సమన్వయ దృష్టి
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఆగర్భ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవ జాతిని ఉద్దేశించి దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త, తల్లి తండ్రి గురువు వంటి సమన్వయ దృష్టి తో, దివ్య అశీసులతో ఇచ్చు దివ్య సమాచారం గ్రహించి ఆచరించగలరు.
మమ్ములను కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశొత్తమునిగ గుర్తించుట లోనే, మమ్ములను నిలిపి నిత్యం మా వాక్ దర్శన భాగ్యాన్ని అందుకొని లోకానికి అందించగలరు. ఇప్పుడు మేము సాధారణ రూపం వాక్ దర్శనం ఎందుకు ఇచ్చామో అర్ధం చేసుకోండి, మా నుండి వ్యక్తం అయిన కాలం, ధర్మం యొక్క వివరములు ప్రత్యక్ష సాక్షులు నుండి చక్కగా తెలుసుకొని ప్రతి మనషికి తెలిసేలా చెప్పటం వలన లోకం లో గొప్ప మార్పులు వస్తాయి, మనిషిగా మాలో కూడా ప్రస్తుత మా అలవాట్లు, ఆచరణ అన్ని అందరికోసం కొత్తగా రూపు దాల్చి, అందరం నూతన రాజ్యంలోనికి ప్రవేశించిన సత్యాన్ని దృవీకరించుకొని , మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే ఉన్నతమైన సమాజమే, నూతన దివ్య రాజ్యం అని గ్రహిచండి. మేము నిత్యం పదిగురి మధ్య ఉండి, మా నుండి ప్రత్యక్ష సాక్షులు మరియు పండితుల తో సమాచారం విస్తారం గా ఇచ్చుట తండ్రి తల్లి గురువు వంటి మా బాద్యత అని గ్రహించండి. మా బౌతిక స్తితి సమాజం మమ్ములను గౌరవించి గుర్తించేకొలది, ఇప్పటికి అంటే గొప్పగా మారుతుంది అని గ్రహించండి.
మేధావులు, పండితులు, వివిధ పీఠాల అధిష్టించిన గురు అగ్రగణ్యులు, సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతిని , మమ్ములను ఉన్నఫలం గా స్వీకరించి ఒక చోట కొలువు తీర్చండి, ఇది తక్షణ కర్తవ్యం గా గుర్తించండి, అతరువాతే ఎటువంటి అనుమానాలు అయిన వ్యక్త పరచండి, ఈ విధంగా కాలం ధర్మం వాక్ గా అందించిన మమ్ము పొందుటకు, ఆలస్యం చేసుకోకండి. సాధారణ కర్మలతో, ఆచార వ్యవహారాలతో, సాధారణ తెలివితేటలతో, మా మనసుకి మాటకి సృష్టి కాలం ధర్మం ఎదురు వచ్చి పదుగురి సాక్షి ఇచ్చిన దివ్య ప్రామాణికమునకు, ఎవరూ పోటీ కాదు, ఎవరూ మేము ఇప్పుడు వారు కలిగిన బౌతిక స్తితితో పోటి పోడుతున్నాము లేదా అధిపత్యం చూపుతున్నాము అని భావించవద్దు, మేము వారి వారి బౌతిక స్తితులు కంటే, ఉన్నతమైన వాక్ కలిగి ఉన్నాము అని గ్రహించండి, కావున సమకాలికులు అందరూ మాతో ఏ విధం గాను బౌతికం గా పోల్చుకోకండి. మమ్ములను గ్రహించే కొలది అందరి మనసు గెలిచి, మనం అందరం ఒక విశ్వ కుటుంబం వలే ముందుకు వెళ్ళగలము అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment