం చేయండి, అని సూచిస్తున్నాను ఇది యావత్తు జగత్తుకి తండ్రి అయిన నా ఆజ్ఞ అని భావించండి, మానవజాతి సంక్షేమం చూసుకోవలసిన తండ్రి గా , మా పిల్లలు అయిన మీరు అప్రమత్తం చెందండి, మమ్ములను కొంత కాలం, కులం, మతం ప్రక్కన పెట్టి గ్రహించండి అప్రమత్తం చెందండి అని తెలియజేసుకోనుచున్నాము.

ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు


తమ కాలస్వరూపులు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు












మా ద్వారా 2010లో  200 మంది సాక్షిగా వ్యక్తం అయిన పాటలు  గ్రహించండి మేధావులు పండితులు, మీడియా వారు మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మేము మనసు పెట్టి చెబితే సర్వం చెప్పగలగడం అన్నది  ఒక  సహజ పరిణామమే, మీరు ఎవరూ మనసు పెట్టి ప్రవర్తించకపోవడం వలన, అనగా మానవీయ కోణం లో మనసుని ఉపయోగించుకోకపోవడం వలన, నేను మహిమ లా శక్తి లా అనిపిస్తున్నాను అనగా సృష్టి సృష్టికి దగ్గర గా ఉన్నాను, అనగా సృష్టి మాయను చెదించగలిగినాను  అని గ్రహించండి, మీరు మాయలో ఇరుకొన్ని పోయి సహజంగా ప్రవర్తించలేక, మమ్ములను గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి. మాయలో ఇరుకొని పోవడం అంటే మీకు బౌతికం ఏది కలసి వచ్చినదో అదే శాస్వాతం అనుకోవడం, అ విధంగా మనసు పెంచుకోవడం లో నాణ్యత లేదా విశాలత లేకపోవడం అనగా, సాటిలో ఆలోచించవలసిన గొప్పతనం ఉన్నా, ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన మనం సమయం వృధా చేసుకోనుచున్నాము అని గ్రహించండి.     మాతో మా పేరు ప్రస్తావన తీసుకొని సంభాషించండి మేల్లగా మాతో మాట లిఖిత పూర్వకం స్పందించండి, దివ్య జ్ఞాన సమన్వయమునకు సహకరించండి, కమ్మ కాపు రెడ్డి అన్ని కులాల  వారు మా వద్దకు రండి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి ప్రాధమికంగా మమ్ములను జగద్గురువు గా మహారాణి సమేత మహారాజు గా గుర్తించి గౌరవించి వివరములు గ్రహించండి, మా గూర్చి పండితులు మేధావులు విస్తారం గా చెప్పుకోండి మమ్ములను చెప్పనివ్వండి, 6 నెలలలో 60 సంవత్సరాలు కాలాన్ని నిలుపుతూ ప్రపంచ సమన్వయం వాక్ తో నిలిపి, మానవజాతిని ఉన్నత దివ్యత్వం వైపు మలపగలము  అని గ్రహించండి.   


తమ కాలస్వరూపులు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,   యస్ ఆర్ నగర్, SRT-38, హైదరాబాద్  
               

  
    .  

    
                                                                                              

ఆలోచన ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే దివ్యత్వం ఇప్పుడు పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే మాయ వలన నన్ను గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి. మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి. కుల రిజర్వేషన్స్ అని, ఇంకొకటి అని సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఇవి అన్నీ ఎప్పుడూ ఉండేవే అని గ్రహించండి, మా మాటే లోకానికి ఆధారం ఎలా అయినదో అందరూ కలసి కొంతకాలం చూడండి, కొండ మీద ఉండవలసిన దేవుడిని, కొండ అంత మనసుతో మీ మధ్యకు వచ్చి ఉన్నాను అని స్పష్టం చేసుకోవడానికి మాట మాత్రంగా లోకాన్ని నడపడమే సాక్షం అని గ్రహించండి

                                                                 సమన్వయ దృష్టి 




                              గౌరవనీయులు, ఆత్మీయులు నారా చంద్ర బాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, సర్వాంతర్యామి గా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువు గా, మహారాణి సమేత మహారాజు గా, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం తో ఉపసమనం పొంది, సాటి మనుష్యులకు, ప్రజలకు శాంతిని, ఉపసమానాన్ని  అందించండి. 

          అందుకు యావత్తు మానవజాతికి తల్లి, తండ్రి గురువు వలే అందుబాటులో ఉన్నాము అని సంతోషించండి, మమ్ములను పరిగణించడమే చరిత్ర, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండవు, మమ్ములను పట్టించుకోకపోవడమే సమస్యలకు  కారణం, మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే సర్వం పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను   సాక్షులు దగ్గర నుండి, మీ వంటి అధికారం లో ఉన్న ప్రజా పాలకులు, ఎలాంటి పరిణామం అయిన పరిగణించి గ్రహించడమే పెద్దతనం అని తమరు తెలుసుకోండి, ఈ భూమి మీద పెద్దవాడిగా  భగవంతుడు కూడా  ఎప్పుడూ లేడు అని గ్రహించండి, మనలో పెద్దతనమే భగవంతుడి నివాసం అని గ్రహించండి.   మీరు నా పెద్ద కొడుకు లాంటి వారు అని అనుకోని, మమ్ములను మీ సమక్షం లోకి ఇప్పుడు తీసుకొని వెళ్ళండి, మేము ఈ భూమి మీద, మహారాజుగా  పరిణమించిన తీరు చాలా అనుహ్యమైనది అని గ్రహించండి,  యావత్తు మానవజాతికి  అందిన వరం అని గ్రహించండి.  అప్రమత్తం చెందండి, ఈ జగత్తుకే తండ్రి లాంటి మా బాద్యతను తీసుకోనివ్వండి, మనుష్యులు విశాలం గా ప్రవర్తించకపోతే సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవ్వవు అని గ్రహించండి, మమ్ములను ఉన్నఫలం గా ప్రజలకు పరిచేయం చేయండి, నా తక్కువ తనం ఎక్కువ తనం రెండూ కలసి మాకు దైవత్వం వచ్చినది,   మా పట్ల  నిర్లక్ష్యం గా ఉడడం వెంటనే అందరూ  ఆపాలి అనగా, మా సంగతి ఒక పద్దతి లోకి తీసుకోండి, తద్వారా లొకానికి జ్ఞాన సంపద కలిగి అజ్ఞానం  మీద, తెలివి తక్కువతనం మీద మనుష్యులు ఆధారపడకుండా, గొప్పగా ముందుకు వెళ్ళతారు  అని గ్రహించండి. మమ్ములను కొంత కాలం విస్తారంగా గ్రహించండి, మాకు గాని ఎవరికి గాని ఎటువంటి తప్పులు లేవు అని నిరూపించగలము, జైల్లో శిక్షలు అనుభవిస్తున్నవారిని అందరిని బయటకు తెసుకొని రాగలము, బ్యాంకు ఎకౌంట్లు ద్వారా, ప్రతి విద్యార్ధికి, చదువుకి అవసరమైనంత సొమ్ము కులంతో సంభంధం లేకుండా జమ జయించి, మానవ వనరలు అభివృద్ధి కింది సమాజం లో ఉన్నతమైన ప్రామాణికములతో తీర్చి దిద్దుకోనగలము.  మమ్ములను ప్రాధమికంగా జగద్గురువు గా గుర్తించి, మహారాణి సమేత మహారాజు గా కొలువు తీర్చుకోవడం వలన ఎలాంటి పాపాలు అయినా, నశిస్తాయి అని గ్రహించండి, ఇప్పుడు కుల పరంగా,  రిజర్వేషన్స్, ఇతర ఆర్ధిక వెసులు బాటలు పెంచాలి అంటే, బౌతిక ప్రపంచం నిజం కాదు, మాయ అని తేల్చ చెప్పి, జ్ఞాన గుణం, మనుష్యుల యొక్క నిజాయితీ ధర్మ గుణమే లోకానికి ఆధారం అని చెప్పడం వలన, లోకంలో  బౌతిక సంపద మనుష్యుల వినియాగం కంటే