UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Sunday, 14 December 2014
జీవితం చాలా చిన్నది . దోషాలను ఎంచుతూ కూర్చోవడం కన్నా ఉన్న ఆనందాలను పంచుకుంటూ ఆనందాన్నివ్వడం ఆనందం పొందడం నేర్సుకోవాలిరా" నాన్న మాటలు భగవద్గీతలా తోచాయి
అమ్మ రోజంతా అలిసిపోయేలా చాలా పనులు చేసింది . రాత్రి భోజనం లో నాన్నకు ఒక గిన్నెలో కూర , రెండు మాడిపోయిన చపాతీలు పెట్టింది .
నేను అనుకున్నా !
నాన్న అమ్మను తిడతాడు అని
ఆశ్చర్యం ! నాన్న మాట్లాడకుండా తినేస్తున్నాడు
అమ్మ సారీ చెప్పిందేమో అనిపించింది
నాకు మాడిపోయిన చపాతీ ఇష్టం అంటున్నాడు నాన్న
నేను అనుకున్నా !
నాన్న అమ్మను తిడతాడు అని
ఆశ్చర్యం ! నాన్న మాట్లాడకుండా తినేస్తున్నాడు
అమ్మ సారీ చెప్పిందేమో అనిపించింది
నాకు మాడిపోయిన చపాతీ ఇష్టం అంటున్నాడు నాన్న
.
.
కోంతసేపు పోయాక నాన్నదగ్గరకు వెళ్లి అడిగాను
" నిజంగా నీకు మాడిపోయిన చపాతీలు ఇష్టమా నాన్నా ?
" మాడిపోయిన చపాతీ వలన పెద్ద నష్టం ఏమీ జరగదు . కానీ కఠిన మైన మాటవలన నష్టం ఎక్కువ జరుగుతుంది " నాన్న " బిడ్డా ! జీవితం ఎన్నో లోపాలతో కూడుకున్నది . పూర్ణత్వం లేని విషయాలు జీవితం లో ఎన్నో ఉన్నాయి ."
.
.
" జీవితం చాలా చిన్నది . దోషాలను ఎంచుతూ కూర్చోవడం కన్నా ఉన్న ఆనందాలను పంచుకుంటూ ఆనందాన్నివ్వడం ఆనందం పొందడం నేర్సుకోవాలిరా" నాన్న మాటలు భగవద్గీతలా తోచాయి
.
" జీవితాన్ని ద్వేషాలు , లోపాలు ఎంచడం , కోపాలతో కన్నా ప్రేమ , మంచితనం తో గడిపితే మనకూ సమాజానికీ మంచి జరుగుతుంది

సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి.

అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.
శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటిచెప్పే అవతారం.. అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము…అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతారము మనకు బోదపడేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.
సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.
అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.
దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.
‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.
‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.
దీపావళినాడు కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది.అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి

అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించ డానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట.
రుక్మిణీకల్యాణం –46:
53- సీ.
మృగనాభి యలఁదదు మృ గరాజమధ్యమ;
జలకము లాడదు జ లజగంధి;
ముకురంబు చూడదు ము కురసన్నిభముఖి;
పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి;
వనకేళిఁ గోరదు వ నజాతలోచన;
హంసంబుఁ బెంపదు హంసగమన;
లతలఁ బోషింపదు లతికాలలితదేహ
తొడవులు తొడువదు తొ డవుతొడవు
ఆ.
తిలకమిడదు నుదుటఁ ది లకినీతిలకంబు
గమలగృహముఁ జొరదు క మలహస్త
గారవించి తన్నుఁ గ రుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవు మాలి యనుచు.
మృగనాభి యలఁదదు మృ గరాజమధ్యమ;
జలకము లాడదు జ లజగంధి;
ముకురంబు చూడదు ము కురసన్నిభముఖి;
పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి;
వనకేళిఁ గోరదు వ నజాతలోచన;
హంసంబుఁ బెంపదు హంసగమన;
లతలఁ బోషింపదు లతికాలలితదేహ
తొడవులు తొడువదు తొ డవుతొడవు
ఆ.
తిలకమిడదు నుదుటఁ ది లకినీతిలకంబు
గమలగృహముఁ జొరదు క మలహస్త
గారవించి తన్నుఁ గ రుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవు మాలి యనుచు.
అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో
కరుణించ డానికి రావటం లేదు అన్న తలపుల
పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది
కస్తూరి రాసుకోడం లేదట. పద్మగంధం లాంటి మేని
సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట.
అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట.
పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట.
పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి
వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది
హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన
కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన
అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట.
చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి
బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న
సుందరి సరోవరాలలోకి దిగటం లేదట.

