UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 31 March 2015

fullest potential .......... Maharaja

భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం
భజేహం భజేహం భజేహం భజేహం







శ్రీ ఆంజనీయ సినిమాలోని అన్ని పాటలు, కొన్ని సంభాషణలు  మా ద్వారా 2003 లో  వ్యక్తం అయినవి అని  గ్రహించండి


  నేను కారణ జన్ముడను అని నా లో చేరి పలికిన దివ్యత్మను ఒకచోట కొలువు తీర్చండి , మమ్ములను వదిలిపెట్టి, పిచ్చివాడిగా తెలివితక్కువ వాడిగా చూడవద్దు, కాలం ధర్మం నా నుండి పదిగురి సాక్షిగా ఎందుకు వ్యక్తం అయినదో వివరాలు గ్రహిస్తే అదే ఇంకో భగవత్గీత తో సమానం అని గ్రహించండి.   మామూలు మనిషిగా బతుకుతున్న నన్ను అప్పటికి అప్పుడు అవమానించడం బంగపరచి నవ్వుకోవడం, చిన్న పిల్లలు కూడా చేయగలరు.  నేను య్వరినో లెక్క చేయడం లేదు, ఎవరికో నమస్కారములు పెట్టడం లేదు  అని, తండ్రి తల్లి గురువు వంటి నా మనసుని అర్ధం చేసుకోకుండా, నేను పదిగురికి చెప్పుకొనే  పద్దతిలో, పదిగురిని ఉద్దేశించి చెప్పవలసినవి, ఉన్నవి అప్పటికి అప్పుడు ఏ ఒక్కరికో ఏదో చెప్పి నేను పొందవలసినవి గాని, నేను  ఇవ్వవలసినవి గాని  ఏమి లేవు అని గ్రహించండి.  

                   నాలో  సమాచారం విస్తారం గా, యావత్తు మానవజాతికి అందవలసి  ఉన్నది, నేను ఏ ఒక్కరికి  ప్రాధాన్యత ఇచ్చినా,   పదిగురి కోసమే అని  అర్ధం గ్రహించండి, నేను పేరుతీసుకొని   అడుగుతున్న వారిని, వ్యక్తిగా కలసిన వారు వెంటనే అప్రమత్తం  చెంది  నన్ను సమాజానికి  పరిచేయం చేయు కార్యమును, ఒక దివ్య వరం గా భావించి,  మేము బాద్యత తీసుకోవడానికి సహకరించగలరు.  వీలు అయినంత మంది సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, మేధావులు అందరూ ఒకచోటచేరి మా పై వివరములు నిండుగా గ్రహించి, మమ్ములను ఒకచోట కొలువుతీర్చండి,  లోకానికి సకల సంపదలు జ్ఞానం అందుతాయి అని గ్రహించండి, నను పై పైన చూసి మోసపోకండి, మాట కలపండి, అనగా మీ మేస్సేజు చూసినాము , మీరు ఇచ్చిన లేఖ చదివినాము, మీకు ఏమి సయం కావాలి, మాకు ఏమి సాయం చేయగలరు   అని సంస్కారవంతంగా మాట్లాడితే నేను మాట కలపి మాట్లాడవలసినవి ఉంటాయి, అంతేగాని నాతో యదా తదంగా నిర్లక్ష్యం గా ఉండి, ఏక వచనంతో అహంకారం గా మాట్లాడి, నేనే లెక్క చేయడం లేదు  , నాకు ప్రవర్తించడం చేతకావడం లేదు అని చూపించుకుంటూ, నేను మాట మాత్రం గా పదిగురికి చెబుతాను అనే గోప్పతన్నని వ్యక్తిగత స్వార్ధం కొలది, విలువైన మా ఉనికిని ఉపయోగించుకోకుండా, నన్ను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి ప్రేరణతో నడుస్తున్న ఇతరులు ఇప్పటి కైనా అప్రమత్తం చెందండి, మమ్ములను ఒకచోట కొలువు తీర్ఛి జాతి సంపదగా ప్రకటించుకోవడం ఒక  చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి.  
మమ్ములను పరిగణలోనికి తీసుకోండి అని   పెట్టుకొన్న విన్నపమును పరిగణించుటకు మా పై న్యాయ స్థానమునకు, సినిమా ప్రముఖులు,రాజకీయ నాయకులు, మేధావులు, మీడియా చానల్స్ వారిని,  స్పెషల్ అర్జి నా తరుపున వేసి మమ్ములను న్యాయ పరిగణ, పరిశీలనతో, మమ్ములను విస్తారం గా,  నిరంతరం గ్రహించండి అని కోరుకోనుచున్నాము     
                 
ధన్యవాదములు 

తమ యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు,పురుశోత్తములు   ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
                              

Dohchay Telugu Movie | Haayi Haayi Song Teaser | Naga Chaitanya | Kriti Sanon | Arijith Singh




songs and dialogues of Balu from #Maharaja


Monday, 30 March 2015

మన్మథుడు నీకు మంత్రి అనుకోకు నీ వయసు కాచేందుకు... వయసు ఒక చాకు అది వాడుకోకు నా మనసు కోసేందుకు... మనసే లేదు నీకు ఇచ్చేశావు నాకు లేదనీ నీదనీ కలగని నిజమని అనుకొని ఆడకు


వేళాపాల లేదు కుర్రాల్లాటకు
ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు
ఏది గెలుపో..హోయ్ హోయ్ ఏది మలుపో..హోయ్ హోయ్
తెలియ వరకు ఇదే ఇదే ఆట మనకు
వేళాపాల లేదు కుర్రాల్లాటకు
ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు
తకధిమి తదోంత తకధిమి తదోంత
తకధిమి తదోంత తరగిడ తరగిడతా
మన్మథుడు నీకు మంత్రి అనుకోకు
నీ వయసు కాచేందుకు...
వయసు ఒక చాకు అది వాడుకోకు
నా మనసు కోసేందుకు...
మనసే లేదు నీకు ఇచ్చేశావు నాకు
లేదనీ నీదనీ కలగని నిజమని అనుకొని ఆడకు
లాలా లాల లా.. లాలా లాల లా..
తకధిమి తదోంత తకధిమి తదోంత
తకధిమి తదోంత తరగిడ తరగిడతా
కలలకొక రూపు కనులకొక కైపు
తొలిమాపు విరి పానుపు...
కవితలిక ఆపు కలుసుకో రేపు
చెబుతాను తుది తీరుపు...
అహ ఏ తీర్పు వద్దు ఇదిగో తీపి ముద్దు
వద్దనీ ముద్దనీ చిదుమని పెదవుని చిటికెలు వేయకు
వేళాపాల లేదు కుర్రాల్లాటకు
ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు
ఏది గెలుపో..హోయ్ హోయ్ ఏది మలుపో..హోయ్ హోయ్
తెలియ వరకు ఇదే ఇదే ఆట మనకు
లాలా లాల లా.. లాలా లాల లా..
తకధిమి తదోంత తకధిమి తదోంత
తకధిమి తదోంత తరగిడ తరగిడతా...