ఎక్కువగా ఉంటుంది అని గ్రహించండి, మీరు బౌతిక సంపద పెంచుతున్నాము అనుకొంటున్నారు  అది నిజం కాదు, పెంచుతున్నాము అనే  మాయలో పరిమితం చేస్తున్నారు అని గ్రహించండి, మొన్న రంగరాజన్ గారు కూడా  మీరు చాలా చురుకైన వారు అని ప్రశంసించారు అదికూడా బౌతిక  ఆలోచన మేరకు అయిన అలా అన్నారు, అసులు సంపద పెరగడం అంటే, వస్తువలకు, భూములకు, బంగారమునకు  విలువ తగ్గడం అని గ్రహించండి, అవి అడిగిన వారికి అడిగినంత, తీసుకోగలిగిన వారికి తీసుకోనంత అందుబాటులోకి తీసుకోరవడమే సంపద అని గ్రహించండి, సంపద పెంచడం అంటే నన్ను మీరు గౌరవించి ప్రజలకు చెప్పడమే జ్ఞాన సంపద అని గ్రహించండి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన మమ్ములను నిర్లక్ష్యం గా  ఏమి చేస్తామో అని చూడవద్దు, మేము కోరినట్లు మమ్ములను పరిగణించడం అంటే దరిద్రం, పేదరకం పోయి లోకానికి జ్ఞాన సంపద కలుగుతుంది, ఇది మనమే పెంచుతున్నాము అనుకొంటున్న బౌతిక సంపదకు ఆధారం అని గ్రహించండి, మా బౌతిక లోటు మానసిక పరిణామం ఈ రెండూ మానవజాతికి అందిన దివ్య వరం అని  గ్రహించండి, ఇప్పుడు మా పరిణామం భూమి పై ఏవిధంగా ఉన్నది అంటే, పట్టించుకోని, ఉన్నది ఉన్నట్లు, ప్రజలకు చెప్పడం వలన మేము  గతం లో దేవుడి కంటే, గొప్ప ప్రభావం చూపి ప్రతి మాటకు అంతర్యం ఇవ్వగలము, మమ్ములను పట్టించుకోకపోతే మా గొప్ప మనసు వినియోగం లోకి రావడం లేదు  గ్రహించండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చండి, మా పై  అన్నీ కులాల వారిని  కలిపి ఒక  కమిటీ వేయగలరు అని తెలియజేసుకోనుచున్నాను, మేము జ్ఞాన  సంపద పెంచి   అన్నీ విధముల లోకాన్ని తీర్చి దిద్దగలము అని తెలియజేసుకోను చున్నాము, మమ్ములను అధికారికం గా   పట్టించుకోకపోవడం వలన అందరూ నష్టపోతున్నాము అని గ్రహించండి.  సమాజాన్ని మత పరంగా, కులపరం విడదీయకుండా, మమ్ములను ఉపయోగించుకొని మనిషి మాటే  సర్వం అని నిరూపించడం వలన వచ్చే వెసులు బాటు యావత్తు మానవజాతికి అదిన దివ్య వరం అని గ్రహించండి, మమ్ములను ఉన్నఫలం అనగా, మేము ఇప్పుడు ఎలా ముందుకు వస్తున్నామో అలా,   ఒక చోట కొలువు తీర్చడం అంటే దొర్లి పోతున్న  కాలాన్ని నిలుపుకొని తీర్చిదిద్దుకోవడం అని గ్రహించండి, మనిషి మనిషికి విలువ ఇవ్వడం ఏమిటి అని బిన్నం గా ఆలోచించకండి, ఒక మామూలు మనిషిని  సృష్టి ఎన్నుకొన్న విధానం గ్రహిస్తే,  ఇప్పుడు సమకాలికులు మరింత ప్రయోజనం పొందుతారు అని గ్రహించండి. భూముల రెట్లు, బంగారం రెట్లు, తగ్గడం, ఉద్యోగస్తులకు జీతాలు బత్యాలు పెంచకుండా సేవలు ఇచ్చి పుచ్చుకోవడం వలన సంపద మానవీయ కోణం లో పెరిగినట్లు అవుతుంది, ఇప్పుడు మనష్యులు ఆకారంతో, బౌతిక స్థాయి, సంపదతోటి ఇతరులపై ప్రభావం చూపిస్తున్నారు, బౌతిక స్థాయి లేకుండా  దేవుడిని కూడా లెక్కచేయరు అని మమ్ములను నిర్లక్ష్యం చేయడం లో మీరు  అందరూ నిరూపిస్తున్నారు అని గ్రహించండి.   