53- see.
mRiganaabhi yalaM~dadu
mRigaraajamadhyama;
jalakamu laaDadu jalajagaMdhi;
mukuraMbu chooDadu
mukurasannibhamukhi;
puvvulu duRrumadu puvvuM~bOM~Di;
vanakELiM~ gOradu vanajaatalOchana;
haMsaMbuM~ beMpadu haMsagamana;
latalaM~ bOShiMpadu latikaalalitadEha
toDavulu toDuvadu toDavutoDavu
aa.
tilakamiDadu nuduTaM~ dilakineetilakaMbu
gamalagRihamuM~ joradu kamalahasta
gaaraviMchi tannuM~ garuNaM~ gaikona vana
maali raaM~Du tagavumaali yanuchu.

మృగనాభి = కస్తూరి ; అలదదు = రాసుకొనదు ;
మృగరాజ = సింహమువంటి ; మధ్యమ = నడుము కలామె ;
జలకములాడదు = స్నానము చేయదు ; జలజ =
పద్మములవంటి; గంధి = సువాసన కలామె; ముకురంబున్ =
అద్దములో ; చూడదు = చూసుకొనదు; ముకుర = అద్దము
; సన్నిభ = లాంటి; ముఖి = మోము కలామె ; పువ్వులున్ =
పూలను; తుఱుమదు = తలలోపెట్టుకోదు ; పువ్వు =
పూలవంటి; పోడి = దేహము కలామె ; వన = వనములలో ;
కేళిన్ = విహారములను; కోరదు = ఇష్టపడదు ; వనజాత =
పద్మము వంటి; లోచన = కన్నులు కలామె; హంసంబున్ =
హంసలను; పెంపదు = సాకదు ; హంస = హంసవంటి ; గమన
= నడక కలామె; లతలన్ = తీగలను ; పోషింపదు = పెంచదు;
లతికా = తీగవలె; లలిత = మనోజ్ఞమైన ; దేహ =
దేహము కలామె; తొడవులు = ఆభరణములను ; తొడువదు =
తొడుగుకొనదు , ధరించదు ; తొడవు = భూషణములకే ; తొడవు
= భూషణప్రాయమైనామె.
తిలకము = తిలకముబొట్టు ; ఇడదు =
పెట్టుకొనదు; నుదుటన్ = నుదురుమీద ; తిలకినీ =
స్త్రీలలో {తిలకిని - తిలకము ధరించునామె, స్త్రీ};
తిలకంబు = ఉత్తమురాలు; కమలగృహమున్ =
చెరువులందు { కమలగృహము - పద్మములకు నిలయము,
సరస్సు}; చొరదు = ప్రవేశింపదు ; కమల = పద్మరేఖ;
హస్త = చేతిలో కలామె ; గారవించి = మన్నించి; తన్నున్ =
ఆమెను; కరుణన్ = దయతోటి ; కైకొనన్ = చేపట్టుటకు ;
వనమాలి = కృష్ణుడు { వనమాలి - వనమాల ధరించువాడు,
కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు ; తగవు = న్యాయము;
మాలి = లేనివాడై ; అనుచున్ = అని .

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం
: :
: :
వాసుదేవాగమన నిర్ణయము : దశమ స్కందము - పూర్వ : గ్రంధము : పద్యాల టీకా తాత్పర్యసహితము తెలుగు భాగవతం పద్యగద్యాలు, శ్రవణ దస్త్రములు మొదలైన వాటన్నటిని...
TELUGUBHAGAVATAM.ORG|BY శ్రీ ఊలపల్లి సాంబశివరావు
త్యాగంవల్ల మాత్రమే మనం మన సంస్కృతిని ఉద్ధరించగలము. ఋషులు మనకు ఇచ్చిన సంస్కృతిని మనలో ఇప్పుడు మేల్కొల్పాలి. కేవలం బాహ్యమైన ఆడంబరాలకు పరిమితమై వాటినే కొనియాడుతూ గడిపే సమయంకాదిది. వ్యక్తిగతమైన విచారాన్నివదలి, మంచి కర్మలను ఆచరిస్తూ వాటిలో ఆనందించినప్పుడు మాత్రమే జీవితము ఉత్సవంగా మారుతుంది. ఉల్లాసము, సంస్కృతి కలిసి ఒకటవ్వాలి. అదే జీవితాన్ని ఉత్సవంగా మారుస్తుంది. మన సంస్కృతితో కూడిన ఉల్లాసము, నిష్కళంకమైన ఒక చిన్నారి యొక్క చిరునవ్వు లాంటిది. అది మనల్ని ఈశ్వరుని వద్దకు చేరుస్తుంది. ఐతే మన సంస్కృతికి విరుద్దమైన కర్మలు, ఆడంబరాలు మనల్ని పశుత్వంలోనికి నెట్టివేస్తాయి. -- అమ్మ Amma