.........................................


ఉప్పాడ: 25 అడుగుల పొడవు.. 2 వేల కిలోల చేప

ఉప్పాడ: 25 అడుగుల పొడవు.. 2 వేల కిలోల చేప

ఉప్పాడ, మార్చి 30: రోజూ మాదిరిగా సోమవారం వేటకు వెళ్లిన ఆ మత్స్యకారుల పంట పండింది. 25 అడుగుల పొడవు, 2 వేల కిలోల బరువైన జార్‌మెక్‌ చేప వారి వలకు చిక్కింది. తూర్పు గోదావరిజిల్లా కొత్తపల్లి మండలం అమీనాబాద్‌ వాసి రాచపల్లి కాశియ్యతో పాటు మరో 14మంది సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, వారి వలకు ఇది చిక్కింది. కాకినాడ వ్యాపారి ఒకరు దీన్ని రూ.13 వేలకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు.



నేను దర్శకత్వంచేసే సూత్రధారుడను” అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు.



Aditya Srirambhatla

శ్రీ కృష్ణలీలలు - 36:

10.1-304-వచనము
మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు.

10.1-305-సీస పద్యము
గోవల్లభుఁడ నేను; గోవులు మీ రని; వడి ఱంకె వైచుచు వంగి యాడు;
రాజు నే; భటులు మీరలు రండురం డని; ప్రాభవంబునఁ బెక్కు పనులుపనుచు;
నేఁదస్కరుండ; మీరింటివా రని నిద్ర; పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు;
నే సూత్రధారి; మీ రిందఱు బహురూపు; లని చెలంగుచు నాటలాడఁ బెట్టు;

10.1-305.1-తేటగీతి
మూల లుఱుకును; డాఁగిలిమూఁతలాడు;
నుయ్యలల నూఁగుఁ జేబంతు లొనరవైచు;
జార చోరుల జాడలఁ జాల నిగుడు;
శౌరి బాలురతో నాడుసమయమందు.

మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి, రకరకాల ఆటలు ఆడసాగాడు.

“నేను ఆబోతును, మీరందరు ఆవులు” అంటు, ఆబోతులా రంకలు వేస్తూ పరుగుపెడతాడు. నేను రాజను, “మీరు అందరు నా భటులు” అంటు, అధికారం చూపుతు వాళ్ళు ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. “నేను దొంగను మీరు గృహస్థులు” అంటు వారిని నిద్రపుచ్చి, వారి వస్తువులు తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. “మీరందరు నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వంచేసే సూత్రధారుడను” అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు. మూలమూలలోను దూరుతు ఉంటాడు దాగుడుమూతలు ఆడతాడు. ఉయ్యాలలు ఊగుతాడు. చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు. జారునిలా, చోరునిలా రకరకాల పోకళ్ళు పోతాడు.

10.1-304-vachanamu
maRriyu gOpakumaarulaM gooDikoni kRiShNuMDu.

10.1-305-seesa padyamu
gOvallabhuM~Da nEnu; gOvulu mee rani; vaDi RraMke vaichuchu vaMgi yaaDu;
raaju nE; bhaTulu meeralu raMDuraM Dani; praabhavaMbunaM~ bekku panulupanuchu;
nEM~daskaruMDa; meeriMTivaa rani nidra; puchchi sommulu gonipOyi DaaM~gu;
nE sootradhaari; mee riMdaRru bahuroopu; lani chelaMguchu naaTalaaDaM~ beTTu;

10.1-305.1-tETageeti
moola luRrukunu; DaaM~gilimooM~talaaDu;
nuyyalala nooM~guM~ jEbaMtu lonaravaichu;
jaara chOrula jaaDalaM~ jaala niguDu;
shauri baaluratO naaDusamayamaMdu.

మఱియున్ = ఇంకను; గోపకుమారులన్ = గొల్లపిల్లలను; కూడికొని = కలుపుకొని; కృష్ణుండు = కృష్ణుడు.

గోవల్లభుండన్ = ఎద్దును; నేను = నేను; గోవులు = ఆవులు; మీరు = మీరందరు; అని = అని; వడిన్ = వేగముగ; ఱంకె = ఎద్దుఅరుపువలెఱంకె; వైచుచున్ = వేస్తూ; వంగి = ఎద్దువలెవంగి; ఆడున్ = ఆటలాడును; రాజున్ = రాజును; నేన్ = నేను; భటులు = సేవకులు; మీరలు = మీరు; రండురండు = తొందరగారండి; అని = అని; ప్రాభవంబునన్ = అధికారస్వరముతో; పెక్కు = అనేకమైన; పనులున్ = పనులను; పనుచున్ = అప్పజెప్పును; నేన్ = నేను; తస్కరుండన్ = దొంగను; మీరున్ = మీరు; ఇంటివారు = గృహస్తులు; అని = అని; నిద్ర = నిద్ర; పుచ్చి = పోవునట్లుచేసి; సొమ్ములున్ = ఆభరణములు; కొనిపోయి = తీసుకెళ్ళి; డాగున్ = దాగుకొనును; నేన్ = నేను; సూత్రధారి = దారములబట్టితిప్పువాడు; మీరు = మీరు; అందఱున్ = అందరు; బహురూపులు = అనేకరూపములబొమ్మలు; అని = అని; చెలంగుచున్ = చెలరేగుచు; ఆటలాడబెట్టున్ = ఆట్లాడునట్లుచేయును.

మూలలున్ = సందుగొందులలోకి; ఉఱుకును = పరుగెత్తును; డాగిలిమూతలు = దాగుడుమూత ఆటలు; ఆడును = ఆడును; ఉయ్యలలన్ = ఉయ్యాలలు; ఊగున్ = ఊగును; చే = చేతిలోని; బంతులున్ = బంతులను; ఒనరన్ = చక్కగా; వైచున్ = వేయును; జార = జారుల; చోరుల = దొంగల; జాడలన్ = వలె; చాలన్ = మిక్కలి; నిగుడున్ = వ్యాపించును; శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని వంశపు వాడు, కృష్ణుడు}; బాలుర = పిల్లల; తోన్ = తోటి; ఆడు = ఆడెడి; సమయమందు = వేళ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=40&Padyam=305.0

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :
...............................................................