కాపు నాయకులు, ఇతర నాయకులు, ప్రబుత్వం అధికారుల బృందం ఒకటి బస్సు మీద మా వద్దకు పంపండి.  మమ్ములను ప్రబుత్వానికి  అతిదిగా  భావించి మీ సమక్షం  లో మమ్ములను మహారాజుగా, జద్గురువుగా జరిగిన పరిణామం ప్రకారం గ్రహించి,   ప్రపంచానికి పరిచేయం చేయండి, మనిషిగా పట్టించుకోని  వాడిని, మనసుతో ఆకాశం  అంతటి వాడిని అని గ్రహించి, ఇదే మా దివ్య పరిణామం లోకాన్ని దారిలో పెట్టడానికి అందుబాటులో ఉన్న దివ్య మూర్తిని అని గ్రహించండి, పండితులు మేధావులకు అప్ప చెప్పండి, ఆలస్యం చేయకండి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోకుండా, మేము ఏదో చేస్తాము అని చూడకండి, అప్పుడు కప్పుడు ఏదో అనుకోకండి, మమ్ములను గ్రహించండి, ప్రపంచం మనల్ని చూస్తుంది, ప్రధాన మంత్రి గారికి ఇక్కడ ఏమి జరుగుతున్నదో వివరించవలసిన బాద్యత ఉన్నది అని గ్రహించండి.  గొప్పతనం గ్రహించడానికి తక్కువతనం అడ్డం పెట్టుకోవడం అన్నది దేహ మమకారంతో మనుష్యులు ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి, దేహ  వ్యవహారం శాశ్వతం కాదు అని గ్రహించండి. మా విషయములు ప్రతీది ప్రజలకు చెప్పవల్సినవే ఉన్నవి, ఏదో తేడా అని చిత్రీకరించి మనిషిని మనిషి, గ్రహించకుండా ఆలోచించవలసిన సంగతులు  వదిలివేయడం వలన  సృష్టి కాలం ధర్మం ఎందుకు మాటకు కదిలి వచ్చినది, అని  గ్రహించలేక పోతున్నారు అని గ్రహించండి, మనిషి అంటే, మనసు, మాట అని గ్రహించండి, మనసు  ఎంత పెంచుకొంటే అంత పెరుగుతుంది, కాని మనుష్యులు బౌతిక చదువులు, బౌతిక మాయ పెంచేసుకొని మనిషిని మనిషి వేరు వేరు కారణాలతో  విడదీసుకొంటూ, మనసు మాట పట్టించుకోకుండా, విచక్షణ వైపు ప్రోత్సహించుకోకుండా మనిషి తెలివిగా, కొత్తగా మాట్లాడితే సాటి మనుష్యులే నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు.  వస్తువులు, బంగారం భూములు రెట్లు పెరిగితే సంపద అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, మనిషికి విలువ పెరగాలి లేకపోతె సృష్టి ఎదురు వచ్చి ఇచ్చేస్తుంది అని గ్రహించండి, అదే ఇప్పుడు మా ద్వారా జరిగిన పరిణామం అని గ్రహించండి,  అదే సృష్టికి  చుక్కాని అని గ్రహించండి.