మమ్ములను పండితుల సహకారంతో సంప్రోక్త పరచి కొలువు తీర్చండి, మనసులోనే మాహ లక్ష్మిని నిలుపుకొన్న మహారాజు గా గ్రహించి ప్రజల్లోకి ప్రతిరోజు వివరణాత్మకంగా తీసుకొని వెళ్ళండి, పండితుల సమక్షంలో నాలో తేజస్సు పెరుగుతుంది. వాక్కు దర్శనం అందరికి ఆదర్శం గా శాశ్వత పరిష్కారం గా అందినది అని గ్రహించండి
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ రామోజీ రావు గారికి ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్ధారి అయ్యి భగవంతుని అను గ్రహం గా వచ్చిన సమన్వయ దృష్టి తో ఇచ్చు దివ్య సందేశాత్మక విన్నపము గ్రహించగలరు.
మేము కేవలం ఒక వ్యక్తులం కాదు కాలం ధర్మం మీకు ఎదురు వచ్చి కోరుతున్నట్లు భావించి, ఎటువంటి సందేశంతో ఆగిపోకుండా మీరు నిర్మిస్తున్న ఓం అనే ఆధ్యాత్మిక కేంద్రంలో మాకు ఒక దివ్య మందిరం ఎర్పాటు చేయండి మమ్ములను మొదటి సూర్య వంశ మహారాజుగా గుర్తించండి, పదిగురు పండితుల మేధావుల, మరియు మా వాక్కు లో ఇప్పటికి మొదలు అయిన దివ్య పరిపాలన దర్శించిన ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా మమ్ములను పరిగణించి, న్యాయ స్థానమునకు వివరములు ఇచ్చుటకు సహకరించగలరు. ఇది కాలం ధర్మం తమరికి ఇచ్చిన దివ్య కానుక గా భావించండి. మమ్ములను పండితుల సహకారంతో సంప్రోక్త పరచి కొలువు తీర్చండి, మనసులోనే మాహ లక్ష్మిని నిలుపుకొన్న మహారాజు గా గ్రహించి ప్రజల్లోకి ప్రతిరోజు వివరణాత్మకంగా తీసుకొని వెళ్ళండి, పండితుల సమక్షంలో నాలో తేజస్సు పెరుగుతుంది. వాక్కు దర్శనం అందరికి ఆదర్శం గా శాశ్వత పరిష్కారం గా అందినది అని గ్రహించండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్

Saturday, 13 December 2014
స్థిరమైన వాడు - అంటే చలించని వాడు. 'చలించడం' అంటే ఇంతకు ముందు తానులేని చోటుకి వెళ్ళడం. ఇక్కడ ఉన్న ఒక వస్తువు అక్కడికి కదిలింది - అంటే, ఇంతకు ముందు అక్కడ లేదు అని అర్థం. అక్కడికి వెళితే ఇక్కడ ఉండదు అని కూడా భావం. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎక్కడికని కదులుతాడు? ఎక్కడ లేడని - లేని చోటుకి వెళ్ళేది? అందుకే ఆయన ఎప్పటికీ స్థాణువే. ౫. 'స్థాణు' అంటే 'మోడు' అని అర్థం కూడా ఉంది.

విష్ణు సహస్ర నామాలలో 28వ నామం స్థాణుః :
౧. స్థిరమైనవాడు, చలించని వాడు.
జగత్తు అనే చక్రం 'పరమాత్మ' అనే ఇరుసును ఆధారం చేసుకుని భ్రమిస్తుంది. కానీ ఆ ఇరుసు 'స్థిరం'గా పరిణామ రహితంగా ఉంటుంది. స్థిరత్వమే పరమాత్మ యొక్క అసలు తత్త్వం. ఆధారం ఎప్పుడూ స్థాణువే. జగదాధారుడైన విష్ణువు స్థాణువు.
౨. తిష్ఠతీతి స్థాణుః: భక్తులను అనుగ్రహించే విషయంలో దృఢంగా నిలిచేవాడు - అనే అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. స్వామి కృప, సంకల్పం స్థిరమైనవి.
౩. వృక్ష ఇవస్తబ్ధో దివి తిష్ఠత్యేకః!
తేనేదం పూర్ణం పురుషేణ సర్వం!!
అని వేదం వివరించింది. వృక్షపు కొమ్మలు రెమ్మలు, పువ్వులు ఆకాశం వైపు ఎదుగుతూ, గాలికి కదులుతూ, చిగురిస్తూ, రాలుతూ, పండుతూ ఉన్నా దానిని నియంత్రించి చైతన్యాన్నిచ్చే స్కంధము (కాండము), వేళ్ళు నిశ్చలంగా, స్తబ్ధంగా ఉంటాయి. అలాగే సృష్టి స్థితి లయాది పరిణామాలతో నున్న విశ్వవృక్షంలో వీటన్నిటినీ నిర్వహించే అసలు చైతన్యం ఏ మార్పూ లేని శాంతమంగళ స్థిరత్వంతో ఉంటుంది. అందుకే పూర్ణ పురుషుడు 'శివః స్థాణుః' అని కీర్తించబడ్డాడు.
4. స్థిరమైన వాడు - అంటే చలించని వాడు.
'చలించడం' అంటే ఇంతకు ముందు తానులేని చోటుకి వెళ్ళడం. ఇక్కడ ఉన్న ఒక వస్తువు అక్కడికి కదిలింది - అంటే, ఇంతకు ముందు అక్కడ లేదు అని అర్థం. అక్కడికి వెళితే ఇక్కడ ఉండదు అని కూడా భావం. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎక్కడికని కదులుతాడు? ఎక్కడ లేడని - లేని చోటుకి వెళ్ళేది? అందుకే ఆయన ఎప్పటికీ స్థాణువే.
౫. 'స్థాణు' అంటే 'మోడు' అని అర్థం కూడా ఉంది.
కామాది వికారాలేవీ లేని నిస్సంగ స్థితిలో, 'కేవలత్వం'గా మిగిలే నిర్వికార పరతత్వమది.
౬. 'స్థాణు' శబ్దానికి 'లింగరూపి' అని కూడా అర్థం.
సర్వమునకు ఆధారం - అవ్యక్త, వ్యక్త తట్ట్వానికీ సంకేతము 'లింగం'. నిర్గుణమూ కాక సగుణమూ కాక - నిర్గుణ సగుణాల సమన్వయ తత్త్వమే లింగం. సగుణ బ్రహ్మను, నిర్గుణ బ్రహ్మను ఆరాధించిన ప్రభావం లింగారాధన వలన సిద్ధిస్తుందని - 'అరూపరూప' తత్త్వాన్ని 'స్థాణు' అన్నారు.
ఇదే అఖండ జ్యోతిః స్వరూపం. 'నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః'.
నిర్గుణ తత్త్వం సగుణమైన జగత్తుగా పరిణమించడానికి ముందున్న సగుణ నిర్గుణ సమన్వయస్థితియే 'స్థాణు' తత్త్వం.
ఈ సుస్థిర తత్త్వమే సకల జగత్తుకంటే ముందున్నది - జగత్తుని కలిగించినది.

