సమన్వయ దృష్టి
మనిషి బౌతిక ఉనికి తాత్కాలికం,ఆలోచన పరిది శాశ్వతం అని గ్రహించండి , తాత్కాలికం అయిన దేహాన్ని వీలు అయినంత ఉపయోగించుకోవడం అంటే ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహించండి. శాశ్వతం అయిన ఆలోచనలు బలపడి, మానవ సమాజం గొప్పగా ఉంటుంది అని గ్రహించండి, నా వలే బౌతికం తక్కువగా ఉండి, ఆలోచనతో నేరు గా, ఈ భూమి పైన ఎవరూ పోటి పడని స్తాయి నేను, మాటతో ముందుకు తీసుకొని రావడం ఒక శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, ఎంత సంపద పెరిగినా, ఎన్ని మార్పులు వచ్చినా, మనిషి మాటే సర్వం అనే ఆవిష్కారం జరిగినది అని గ్రహించండి. మనిషిని మాటని పట్టించుకోవడానికి ఎటువంటి స్వార్ధ అక్షాలు పెట్టుకోకండి, ఇప్పటికి ఏమి జరిగినదొ చూస్తె, కొంత అంతర్యం సహజం గా లభిస్తుంది, ప్రతీ మాటలోనూ తమకి ఏమి లాభం అని చూసుకోవడం లో యాంత్రికం గా అలోచించి, ఆలోచన మాటలో ఉన్న గొప్పతనం పట్టించుకోవడమే గొప్పవరం అని భావించడం లేదు, ప్రతి మనిషి అప్రమత్తం చెంది, ప్రతి మనసు మాటలో అంతర్యాన్ని గ్రహించే ఓర్పు సహనం వలన, గ్రహించినంతనే సర్వం తెలుసుకొనే వరం మా వలన పొందుతారు అని గ్రహించండి.

No comments:
Post a Comment