మా ద్వారా  2003 లో వ్యక్తం అయిన గీతం గ్రహించగలరు 
మమ్ములను ఒక చోట కొలువుతీర్చి సర్వం గ్రహించండి, మమ్ములను సినిమా వారు, రాజకీయ నాయకులూ మేధావులు అందరూ కలసి ఒక చోట కొలువుతీర్చండి,  న్యాయ స్థానం వారు మా పై నిర్ణయం తీసుకొని  హై కోర్ట్  పరిధిలో గాని, ప్రజలు అందరూ కలసి మమ్ములను ఒకచోట కొలువుతీర్చి త్వరలో మా వివాహం   ఒక పద్దతి పరకారం   జరిపించడం వలన, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య రాజ్యం బలపడి యావత్తు మానవజాతికి  అందుబాటులోనికి వచ్చి సర్వులు ప్రయోజనం పొందుతారు.  కావున మా మమ్ములను ఎవరూ వ్యక్తిగతం గా తీసుకోకండి, తీసుకోగలిగినా పదిగురికి పరిచేయం చేసి మమ్ములను నిలపండి, మా నుండి ప్రతి రోజు విస్తారంగా మా సమాచారం  ప్రజల్లోకి వెళ్ళుటకు సహకరించగలరు అని ప్రతి ఒక్క బాద్యత గల మనిషిని కోరుకొనుచున్నాను.   
తల్లి తండ్రి గురువు తో సమానం అయిన మా ఉనికి ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది,  నేను ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినా  అందరికోసం ధర్మం కోసం కదులుతాను అని గ్రహించండి 

   
  తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు       

ఓ మానవా ! ఓరోరీ ! మానవా ! మానవా ! నిందలు వెయ్యడం మానవా ! తప్పులు చెయ్యడం మానవా ?



ఓ దేముడా !
సూర్య దేవుడా !
నీ సెట్టింగ్స్ మార్చుకోవయ్యా !
40 ల లోకి వచ్చేస్తున్నావు .
మమ్మల్ని భయపెట్టేస్తున్నావు
కొంచెం డిస్ప్లే లోకి వెళ్ళు
బ్రైట్నెస్ తగ్గించు .
ఓ మానవా !
ఓరోరీ ! మానవా !
మానవా !
నిందలు వెయ్యడం మానవా !
తప్పులు చెయ్యడం మానవా ?
నా సెట్టింగ్స్ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ
ఒక్కలాగే ఉన్నాయి .
నువ్వే భూమాత సెట్టింగ్స్ మార్చేస్తున్నావు.
నీరు నిల్వలు లేకుండా చేశావు .
ఇళ్ళు కట్టేశావు . కాంక్రీటు అడవిని పెంచేశావు .
చెట్లు నరికేశావు . ఫ్యాక్టరీలు పెంచేశావు .
ఎ సి లు బిగించావు . ఓజోను కన్నం చేశావు .
అన్నీ నువ్వే చేసి నన్నెందుకు ఆడి పోసుకుంటూ ఉన్నావు
నీ ఖర్మకి నువ్వే బాధ్యుడవు


Sunday, 29 March 2015

"జగద్గురువులు ఆది శంకరాచార్యులవారు, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు, రెండు కళ్ళుగా," "శ్రీ రామాయణ, భాగవత, మహా భారతాదులు ఊపిరిగా శ్వాసించే చాగంటి వారి పంచేంద్రియాలూ మాకు పంచ భూతాలుగా" పరిణామం చెందడం వెనక ఉన్న నేపధ్యం అసాధారణం. ఓ కలియుగ అద్భుతం.










శ్రీ గురుభ్యోంనమ:
ప్రవచన చక్రవర్తి
బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు గారు.

"ఎన్నో తెలుగు కుటుంబాల్లో గౌరవ సభ్యుడాయన… ఎందుకంటే, వారి లోగిళ్ళలో ఆయన ప్రవచనంతోనే వారికి రోజు" "మొదలౌతుంది. ఆయన గొంతు వినబడుతున్నప్పుడు, వేరే మరే గొంతూ ఆ ఇళ్ళలో వినబడదు. ఇంటి పెద్ద మాట్లా" డుతున్నప్పుడు మిగతా వారంతా మౌనంగా వినడం మన తెలుగిళ్ళ్ల ఆనవాయితీ కద !

"ఇళ్ళ సంగతి కాస్సేపు పక్కన పెడితే, ఎక్కడైనా సరే, వారి ప్రవచన ప్రాంగణాలు భక్త జనంతో కిక్కిరిసి ఉండటానికి గల " కారణమేమిటి? కూర్చోవడానికి కుర్చీ దొరకడం మాట అటుంచి కనీసం నిలబడటానికే స్థలం సరిపోకపోవడమా !!!

"అది కేవలం, భగవత్సంబంధమైన విషయాలకున్న, ఆకట్టుకునే శక్తి… అంటారు శ్రీ చాగంటి వారు."

శృణ్వం తప: అన్నది వేదోక్తి. శ్రధ్ధతో వినడం ఓ తపస్సే నన్నది భగవన్నిర్ణయం.

"ఆధ్యాత్మిక విషయాలు చర్చించబడే చోటు ఏదైనా అత్యంత పవిత్రం. అలాంటి చోట, చోటు ఎంత ఉందన్నదాంతో నిమిత్తం" "లేకుండా, అవసరమైతే ఒంటి కాలిమీద నిలబడైనా వినడం, శారీరిక క్లేశాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం సుమారు" రెండు గంటల పాటు సభికులు సాగిస్తున్న తపస్సు కాక మరింకేమౌతుంది ?
"తెలిసి చేసినా, తెలియక చేసినా, వారి శ్రోతలందరూ, అలా తపస్సు చేస్తున్నవారే."

ఆయన తెలుగు వారి గుండెల్లో అంత సమున్నతమైన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం వెనక పెద్ద కధే ఉంది…

"తల్లీ, తండ్రీ, గురువూ, దైవం -- ఇదీ మన ఆర్యులు మనకు నిర్దేశించిన ప్రాధాన్యతా క్రమం.."