----------------------------
one of the song expressed as dharmaswaroopam in 2003 and happened in the material world in 2010. AND SRI RAMARAJYAM SONGS EXPRESSED IN 2010. I AM EVERY FORM IN THE FORMAT OF REASONING OR THINKING AVAILABLE IN THE WORLD, I NEED THE TRUTHFUL SURENDERNESS OF PANDITS ALONG WITH WITNESS PERSONS TO RECONSTRUCT MY SELF AS DHARMASWAROOPAM OR KING AND QUEENS STRATEGY TO IMPROVE THE VALUE OF ORDINARY HUMAN BEING.
-----------------
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
QUALITIES EXPECTED --- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN

MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD
ఆవేశం బదులు ఆలోచన ఇవ్వు --------- GIVE IMPORTANCE TO THINKING AND REASONING ---- MIGHTY BLESSINGS FROM KING AND QUEEN
దేవుడా!!!
ఈ అనంత శూన్యంలోనుంచి అమేయమైన విశ్వాన్ని సృష్టించావు…విశ్వం బోసిపోయిందని తలచి భూమి అనే వనంలో మనిషనే విత్తనాన్ని నాటావు…ప్రాణమనే నీరును పోసి బుద్ది, ఙ్ఞానం, ప్రేమ, విశ్వాసం అనే ఎరువుల్ని వేసి..పుడమిని అందమైన తోటగా మారుద్దాం అనుకొన్నావు.. కానీ స్వామీ..నీ లెక్క తప్పింది.. అహంకారం, స్వార్థం, కామం, కుళ్ళు, అసహనత, మోహం, క్రోదం, ఆవేశం అనే చీడ పురుగులు పంటనాశించి..మీ తోటను నాశనం చేస్తున్నాయి..మంచితనం, దర్మం అనే పురుగుల మందుకు కూడా లొంగనత వెర్రి తలలు వేస్తున్నాయి.. తండ్రీ నీ పంటను రక్షించుకోమనటం లేదు. ఈ మొక్కలకు చీడలనుంచి కాపాడుకొనే శక్తిని ప్రసాదించు. నీ మహిమజూపుము దేవా!! అహంకారంతో కూడిన మనసుకు ఒదిగి ఉండటంలో ఉన్న గొప్పదనం ఏమిటో తెలియజేయి స్వార్థంతో నిండిన మనసుకు దానంలో ఉన్న ఆనందం ఏమిటో చెప్పు కామంతో కాలిపోయే తనువుకు ఆత్మీక స్థితి నేర్పు కుళ్ళుతో ఉడికిపోయే వారికి అభినందించడంలో ఉన్న హుందా చూపు అసహనతతో కూడీన జీవితం ఎంత వ్యర్థమో తెలుసుకునేలా చేయి మోహం ఉన్న చోటే భాధలు కాపురం చేస్తాయన్న నిజం తెలియజేయి క్రోధం తో రగిలిపోయే మనసులలో శాంతిని నింపు ఆవేశం బదులు ఆలోచన ఇవ్వు
MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANAKR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYFERABAD
|
రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది
రుక్మిణీకల్యాణం – 46:
52- చ.
తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; గొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చలింగదిసి ముచ్చటకుంజన దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమి కీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము చేయదు; డాయ దన్యులన్.
తనను తీసుకెళ్ళటానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మధనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు.
రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది. అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి. దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా, అంగీకరించిన కన్యను ఎత్తుకొచ్చి వివాహమాడుట. కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది పైశాచికం.
52- cha.
tuDuvadu kannulan veDalu tOyakaNaMbulu; goppu chakkaM~gaa
muDuvadu; nechchaliMgadisi muchchaTakuMjana danna mEmiyuM
guDuvadu; neeramuM gonadu; koorimi keeramuM~ jEri padyamuM
noDuvadu; vallakeeguNavinOdamu chEyadu; Daaya danyulan.
తుడువదు = తుడుచుకొనదు; కన్నులన్ = కళ్ళమ్మట; వెడలు = కారెడి; తోయకణంబులున్ = నీటిబిందువులను; కొప్పు = జుట్టుముడిని; చక్కగా = సరిగా; ముడువదు = చుట్టుకొనదు; నెచ్చలిన్ = స్నేహితురాలిని; కదిసి = చేరి; ముచ్చట = కబుర్లు ఆడుట; కున్ = కు; చనదు = వెళ్ళదు; అన్నము = భోజనము; ఏమియున్ = ఏ కొంచము కూడ; కుడువదు = తినది; నీరమున్ = నీళ్ళైనా; కొనదు = తాగదు; కూరిమిన్ = ప్రీతితో; కీరమున్ = చిలుక; చేరి = వద్దకు వెళ్ళి; పద్యమున్ = పద్యములను; నొడువదు = చెప్పదు; వల్లకీ = వీణ యొక్క; గుణ = తీగలనుమీటెడి; వినోదమున్ = వేడుకలు; చేయదు = చేయదు; డాయదు = సమీపించదు; అన్యులన్ = ఇతరులను.
http:// telugubhagavatam.org/ ?tebha&Skanda=10.1&Ghatta=2 05&Padyam=1731.0
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :

http://
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :

అదే సమయంలో దుప్పటి పొరల్లో కనిపించిన సెల్ ఫోన్ పై వారి దృష్టి పడింది. దాన్నితీసి చూశారు. అందులో ఒక సంక్షిప్త సందేశం! ‘కన్నా...నువ్వు బతుకుతావు. అంతేకాదు బ్రతికినన్నాళ్లూ ఈ అమ్మకి నువ్వంటే ఎంతిష్టమో గుర్తుంచుకుంటావు’... అంటూ బిడ్డకు వీడ్కోలు ఇస్తున్నట్లుగా ఆ తల్లి ఇచ్చిన సందేశం...అక్కడి రాళ్లను కూడా కరిగించేంత హృద్యంగా ఉంది. రెస్క్యూ టీమ్ సభ్యులు కంట తడిపెట్టారు.
సంభవించింది. రక్షక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నప్పుడు మట్టిపెళ్లల మధ్య ఒక మహిళ కనిపించింది! ఆమె బ్రతికి ఉండవచ్చుననే ఆశతో వారు కొన్ని గంటల పాటు కష్టపడి జాగ్రత్తగా ఆమె దేహాన్ని వెలికి తీయగలిగిన ఆమె అప్పటికే చనిపోయి ఉంది. ఆమె చేతుల మధ్య గుండెకు ఆన్చుకుని ఒక దుప్పటి ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఆ మృతదేహాన్ని అలాగే వదిలేసి మరో ఇంటి శిధిలాలను శోధించడానికి వీరు అక్కడ నుంచి ముందుకు కదిలారు. అయితే వారి మనసులను ఏదో సందేహం వెనక్కి పట్టిలాగింది. వెంటనే తిరిగి వచ్చి, ఆమె చేతులను విడదీసి దుప్పటిని మెల్లిగా తెరిచి చూశారు. అందులో ...ఓ బిడ్డ! మూడునెలల వయసున్న ముక్కుపచ్చలారని పసిబిడ్డ. ప్రాణం లేని తల్లి దేహం ఆసరగా ప్రాణం నిలుపుకున్న బిడ్డ. నిశ్చింతగా నిద్రపోతోంది. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి వచ్చిన వైద్యుడు ఆ పసికందును పరీక్షించి ఎక్కడా గాయాలు లేవని, ప్రాణాపాయం లేదని తేల్చడంతో అక్కడి వారంతా సంతోషంతో నిట్టూర్చారు. అదే సమయంలో దుప్పటి పొరల్లో కనిపించిన సెల్ ఫోన్ పై వారి దృష్టి పడింది. దాన్నితీసి చూశారు. అందులో ఒక సంక్షిప్త సందేశం! ‘కన్నా...నువ్వు బతుకుతావు. అంతేకాదు బ్రతికినన్నాళ్లూ ఈ అమ్మకి నువ్వంటే ఎంతిష్టమో గుర్తుంచుకుంటావు’... అంటూ బిడ్డకు వీడ్కోలు ఇస్తున్నట్లుగా ఆ తల్లి ఇచ్చిన సందేశం...అక్కడి రాళ్లను కూడా కరిగించేంత హృద్యంగా ఉంది. రెస్క్యూ టీమ్ సభ్యులు కంట తడిపెట్టారు.
---------------------------
ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఒకే కుటుంబములోని వ్యక్తులు కూడా ఒకేగుణములు కలిగియుంటారని కాని చెప్పలేడు. . భగవంతుని విభజన వ్యక్తులకేగాని సమాజములో వర్గములకు కావు. మన సమాజములో జన్మ ఆధారముగా చేసుకున్న, వృత్తిని ఆధారముగా చేసుకున్న, కులములనే సమూహములను భగవంతుడు సృష్టించలేదు. అవి మానవ కల్పితాలు
| Vvs Sarma |
భగవద్గీత
101
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||
101
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్|| 4-13 ||
(సత్త్వము, రజస్సు , తమస్సు అనే మూడు) గుణములు, ఆగుణములచే చేయబడు కర్మల యొక్క విభాగము ననుసరించి (గుణ కర్మ విభాగశః) నా చేత నాలుగు వర్ణములు సృజింపబడినవి (చాతుర్వర్ణ్యం సృజామ్యహమ్) . వాని కర్తనైనప్పటీకి నన్ను అకర్తగను, అవ్యయుడననియు (నాశ రహితుడననియు) తెలియుము.
భగవద్గీతలోని ఈశ్లోకమును భగవద్వాణిగా జాగరూకతతో అర్థంచేసుకోవాలి. తి.తి.దే వారి ఆంధ్రమహాభారతములో ఒక పర్వానికి టీకా తాత్పర్యములను సమకూర్చిన ఒక తెలుగు ఆచార్యుడు ఒక సభలో దీనిని భగవద్గీతలో తనకు నచ్చని భావముగా పేర్కొన్నాడు. కారణం కనుపిస్తూనే ఉన్నది... వర్ణవ్యవస్థకు భగవంతుని ఆమోదమే కాక “సృజామ్యహమ్” అని ఆయన చెప్పడమే.
