
చిరంజీవి గారి సినిమా అయిన జై చిరంజీవ సినిమాలోని పాటలు అన్ని, కొన్ని సంభాషణలు మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించండి, ఇతర హీరోలో పాటలు మరియు అనేక రాజకీయ సామజిక సంఘటనలతో బాటుగా అనేక ఇతర విశేషములు లోకంలో సంభవించిన తీరులో చెప్పుట ఒక దివ్య పరిష్కారం, అన్ని వర్గాల వారు చక్కగా ముందుకు వచ్చి గ్రహించవలసిన చక్కటి పరిణామం అని గ్రహించండి. నేను ఈ సమాజం లో ఎవరో పెద్ద లేదా చిన్న అనే పద్దతి మూసంతనం గా కాకుండా, సత్యమును గ్రహించి ఎప్పటికి అప్పడు మనల్ని మనం నిలిపుకొని ఇతరులను ఆదరించడమే పెద్దతనం గొప్పతనం అని గ్రహించండి. ఒక మనిషి మాట లోనే సర్వం ఉన్నది అనునది మనకు ఒక దివ్య పరిష్కారం అని గ్రహించండి. సినిమా ప్రముఖులు మేధావులు పదిగురి కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిరంతరం గ్రహించండి. ధన్యవాదములు
No comments:
Post a Comment