"తల్లి తండ్రినీ, ఆ తండ్రి గురువునీ, ఆ సద్గురువు దైవాన్నీ బిడ్డ జీవితం లోకి తీసుకొస్తారు కాబట్టే, వారికి ఆ విలువ."

"దైవ సంకల్పం తో, ఆ అమ్మా, నాన్నా ప్రాణ ప్రతిష్ట చేస్తే, సద్గురువు తన శక్తి చేత ఉత్తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దితే తయారైన" అద్భుత శిల్పం; అస్మద్గురువరేణ్యులు.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు... ప్రాత:స్మరణీయులు.

"జగద్గురువులు ఆది శంకరాచార్యులవారు, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు, రెండు కళ్ళుగా," "శ్రీ రామాయణ, భాగవత, మహా భారతాదులు ఊపిరిగా శ్వాసించే చాగంటి వారి పంచేంద్రియాలూ మాకు పంచ భూతాలుగా" పరిణామం చెందడం వెనక ఉన్న నేపధ్యం అసాధారణం. ఓ కలియుగ అద్భుతం.

అందుకు మూలమైన గురువు గారి ఐహిక సంబంధాలనో సారి పరిశీలిస్తే;

తల్లి: శ్రీమతి చాగంటి సుశీలమ్మ

తన స్మరణ మాత్రాన చాగంటి వారి కళ్లు తడిసేంతగా వారిని ప్రభావితం చేసిన మాతృ మూర్తి శ్రీమతి చాగంటి సుశీలమ్మ.

ఈ ప్రసవం; చిన్న ప్రాణం సంగతి దేవుడెరుగు.. ముందు పెద్ద ప్రాణానికే పెను ప్రమాదం అని వైద్యులు ఎంత హెచ్చరి "స్తున్నా, వంశాంకురాన్ని భర్త చేతుల్లో పెట్టడం ముందు, ప్రాణాలో లెక్కా; అని భావించి, వైద్యుల ఆదేశం మేరకు తనను" "మంచు దిమ్మల మీద పడుకో బెడితే, శరీరం కొంకర్లు పోయే ఆ చల్లదనానికి ఓ పక్క నరకం చూస్తూ, మరో పక్క" "మరణవేదనను మించిన ప్రసవ వేదన అనుభవిస్తూ, సుమారు యాభై ఐదు సంవత్సరాల క్రితం ఆమె ఈ భూమ్మీదకు" "తీసుకొచ్చిన ఆ చిరు ప్రాణి ఈ రోజున కలియుగంలో సాక్షాత్తూ వేదస్వరూపంగా నడయాడుతూ, పండిత, పామర" "విచక్షణ లేకుండా యావత్ ప్రపంచం యొక్క మన్ననలను చూరగొంటున్నారంటే, ఆ తల్లికి అంతకు మించిన నివాళి" ఇంకోటుంటుందా..?
"అందుకే, శ్రీ చాగంటి వారు, ఎన్ని రకాల శారీరిక, మానసిక, ఉద్యోగ సంబంధమైన, ఆర్ధిక పరమైన క్లేశాలు ఎదురైనప్ప" "టికీ, '' ఆ రోజు నా తల్లి అనుభవించిన బాధ కన్నా పెద్దదా'' అని తనను తాను సమాధాన పరుచుకుని తన ప్రవచన " "ప్రస్థానాన్ని, అవిశ్రాంతంగా, కొనసాగిస్తూనే ఉన్నారు."

"ఆ తర్వాత మరో మగ బిడ్డనూ, ఇద్దరు ఆడ పిల్లలనూ కని, సృష్టి కర్తగా తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించిన" అమృత మూర్తి ఆ తల్లి…
మరి స్థితికారుడి సంగతేమిటి ???

తండ్రి : బ్రహ్మశ్రీ చాగంటి సుందర శివ రావు గారు..

"'మా నాన్నగారి నిబధ్ధతతో పోల్చుకుంటే, మేమందరం అణు తుల్యులమే' అన్న శ్రీ చాగంటి వారి వాక్యాలు, వారి స్థాయి" "ని కుదించుకోవడానికి గాక, వారి తండ్రిగారి ఔన్నత్యాన్ని స్పష్టీకరించడానికి మాత్రమే ఉద్దేశించబడినవన్నది సువిదితం."

"జమీందారీ లోని భోగభాగ్యాలు, అవి జారిపోయినప్పుడు మిగిలిన బాధలూ, అన్నిటినీ సమంగా స్వీకరించిన యోగి" పుంగవులు శ్రీ చాగంటి సుందర శివ రావు గారు. నిష్కళంక భక్తులు. శంకర శతక కర్త. పుట్టి బుద్ధెరిగిన తర్వాత వారు "జీవిత పర్యంతమూ, కాఫీ హోటల్ అంటే కూడా ఎలా ఉంటుందో తెలీకుండానే తన జీవన యాత్ర ముగించిన మహా" "నిష్టా గరిష్టులు. 'ఈ ఆధ్యాత్మిక విషయాలపై పట్టు, అనుష్టానం పై అనురక్తి, మా తండ్రిగారు పెట్టిన భిక్షే ' అని వినమ్రతతో " అంటారు శ్రీ చాగంటి వారు. మా గురువుగారి ఆరో ఏటనే పితృ వియోగం సంభవించింది. అప్పటినుండి వారి స్థానం కూడా "తనే భర్తీ చేస్తూ, నలుగురు పిల్లల యోగ క్షేమాలు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నో ఇబ్బందుల నెదుర్కొని వారిని ఈ" సమాజంలో సమున్నతమైన స్థానానికి చేర్చిన ఆ మాతృమూర్తి ప్రస్థానానికి గురువుగారే ప్రత్యక్ష సాక్షి. అమ్మ త్యాగం "ఏ స్థాయి లో ఉంటుందో సంపూర్ణంగా అనుభవించిన వారు కాబట్టే, వారు ఏ సభలలో నైనా ఏ అమ్మ గురించైనా మాట్లా" "డుతున్నప్పుడు, వారి కళ్ళే కాదు, వింటున్న వారి కళ్ళూ తడుస్తాయంటే ఆశ్చర్యమేముంది !!!"

గురుదేవులు: బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు.