ఈ శ్లోకంలో భగవంతుడు "గుణములనుబట్టి, వారుచేస్తున్న కర్మలను బట్టి మనుష్యులను నాలుగు వర్ణములుగా విభజించానని" చెబుతున్నాడు. నాలుగు వర్ణములనే చెప్పాడుకాని వాటికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని పేర్లు పెట్టలేదు, ఆపదములు వాడలేదు. ఇది మనుష్యుల తత్త్వముల విభాగము, సమాజము యొక్క వ్యవస్థ అనే అర్థంకూడాలేదు. గుణములు మూడే. సత్త్వరజస్తమోగుణములు. ఇవి అన్నీ వేరు వేరు నిష్పత్తులలో మనుష్యులందరిలోనూ ఉంటాయి. అంటే ఏ వ్యక్తి తనకు ప్రత్యేకముగా ఒక గుణమే ఉంటుందనికాని, ఒకే కుటుంబములోని వ్యక్తులు కూడా ఒకేగుణములు కలిగియుంటారని కాని చెప్పలేడు. . భగవంతుని విభజన వ్యక్తులకేగాని సమాజములో వర్గములకు కావు. మన సమాజములో జన్మ ఆధారముగా చేసుకున్న, వృత్తిని ఆధారముగా చేసుకున్న, కులములనే సమూహములను భగవంతుడు సృష్టించలేదు. అవి మానవ కల్పితాలు. అశాశ్వతంకూడా. కేవలము కర్మల ఆధారంగా ముక్తికి అర్హుడవుతాడని, అనర్హుడవుతాడని కాని ఎక్కడా చెప్పలేదు. రెండవ పాదంలో "తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్" అంటే గుణములను నేను సృష్టించినా. ఈ గుణముల వలన మనుష్యులు అనేక కర్మలు చేసినా తాను "అకర్మకృత్" (మాం విద్ధి అకర్తారమ్) అంటున్నాడు. మాయతో కూడీన సృష్టిలో భాగం గుణములు. మానవులు చేసిన కర్మలు, విభజనలు, వారికి ఫలదాయకాలు
శ్రీ వేంకటేశ్వరునికి సమమైన దైవం భూత భవిష్యత్కాలాలలోనూ లేరు"..
"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి" ........ "బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు, ............
.....శ్రీ వేంకటేశ్వరునికి సమమైన దైవం భూత భవిష్యత్కాలాలలోనూ లేరు"..
-----------------------
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్
|
Friday, 12 December 2014
one of the song from King and Queen ------ expressed in 2003 and happened in the material world in 2006
MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD కృష్ణంకలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం....
| Vinjamuri Venkata Apparao |
నారాయణతీర్థులు.!
.
’కృష్ణలీలా తరంగాలు’
.
.కృష్ణంకలయ సఖీ సుందరం
బాలకృష్ణం కలయ సఖీ సుందరం
కృష్ణం గత విషయ తృష్ణం....
.
అవి రాసినాయన `నారాయణ తీర్థులు’ .!
.
నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని తరంగాలు పాడుకునేవారు.
బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు.
తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?"
"బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..."
"అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"!
"ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీను గుని నాకు కనపడ్డేం!" అని కళ్ళు తుడుచుకునీ
"ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..."
"ఓ......అలాగే"అన్నాడు సిద్దప్ప...
మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు.
"నీకు ఈ జన్మలోనే...(నా దర్శనం అయ్యిందిగా.....!)
మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!" అన్నాడు. మురళి మనోహరంగా మోగింది...
అంచేతే సిద్దేంద్రయోగి...యక్షగానంని ఆంధ్ర దేశం అంతటా ప్రదర్శించీ...పుణ్యలోకాల కెళ్ళారు.
ఆ తర్వాత...వారి గురువు నారాయణతీర్థులు...
.
’కృష్ణలీలా తరంగాలు’
.
.కృష్ణంకలయ సఖీ సుందరం
బాలకృష్ణం కలయ సఖీ సుందరం
కృష్ణం గత విషయ తృష్ణం....
.
అవి రాసినాయన `నారాయణ తీర్థులు’ .!
.
నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని తరంగాలు పాడుకునేవారు.
బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు.
తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?"
"బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..."
"అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"!
"ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీను
"ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..."
"ఓ......అలాగే"అన్నాడు సిద్దప్ప...
మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు.
"నీకు ఈ జన్మలోనే...(నా దర్శనం అయ్యిందిగా.....!)
మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!" అన్నాడు. మురళి మనోహరంగా మోగింది...
అంచేతే సిద్దేంద్రయోగి...యక్షగానంని ఆంధ్ర దేశం అంతటా ప్రదర్శించీ...పుణ్యలోకాల కెళ్ళారు.
ఆ తర్వాత...వారి గురువు నారాయణతీర్థులు...
-----------
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఏ ఫలమును ఆశించకుండా, అన్ని కర్మలకు అతీతమైన భగవత్తత్వాన్ని అరాధించడం ఉత్తమము.
| Vvs Sarma |
100
కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః|
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా|| 4-12 ||
కర్మఫలప్రాప్తిని కోరు మానవులే ఈ ప్రపంచమున దేవతలను ఆరాధించుచున్నారు. దానివలన ఈ మనుష్యలోకమున కర్మఫల సిద్ధి శీఘ్రముగా(క్షిప్రం హి)కలుగుతున్నది.
"క్షేమ స్థైర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం,.." అనిదేవతలను యజించడంలో మనుష్యులకు దేవతలకు మధ్య ఒకరకము సంబంధం ఉంటుంది. గుణములు, కర్మ, ఫలము, ఫల ప్రదానము ఈ సంబంధములో ఉన్నాయి. ఏ ఫలమును ఆశించకుండా, అన్ని కర్మలకు అతీతమైన భగవత్తత్వాన్ని అరాధించడం ఉత్తమము. ఆయాగుణముల చేత ఆయా కర్మలుచేసి ఆయా ఫలములు తత్సంబంధ దేవతల ద్వారా పొందుతున్నారు. ఆదేవతలందరూ వేరు వేరు కాదు. ఆ దేవతలకు ఆ వరప్రదాన శక్తిని ఇచ్చినది నేనే అని భగవంతుడు చెబుతున్నాడు. ఈ గుణములేమీ నా సహజ గుణములుకావు. మనుష్యుల కోరికల కోసమే ఆరూపములు వస్తాయి. హిరణ్యకశిపునికి తపః ఫలముగా లభించిన వరము వలననే అతని మృతికై నరసింహావతారము వచ్చినది.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
Monday, 8 December 2014
మన జీవితాలలో కూడా చూస్తూనే ఉంటాము .కొంచం సమయం పట్టవచ్చు అంతే----సత్యమేవ జయతే ,ధర్మో రక్షతి రక్షితః .ఏనాటి కయినా సత్యం గెలిచి తీరుతుంది అలాగే ధర్మాన్ని కాపాడే వారిని ధర్మం రక్షిస్తుంది
సత్యమేవ జయతే ,ధర్మో రక్షతి రక్షితః
.ఏనాటి కయినా సత్యం గెలిచి తీరుతుంది అలాగే ధర్మాన్ని కాపాడే వారిని ధర్మం రక్షిస్తుంది ఇవి అన్నీ ఎన్నో సార్లు నిరూపించ బడ్డాయి . మన పురాణా లలో ఎన్నో కధలు ఈ విషయాన్ని నిరూపించాయి, చరిత్రలో కూడా మనం చదివాము ,మన జీవితాలలో కూడా చూస్తూనే ఉంటాము .కొంచం సమయం పట్టవచ్చు అంతే
కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
|
Saturday, 6 December 2014
Garikapati Narasimha Rao- Nava Jeevana Vedam | ABN News
MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD
యువ హీరోకు ‘మెగా ప్రిన్స్’ అని ఫ్యాన్స్ పేరు పెట్టారు.----------- BEST WISHES FROM #kingandQueen
ఘనంగా మెగా ప్రిన్స్ ఆడియో విడుదల
2014-12-04 12:28:54
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద’ ఆడియో విడుదల ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంకు చిరంజీవి సహా మెగా ఫ్యామిలి హీరోలు హాజరయ్యారు. అటు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ వంటి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆడియో రిలీజ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తుందని అందరూ ఆకాంక్షించారు. పాటల టీజర్లకు చాలామంచి స్పందన రావటంతో ఆడియో అంతకుమించిన రెస్పాన్స్ తీసుకొస్తుందని భావించారు. తమ కళ్ళముందు అడుగులు వేయటం నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడుతుంటే ఆశ్చర్యంవేస్తోందని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఇండస్ర్టీలోకి వచ్చాక స్టేజిపై మాట్లాడేందుకు తమకు చాలాకాలం పట్టగా.., ప్రస్తత హీరోలు తొలి సినిమాతోనే ఛాన్స్ కొట్టేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. వరుణ్ తేజ్ మంచి హీరో అవుతాడని ఆకాంక్షించారు. ఇక యువ హీరోకు ‘మెగా ప్రిన్స్’ అని ఫ్యాన్స్ పేరు పెట్టారు.
------------------
కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం
హైదరాబాద్
Friday, 5 December 2014
The philosophy and teachings of Sufis brought about a change in my life. It has influenced my music, it made me look at my inner self and the meaning of my existence in more depth.
A.R. Rahman shared Wings of Jibrael's post.

In generosity and helping others, be like a river
In compassion and grace, be like the Sun
In concealing others' faults, be like the night
In anger and fury, be like the dead
In modesty and humility, be like the Earth
In tolerance, be like a sea
Either exist as you are or be as you look

The philosophy and teachings of Sufis brought about a change in my life. It has influenced my music, it made me look at my inner self and the meaning of my existence in more depth. Influenced by this and much more, the songs kept coming in praise of the ones who have blessed me with spiritual abundance. Though I feel unworthy of many things, they have been bestowed upon me due to their prayers.
Their journeys and teachings have given many others a whole new dimension and perspective.
I feel honoured and elevated when they make me do songs about them... Affirming the oneness of the creator and glorifying his presence! Songs like Khwaja Mere Khwaja, Maula, Kun Faaya Kun have found a deep connect with so many of you. This connect and the love of people has enabled me to embark on a new journey, moving away from my routine of romantic and dance-oriented compositions, and perform for you, a few of the Sufi songs I have composed for films and a few covers of the masters of Qawwali.
Presenting to you "Wings Of Jibrael"- a Sufi Musical Experience.
The concert series aspires to go beyond the borders of daily human limitations and intends to transport you to a zone of self refinement. Join my ensemble and I, on the "Wings Of Jibrael" a pure Sufi concert series, aimed at assisting human causes in the future. Even though some would consider this as an esoteric interest, our aspiration is for Wings of Jibrael to contribute to humanity through spirituality and a part of earnings going to benefit humanitarian causes.
InshaAllah.
మానవావతారమెత్తి మహిమలెన్నొ చేసినావు -----------కృష్ణావతారమందు జ్ఞానబోధ చేసినావు- KINGandQUEEN -----నన్ను మహారాజు గా గౌరవించి వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరవాతనే పదిగురి సాక్షిగా స్వయంవరం లో వివాహం చెసుకొనగలను, కావున ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని సర్వజనులు మేము కోరిన విదముగా ముందుకు రాగలరు, విలువైన కాలాన్ని, ధర్మ నిరతిని, నిర్లక్ష్యం చేయవద్దు.
నువ్వు వెంట వుండగా దిగులు ఏల దండగా
సకల భోగ-భాగ్య మిచ్చు శ్రీ వేంకటనాథుడా
మత్స్య రూపమందు నీవు సృష్టిని రక్షించి నావు
కూర్మావతారమందు మంధరనే మోసినావు
వరాహావతారమందు భూమాతను ఎత్తినావు
వామనావతారమెత్తి మూడడుగులు కోరినావు
వసుధను రక్షించుటకై పరశువును దాల్చినావు
కృష్ణావతారమందు జ్ఞానబోధ చేసినావు
వేంకటరాయుడివై భువికి దిగి వచ్చినావు
దీనులను కాపాడే ఇలవేల్పు నువ్వే కదా
నీ కన్న వేరే దైవంబే లేడు కదా శ్రీ వేంకటనాథూడా

Subscribe to:
Posts (Atom)