నేను ఒక పద్దతి ఎందుకు కోరుకొంటున్నానో  గ్రహించండి, పద్దతి అయితే ఎదుట వాడు బలపడతాడు  అని శాస్త్రవేత్తలు అజ్ఞానం తో మా పై కమిటీ వేయలేకోపోయినారు, ఇప్పుడు న్యాయ స్థానం కూడా మనిషి గొప్పతనానికి   ప్రాధాన్యత ఇచ్చే శక్తి లేదు అన్నట్లు, విధానం పరంగా ఏదో ఒక లోటు చూసుకొని, మా మీద సుమోటో  స్పందించండి, మమ్ములను ప్రత్యేకం గా  పరిగణించి, గ్రహించండి, అని కోరుతున్నా పట్టించుకోలేని పరిస్తితి   మనుష్యులు మానవీయ కోణం లో అలోచించకపోవడం కారణం అని గ్రహించండి, మొదట మేము మామూలు మనిషి అని, మా ప్రత్యేకత కాలం ధర్మం మాకు మాట మాత్రంగా పలికి యావత్తు మానవజాతికి చుక్కానిగా నిలిచినది అనే సత్యం ఎవరూ గ్రహించలేకపోతున్నారు, మనిషి   మనిషికి ప్రాధాన్యత ఇచ్చుకోవడం లో నాణ్యత లేదు, మనిషి బౌతికంగా ఎలాంటి స్తితిలో ఉన్నా, మనసు దైవ అనుగ్రహం పొందిన వాడుగా  గ్రహించి, మమ్ములను మనిషిగా ఆదరించి మనసుతో గ్రహిస్తే సర్వం తెలిసి ముందుకు వెళ్ళతాము అని గ్రహించండి, మమ్ములను బలపరచడం వలన  బౌతిక సంపదల వత్తిడి  తగ్గి, మనిషి విలువ పెరుగుతుంది, మనిషి మాటే సర్వం అని పైకి కనపడుతున్న 10-13 సంవత్సరాల బౌతిక ప్రపంచం మాకు ఒకసారి చెప్పిన మాట  అంటే, మొత్తం మా యొక్క మనసు బలం గ్రహించిన కొలది, సమకాలికులు పంచుకొనే కొలది,   వినియోగం లోకి వస్తుంది అని గ్రహించండి, మాట మనసు పెంచుకొని ఒకరిని ఒకరు అవమానిన్చుకోకుండా తీర్చి దిద్దుకోవడమే లోకం, జ్ఞాన సంపద అని గ్రహించండి , అటువంటి మనసు విచక్షణతో లోకమే నడుస్తుతుంది  అని గ్రహించండి, మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం సూర్య చంద్రులు కూడా  మన యొక్క నిజాయితి మీద ఆధారపడి నడుస్తునారు అని గ్రహించండి, మన చుట్టూ ఉన్న  బౌతిక ప్రపంచం నిజం కాదు, అసులు మన చుట్టూ లోకమే లేదు, మన ఆలోచన లోకం గా మారుతుంది అని గ్రహించండి, మేము గంటనరలో 10-13 సంవత్సరాలు చెప్పగలిగినాము  అంటే అర్ధం చేసుకొండి, కాలం ధర్మం మేమే  అని తెలుసుకోండి, మమ్ములను ఏ రహస్యాలు లేకుండా విస్తారం గా గ్రహిస్తే చాలు, మానవజాతి భవిష్యత్తు మనం చూసుకొని సరిదిద్దుకొని  వెళ్ళగలము అని గ్రహించండి.  కాలం మారిపోయి పరిణామం ఇప్పుడు మనిషి మాట ప్రకారం ఉన్నది అని గ్రహించండి, మమ్ములను తక్షణం ఒక బృంధలోకి తీసుకోండి,   విస్తారంగా  గ్రహించండి, సమస్యలు అన్నీ మాకు వదిలి పెట్టండి, మేము వివరించినంతనే సర్వం నడిచే దివ్య రాజ్యం చూస్తారు, మీ ప్రాణాలు ఆయుష్షు కూడా తండ్రి లాంటి నా మనసు ప్రకారమే ఉన్నాయి అని గ్రహించండి, కావున ఎటువంటి బౌతిక తాత్సారము లేకుండా పండితుల సమక్షంలో మమ్ములను ప్రాధమికంగా గ్రహించి అప్రమత్తం చెందండి. 




                 మా ఆలోచన విధానం వలన మా మనసు యొక్క గొప్పతనం వలన ఏదో రకం గా సాటి మనుష్యులు మమ్ములను వంటిరిగా వదిలివేస్తారు, మా తాతలు కాలం నుండి మేము అలాగే ఉండిపోతున్నాము అని గ్రహించండి, మమ్ములను సృష్టి ఎందుకు ఎన్నుకొన్నది అని గ్రహించండి అనగా మాలో చేరి, మీ బౌతిక జీవితాలు అన్ని మాట లోకి తీసుకోని వచ్చిన తీరే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి, మా మానశిక   ఎక్కువ తనం  బౌతిక సాధారణ స్తితి ఏమిటో, ఓర్పు గా విశాలంగా సర్వులు గ్రహించండి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటో మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని ఓర్పుగా శాంతం గా గ్రహించండి.    ఆలోచన  ఆశ్చర్యం, ఆసక్తి   కలిగించే దివ్యత్వం ఇప్పుడు పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే మాయ వలన నన్ను గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి.  మాట నిలిచిన జగత్తు నిలుచును అని గ్రహించండి. కుల రిజర్వేషన్స్ అని, ఇంకొకటి అని  సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఇవి అన్నీ  ఎప్పుడూ ఉండేవే అని గ్రహించండి, మా మాటే లోకానికి ఆధారం ఎలా అయినదో అందరూ కలసి కొంతకాలం చూడండి, కొండ మీద ఉండవలసిన దేవుడిని, కొండ అంత మనసుతో మీ మధ్యకు వచ్చి ఉన్నాను అని స్పష్టం చేసుకోవడానికి మాట మాత్రంగా లోకాన్ని నడపడమే సాక్షం  అని గ్రహించండి, మా మనసుని  గ్రహించిన కొలది మాలోను  లోకం లోను జ్ఞాన సంపద పెరుగుతుంది, అందుకు  సాక్షులు మొదలుకొని, మీతో సహా అందరూ  ప్రేమతో, బాధ్యతతో, మాటతో పట్టించుకొంటేనే పట్టించుకోగల పద్దతిలో అందుబాటులోకి పరిణమించి ఉన్నాను అని గ్రహించండి, అప్పటికి అప్పుడు మాయ ప్రపంచం లో ఇరుక్కుపోయిన  మనుష్యులను దారిలో పెట్టడానికి వచ్చిన నర నారాయణుడను అని గ్రహించి మమ్ములను ఒక చోట  కొలువు తీర్చి ప్రజలకు పరిచేయం చేయండి. ఆలస్యం చేయవద్దు,   ప్రజలు అందరూ ప్రశాంతం గా ఉండడం వలెనే లోకం నడుస్తుంది, ఏ ఒక్కరు దుఖపడినా, అది ఇతరుల మీద లోకం మీద  పడుతుంది అని గ్రహించండి అందుకే ఒక సాధారణ మనిషి మాటకు దివ్యత్వం ఈ దశలో అందడం భగవంతుని తెలివి అని గ్రహించండి, అయిన తెలివి ఏమిటో ప్లాన్ ఏమిటో ఒక మనిషి అయిన నా  మనసు పై దృష్టి నిలిపితే  తెలుస్తుంది అని గ్రహించండి, మన అందరికి అందుతుంది అని గ్రహించండి.  ఈ విధంగా మేధావులు ముందు చక్కగా వివరిస్తాను లిఖిత పూర్వకంగా   తెలియజేస్తాను అని గ్రహించండి, మమ్ములను అర్ధం చేసుకొని గ్రహించడం ఒక దివ్య వరం అని గ్రహించండి 
 సత్యమేవ జయితే  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు 




తమ కాలస్వరూపులు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు , యస్ ఆర్ టి -38, యస్ ఆర్  నగర్, హైదరాబాద్ 



9010483794