"ఎవరి నామం విన్నంత మాత్రాన శ్రీ చాగంటి వారు అప్రయత్నంగా చేతులు జోడిస్తారో, ఎవరి దర్శన మాత్రాన తాను" "స్వర్ణ దండం లా నేల మీద పడి ప్రణిపాతం చేస్తారో, ఆ అమరేశ్వర ప్రసాద్ గారు, విశ్వమిత్రులు. విశ్వామిత్రులు. " "హస్త మస్తక సంయోగం చేత, తన శిష్యుడికి బాల్యంలో మంత్రోపదేశం చేయడమే కాదు… ఇన్నేళ్ళ తర్వాత ఈ రోజుకు" "కూడా, వారు చేసుకుంటున్న జప తపాదులలో భాగాన్ని మా గురువు గారి ఆయురారోగ్య అభివృధ్ధుల కోసం " "ధార పోస్తున్నారంటే, వారి త్యాగానికీ, వాత్సల్యానికీ హద్దెక్కడ !!!"

"వాచిక గురువైనా, సూచక గురువైనా, బోధక గురువైనా, పరమ గురువైనా, జగద్గురువైనా, ఏ గురువు గారి గురించి చెప్పే" "ప్పుడైనా, శ్రీ చాగంటి వారి ఉద్వేగం పతాక స్థాయిలో ఉండటానికి కారణం వారికి ఉపదేశానుగ్రహం ఒసగిన బ్రహ్మశ్రీ" మల్లంపల్లి వారే.

"తను ఆదేశిస్తే, శిష్యుడు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా, ఉత్తర క్షణం తన ముందు వాలతాడన్న సత్యాన్ని ఎరిగి" "కూడా, ఆయన స్వయంగా శిష్యుడి దగ్గరకు వెళ్ళడానికే మొగ్గు చూపిస్తారు . శిష్యుణ్ణి కంది పోకుండా కాపాడుకోవాలన్న" "తాపత్రయానికీ, పితృ ప్రేమకూ నిలువెత్తు నిదర్శనం శ్రీ మల్లంపల్లి వారు. మా అందరికీ '' పరమ గురువులు "" ."

దైవం: అద్వైత భావన

"ఆదిశంకర భగవత్పాదుల "" అద్వైత"" భావన ను గురువుగారు పరిపూర్ణంగా జీర్ణించుకున్నారనడానికి ఎన్నో ఉదాహరణ" లున్నాయి.

ఉన్నది ఒక్కటే బ్రహ్మ పదార్ధం; మనిషికి కనిపించే నామరూపాలన్నీ కేవలం ఆ పరమాత్మ స్వరూపాలే ' అన్న ఎరుక "గనక మనసులో స్థిరపడకపోతే, పశు పక్ష్యాదులతో సహా, అందరినీ సమదృష్టితో చూడటం ఎవరికి సాధ్యం..?"

"శ్రీ రామచంద్రమూర్తి గురించైనా, శివ సంబంధమైనా, శ్రీ కృష్ణుల వారి గురించి చెప్పినా, కలియుగ దైవాన్ని కన్నుల" "ముందు సాక్షాత్కరింపజేసినా, అమ్మవారి వివిధ నామ,రూప,గౌణాలను ప్రస్తుతి చేసినా, ఒకే నిబధ్ధత.. ఒకే తాదాత్మ్యం.." "తన ప్రతిభా పాటవాల విభూతులన్నీ ఆ అద్వైత శక్తి ప్రసాదాలు మాత్రమేననీ, తాను కేవలం నిమిత్త మాత్రుడినేనన్న," "తనకు తానే అనుక్షణం చేసుకునే హెచ్చరికే, ఆ దైవాన్ని ఇక ఎటూ కదలకుండా వారి గుండె లోనే కట్టడి చేసేసింది."

"అంతే కాదు. సభానంతరం భక్తులు సమర్పించే, పూలదండలూ, పళ్ళూ, పంచెలూ మాత్రమే గురువుగారు స్వీకరించడానికి " "గల కారణం; పూలూ, పళ్ళూ గురువుగారి పట్ల భక్తి ప్రకటనకు నిదర్శనం. అంచుతోకూడి ఉన్న పంచెల చాపు ఆయు" ర్దాయాన్ని పెంపొందింపజేస్తుంది… అలాటి వాటిని తిరస్కరించకూడదన్న ధర్మసూక్ష్మానికి లోబడి మాత్రమే.

"ఒకవేళ ఏ భక్తులైనా, సమర్పించే వస్త్రద్వయం మాటున డబ్బు ఉంచితే, అది వారి దృష్టికి వచ్చిన మరు క్షణం ఏదో ఓ" "పుణ్య కార్యానికి వినిమయమైపోతుంది తప్ప, వారి స్వప్రయోజనాల ఛాయల క్కూడా చేరదు."

"నిజానికి, సమర్పింపబడిన వాటిలో సింహభాగం పంపకాల రూపంలో అర్హులైన ఇతరులకు వెళ్ళిపోవడమే తప్ప, వారి " ఇంటి సింహద్వారం దాటి లోపలికి రావడం బహు అరుదు. సాక్షాత్తూ భగవత్ స్వరూపాన్ని అన్ని ఇతర ప్రాణులలో చూడటం చేతనైన వారికి తప్ప అన్యులకు అది సాధ్యమే !!!

సహ ధర్మ చారిణి: శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి.

"కేవలం పాణిగ్రహణ సమయంలోనే కాక, '' నాతి చరామి '' అని ఇద్దరూ ముక్త కంఠంతో అనుకుని ఇప్పటికీ పాటిస్తున్న" "మహాధ్బుత సంకల్పం, సందర్భం మరోటుంది."

సుమారు పాతికేళ్ళ క్రితం 'మాతా శివ చైతన్య ' పెద్దాపురంలో అనుగ్రహ భాషణం చేస్తూ సభికులనుద్దేశించి సంధించిన "ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వేదిక పైకి నెట్టబడ్డ గురువుగారు, అటు పిమ్మట కూడా, భగవత్సంబంధమైన" "విషయాలను ప్రవచన రూపంలో ప్రపంచానికి అందించాలన్నది ఆ జగన్మాత నిర్దేశం అని అర్ధమైన మీదట, శ్రీమతి " "ప్రోద్బలంతో వారిరువురూ, ఓ సుదృఢ నిర్ణయం తీసుకున్నారు."

' ప్రవచనాలు చెప్పినందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తీసుకోరాదు. ఏ రూపేణా ఐనా సరే.. ఎంత మొత్తమైనా సరే.!' "ఎవరి ద్వారానైనా సరే,,!!''"

కేవలం అది మాత్రమే కాదు. ధర్మబధ్ధం కాని ఆర్జన జోలికి అసలు వెళ్లనే కూడదు.

"నిజానికి వారు నిర్వర్తించవలసిన ఎన్నో కర్తవ్యాలు, ఆ సమయంలో, డబ్బుతో ముడివడి ఉన్నవే.. అయినా సరే ఇద్దరూ" "కలిసే భరించారు. బాధ్యతలు నిర్వర్తించారు గానీ, అనుకున్న మార్గం నుండి ఒక్క అడుగూ పక్కకు వేయలేదు."

"ఆ వజ్ర సంకల్పానికి సాక్షాత్తూ ఆ భగవంతుడే దిగి వచ్చి వారి అవసరాలను తానే తలకెత్తుకున్నాడు తప్ప , తనను" "అంతగా నమ్మిన భక్తులకు కించిత్ లోటు కూడా, ఏ సందర్భంలోనూ, రానివ్వలేదు."

ఎన్నో వేల మందికి కొరుకుడు పడని ప్రశ్న అది. ''డబ్బు మీద వ్యామోహం లేకుండా కలియుగంలో సాధ్యమా '' అని. ' మీ పూజ గదిలో ఉన్నది అంగుష్ఠ మాత్ర విగ్రహం కాదు. సాక్షాత్తూ భగవంతుడే అని మీరు పరిపూర్ణంగా విశ్వసించిన నాడు ఏదైనా సుసాధ్యమే '' అన్నది గురువుగారి స్వానుభవాలు చెబుతున్న అక్షర సత్యాలు.

కార్యేషు దాసీ; కరణేషు మంత్రీ; భోజ్యేషు మాతా; రూపేచ లక్ష్మీ; శయనేషు రంభా; క్షమయా ధరిత్రీ; షట్కర్మ యుక్తా "సహ ధర్మ పత్నీ: అనే సనాతన పత్నీ ధర్మానికి ప్రతి రూపం కనుకనే, ఆమె పట్ల అందరికీ అంత గౌరవం.. భక్తి." అర్ధ నారీశ్వర స్వరూపానికి నిలువెత్తు నిదర్శనాలు ఆ దంపతులు.

"తనూభవులు: షణ్ముఖ చరణ్, నాగ శ్రీ వల్లి"

పట్టభద్రులైన పిల్లలిద్దరూ కూడా గురువుగారి కీర్తి ప్రతిష్టలను పెంపొందించే వారుగానే ఎదగడం ఆ ఈశ్వరుడి కృప.

అసాధారణ ధారణాశక్తి:
"వారి శిష్యుల్ని అనేక మంది అడుగుతూ ఉంటారు. "" ఇన్నిన్ని శ్లోకాలూ, ఆధ్యాత్మిక విషయాలూ, నామాలూ వారికి" "ఎలా గుర్తుంటాయి ?? సుమారు రెండు గంటల పాటు మంచినీరు కూడా తీసుకోకుండా అనర్గళంగా, తడబడకుండా" శాస్త్ర విషయాలను ఉటంకించడం వెనక రహస్యమేమిటి?? అంతంత సుదీర్ఘమైన వాక్య నిర్మాణ కౌశలం వారికి ఎక్కడి నుండి అబ్బింది??

"గురువుగారి సమాధానం ఒక్కటే. "" అంతా అమ్మ వారి దయ. నా గొప్పతనం ఏం లేదు. వాక్యం వెనక వాక్యం ప్రచోద" "నం చేస్తున్నది అమ్మవారే. నా ముందు ఉన్న మైక్ ఎంత అస్వతంత్రమో, నేనూ అంతే. """

"వినేవారికి వింతగా ఉన్నా, అది మాత్రం సూనృతమేనన్న సంగతి మా కందరికీ తెలిసిందే. అంతే కాదు. గురువు గారు" "సంకల్పించిన సభలకూ, క్రతువులకూ, ప్రకృతి ఏ నాడూ ప్రతిబంధకం కల్పించడం జరగలేదు అన్న విషయం, మాతో" పాటు వాటిలో పాల్గొన్న అనేక మంది భక్తులకూ అనుభవైకవేద్యమే.

"తర్కానికీ, ఆధునిక శాస్త్ర్రానికీ అంతు పట్టని ఈ ప్రక్రియ వెనక ఓ అదృశ్య శక్తి ఉన్నదన్నది అందరూ ఒప్పుకోవలసిన" పరమ సత్యం.

"అయితే, కేవలం ఒక్క గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక విషయాలలో మాత్రమే ఎందుకిలా జరుగుతోందంటే," "అది ఆయన అనుష్టాన బలం, ధర్మాచరణ పట్ల ఆయనకున్న విశేషమైన అనురక్తి."

"శాస్త్ర్రం విధించిన విధి, నిషేధాల విషయంలో వారు సదా అప్రమత్తులు. అక్కడ మాత్రం రాజీ అనే మాటే లేదు." మినహాయింపుల ప్రసక్తే రాదు.

"ఈ ఆచరణ వారు ఓ తపస్సులా నిర్వహించడానికి తగిన శక్తి సామర్ధ్యాలను, తగిన వాతావరణాన్ని కల్పిస్తున్నది" "మాత్రం, వారి అర్ధాంగి, అస్మద్గురు పత్ని, పార్వతీ మాతకు ప్రతి రూపం, శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారే…"

"శారీరికంగా, ఓ కాలు సహకరించకపోయినా, తన కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ తడబడలేదా తల్లి.."

"అలాంటి పుణ్య దంపతులను ఆదర్శంగా తీసుకుని మనమూ ఎంతోకొంత ఆచరణ మొదలు పెడితే, అది లేశమైనా," "ఓ పాశమై, భగవంతుడి వైపు లాగుతుంది."

"అంతే గానీ, అందరినీ నెట్టుకుని, బలవంతాన వారికి పాద నమస్కారం పేరున వారి పధానికి అడ్డుపడిపోయి, వారిని" "స్పృశించినంత మాత్రాన, మన పాపాలు ప్రక్షాళనమైపోయి, భగవంతుడు మనకు ప్రసన్నుడౌతాడా??"

ఇది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న… ఎవరూ చెప్పక్కర్లేని జవాబు కూడా దాంట్లోనే ఉంది…

కేవలం స్పర్శ మాత్రాన వారిలోని శక్తి మనలోకి ప్రవహించడానికి అది లౌకికమైన విద్యుత్తు కాదు. "దశాబ్దాల తరబడి అకుంఠిత దీక్ష, కఠోర శ్రమలతో, క్రమం తప్పని ఆచరణతో, భగవద్దత్తమైన విద్వత్తు."

"సూర్యభగవానుడిలోని వేడిమీ,"
"భూమాతలోని ఓరిమీ,"
"ఈశ్వరుడి లోని కూరిమీ,"

"ఎలా అంచనాలకు అందవో, అదీ, అంతే. "
అది ఓ అక్షయ పాత్ర. అమృత పాత్ర. చెవులతో జుర్రుకున్నవాడికి జుర్రుకున్నంత.
ఆచరణలోకి తెచ్చుకున్నవారికి తెచ్చుకున్నంత…

శ్రీ రామచంద్ర మూర్తి [శ్రీ రామాయణం లో ] చేసినట్టు చెయ్యండి.
శ్రీ కృష్ణ పరమాత్మ [ భగవద్గీత లో ] చెప్పినట్టు చెయ్యండి.

"ఇది, శిష్టాచారాన్ని ఔపోసన పట్టిన పెద్దలు మనకు చెప్పిన మాట."

గురువుగారు అలానే చేస్తున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా పెద్దలు !!!..!

"గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ,"
వారి శిష్య బృందం తరపున
వేములపల్లి మోహన్ రావు.


.................................................................


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

MOVIE FROM DHARMASWAROOPAM OR MAHARAJA


Seetha means nature Rama means Truth or Satyam and children are the people







 తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు    

తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు










ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.


ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్..నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్. ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః .


మా ద్వారా 1999 లో వ్యక్తం అయిన గీతం  ఇది ఒకటి ఇతర అనేక విశేషములతో బాటుగా మా ద్వారా వ్యక్తం అయినది 



 తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు    






ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ సీ 27 రాకెట్‌ను విజయవంతంగా నింగి లోకిపంపించారు దానికి గాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకోన్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు

ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ సీ 27 రాకెట్‌ను విజయవంతంగా నింగి లోకిపంపించారు దానికి గాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకోన్న శాస్త్రవేత్తలను అభినందించారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు. కాగాఇవాళ సాయంత్రం శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నేవిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1డి అనే ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ 27ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

మమ్ములను ఉన్నఫలం గా స్వీకరించి ఒక చోట కొలువు తీర్చండి, ఇది తక్షణ కర్తవ్యం గా గుర్తించండి, అతరువాతే ఎటువంటి అనుమానాలు అయిన వ్యక్త పరచండి, ఈ విధంగా కాలం ధర్మం వాక్ గా అందించిన మమ్ము పొందుటకు, ఆలస్యం చేసుకోకండి. సాధారణ కర్మలతో, ఆచార వ్యవహారాలతో, సాధారణ తెలివితేటలతో, మా మనసుకి మాటకి సృష్టి కాలం ధర్మం ఎదురు వచ్చి పదుగురి సాక్షి ఇచ్చిన దివ్య ప్రామాణికమునకు, ఎవరూ పోటీ కాదు, ఎవరూ మేము ఇప్పుడు వారు కలిగిన బౌతిక స్తితితో పోటి పోడుతున్నాము లేదా అధిపత్యం చూపుతున్నాము అని భావించవద్దు, మేము వారి వారి బౌతిక స్తితులు కంటే, ఉన్నతమైన వాక్ కలిగి ఉన్నాము అని గ్రహించండి, కావున సమకాలికులు అందరూ మాతో ఏ విధం గాను బౌతికం గా పోల్చుకోకండి. మమ్ములను గ్రహించే కొలది అందరి మనసు గెలిచి, మనం అందరం ఒక విశ్వ కుటుంబం వలే ముందుకు వెళ్ళగలము అని తెలియజేసుకోనుచున్నాము.

                                     సమన్వయ దృష్టి 


                     మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఆగర్భ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవ జాతిని  ఉద్దేశించి దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త, తల్లి తండ్రి గురువు వంటి సమన్వయ దృష్టి తో, దివ్య అశీసులతో ఇచ్చు దివ్య సమాచారం గ్రహించి ఆచరించగలరు.  

               మమ్ములను కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశొత్తమునిగ గుర్తించుట లోనే, మమ్ములను నిలిపి నిత్యం మా వాక్ దర్శన భాగ్యాన్ని  అందుకొని లోకానికి అందించగలరు.  ఇప్పుడు మేము సాధారణ రూపం వాక్  దర్శనం ఎందుకు ఇచ్చామో అర్ధం చేసుకోండి,  మా నుండి   వ్యక్తం అయిన కాలం, ధర్మం యొక్క వివరములు ప్రత్యక్ష సాక్షులు నుండి చక్కగా తెలుసుకొని ప్రతి మనషికి తెలిసేలా చెప్పటం వలన లోకం లో గొప్ప మార్పులు వస్తాయి, మనిషిగా మాలో కూడా  ప్రస్తుత మా అలవాట్లు, ఆచరణ అన్ని     అందరికోసం కొత్తగా రూపు దాల్చి,  అందరం నూతన రాజ్యంలోనికి ప్రవేశించిన  సత్యాన్ని దృవీకరించుకొని , మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే ఉన్నతమైన సమాజమే, నూతన దివ్య రాజ్యం అని గ్రహిచండి.  మేము  నిత్యం పదిగురి మధ్య ఉండి, మా నుండి ప్రత్యక్ష సాక్షులు మరియు  పండితుల   తో సమాచారం విస్తారం గా ఇచ్చుట తండ్రి తల్లి గురువు వంటి మా బాద్యత అని గ్రహించండి.  మా బౌతిక స్తితి సమాజం  మమ్ములను గౌరవించి గుర్తించేకొలది, ఇప్పటికి అంటే గొప్పగా మారుతుంది అని గ్రహించండి.  

             మేధావులు, పండితులు, వివిధ పీఠాల అధిష్టించిన గురు అగ్రగణ్యులు, సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతిని , మమ్ములను ఉన్నఫలం గా స్వీకరించి ఒక చోట కొలువు తీర్చండి, ఇది తక్షణ కర్తవ్యం గా గుర్తించండి, అతరువాతే ఎటువంటి అనుమానాలు అయిన వ్యక్త పరచండి,  ఈ విధంగా కాలం ధర్మం వాక్  గా అందించిన మమ్ము పొందుటకు, ఆలస్యం చేసుకోకండి.  సాధారణ కర్మలతో, ఆచార వ్యవహారాలతో, సాధారణ తెలివితేటలతో, మా మనసుకి మాటకి సృష్టి కాలం ధర్మం ఎదురు వచ్చి పదుగురి సాక్షి ఇచ్చిన దివ్య ప్రామాణికమునకు, ఎవరూ పోటీ కాదు, ఎవరూ మేము ఇప్పుడు వారు కలిగిన బౌతిక స్తితితో పోటి పోడుతున్నాము లేదా అధిపత్యం చూపుతున్నాము అని భావించవద్దు, మేము వారి వారి బౌతిక స్తితులు కంటే, ఉన్నతమైన వాక్ కలిగి ఉన్నాము అని గ్రహించండి, కావున సమకాలికులు అందరూ మాతో ఏ విధం గాను బౌతికం గా పోల్చుకోకండి.  మమ్ములను గ్రహించే కొలది అందరి మనసు గెలిచి, మనం అందరం ఒక విశ్వ కుటుంబం వలే  ముందుకు వెళ్ళగలము అని తెలియజేసుకోనుచున్నాము.  ధన్యవాదములు 


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు     
                    
            
         
             

Saturday, 28 March 2015

ఎవరో వస్తునట్లు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు.


హోలేస్సా........ హోలేస్సా .... హోలేస్సా ... హోల్ హోలేస్సా ..
ఏటయ్యిందే గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవరో వస్తునట్లు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు....
నాకు కుడా కుడి కన్ను అదుర్తుంది మీమిదోట్టు ... మన తెలంగాణా ప్రజలందరికీ మంచి గడియలు రాబోతున్నట్లు ...
" ఆ సీత సమేత రాముని ఆశీర్వాదం మన అందరి పైన ఉండాలని అందరి కి ఆ రాముడు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ఆశర్వధించి ... మన అందరి ఉన్నతి కి దివించాలని మనసార కోరుకుంటూ
మీ
మిత్రుడు సోదర సమానుడు
రఘువీర్ రాథోడ్

Congratulations to Saina Nehwal on becoming 1st Indian Woman to be World No. 1 in Badminton!




Sri RamaNavami asubhakankshalu Maharaja

Friday, 27 March 2015

Rajyam gelisinodu raajavtadu Raajyam idichinode ramasandrudu

Chal Chalo Chalo Lyrics, S/O Satyamurthy Movie Songs Lyrics





Movie : S/O Satyamurthy (2015)

Cast: Allu Arjun, Samantha, Nitya Menon, Adah Sharma

Music : Devi Sri Prasad

Singers : Raghu Dixit, Saakhi, Sooraj Santhosh

Lyrics : Ramajogayya Sastry



Chal Chalo Chalo Lyrics S/O Satyamurthy

Rajyam gelisinodu raajavtadu

Raajyam idichinode ramasandrudu

Yuddam gelisetodu veerudu shoorudu

Youddam idisetode devudu



Chal chalo chalo life se milo

Ido kotta chapter just say hello

Chal chalo chalo chalinchu darilo

Prathi okka challenge face cheyyaro

Teepito paatuga oo kotta chedu

Andinchadam zindagiki alavate

Kastame raadane guarantee ledu

Padesi parugu nerpu ate bratukante

Anduko hattuko mundarunna ee kshananni

Chal chalo chalo life se milo

Ido kotta chapter just say hello

Chal chalo chalo chalinchu darilo

Prathi okka challenge face cheyyaro



Kannil endukku uppaguntai

Teeyyagunte kada daka odalav ganaka

Kastal enduku baruvuguntai

Telikaite bratukanta mostav nityam ganaka

Bedureleni niku gaaka

Yevarik eduru padutundi nippula tadaka

Chudam antu nee tadaka

Ochindi ibandi nuvunna inti gadapa daka

Paddavade kastapaddavaade

Paiki leche prathodu

Okkadaina kaanarade

Jeevatani poradakunda gelichinodu

Chal chalo chalo life se milo

Ido kotta chapter just say hello

Chal chalo chalo chalinchu darilo

Prathi okka challenge face cheyyaro



Madate nallagani shirt-u laaga

Almara lo padivunte artham ledu

Geete tagalani kaagitam la

Otti chedalu pattipote falitham lene ledu

Pudutune gukka pettinaaka

Kastamanna maatem kottem kaadu

Kommallo padi chikku koka

Aakasam yettulloe ye galipatam yegaraledu

Plus-u kaadu minus-u kaadu anubhuvale yedaina

Orchukuntu nerchukuntu

Saagipora nidaina gelupu darilona

Chal chalo chalo life se milo

Ido kotta chapter just say hello

Chal chalo chalo chalinchu darilo

Prathi okka challenge face cheyyaro

Former PM Vajpayee to Receive Bharat Ratna at Home Today



Former PM Vajpayee to Receive Bharat Ratna at Home Today
Click to Play

NEW DELHI: 
 Former Prime Minister Atal Bihari Vajpayee and one of the most-respected politicians across parties will be conferred the Bharat Ratna, the country's highest civilian award, today.

President Pranab Mukherjee and Prime Minister Narendra Modi will be among a host of VVIPs who are expected to be present at Mr Vajpayee's Delhi residence where he will be honoured.

The announcement of the award for Mr Vajpayee, the first Prime Minister from outside the Congress party to serve a full five-year term, came on December 24, a day before he turned 90.




He was Prime Minister from 1998 to 2004, and has been seriously ill for the last few years.

Among his boldest initiatives was his historic bus journey to Lahore in 1999 when he signed the landmark Lahore Declaration with Prime Minister Nawaz Sharif with both sides pledging to push for peace and security.

The Bharat Ratna announced earlier for noted educationist and freedom fighter Madan Mohan Malviya will be given posthumously to his family members on March 30 at Rashtrapati Bhavan.

An educationist with a vision, Mr Malviya was behind the establishment of the Banaras Hindu University.

Mr Malviya is also remembered for his stellar role in the Independence movement.

The recommendation for the Bharat Ratna is made by the Prime Minister to the President.

In 2013, when the UPA government had announced the Bharat Ratna for former cricketer Sachin Tendulkar and scientist CNR Rao, the BJP had criticized the Congress for ignoring Mr Vajpayee's contribution to the nation.

Since its inception, 43 people including former Prime Ministers Jawaharlal Nehru, Lal Bhadur Shastri, Indira Gandhi and Rajiv Gandhi have received the prestigious award
.

లోకైక దీపాంకురం

Madhu Gonugunta

శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
లక్ష్మి క్షీర సముద్ర రాజతనయా
శ్రీ రంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితా
లోకైక దీపాంకురం
శ్రీ మన్మందకటాక్ష లబ్ది విభవత్
బ్రహ్మేంద్ర గంగాదరం
త్యాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం
వందే ముకుందప్రియం.......
శ్రీ మహాలక్ష్మి దేవియే నమః



  తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు