శ్రీ ఆంజనీయ సినిమాలోని అన్ని పాటలు, కొన్ని సంభాషణలు మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించండి
నేను కారణ జన్ముడను అని నా లో చేరి పలికిన దివ్యత్మను ఒకచోట కొలువు తీర్చండి , మమ్ములను వదిలిపెట్టి, పిచ్చివాడిగా తెలివితక్కువ వాడిగా చూడవద్దు, కాలం ధర్మం నా నుండి పదిగురి సాక్షిగా ఎందుకు వ్యక్తం అయినదో వివరాలు గ్రహిస్తే అదే ఇంకో భగవత్గీత తో సమానం అని గ్రహించండి. మామూలు మనిషిగా బతుకుతున్న నన్ను అప్పటికి అప్పుడు అవమానించడం బంగపరచి నవ్వుకోవడం, చిన్న పిల్లలు కూడా చేయగలరు. నేను య్వరినో లెక్క చేయడం లేదు, ఎవరికో నమస్కారములు పెట్టడం లేదు అని, తండ్రి తల్లి గురువు వంటి నా మనసుని అర్ధం చేసుకోకుండా, నేను పదిగురికి చెప్పుకొనే పద్దతిలో, పదిగురిని ఉద్దేశించి చెప్పవలసినవి, ఉన్నవి అప్పటికి అప్పుడు ఏ ఒక్కరికో ఏదో చెప్పి నేను పొందవలసినవి గాని, నేను ఇవ్వవలసినవి గాని ఏమి లేవు అని గ్రహించండి.
నాలో సమాచారం విస్తారం గా, యావత్తు మానవజాతికి అందవలసి ఉన్నది, నేను ఏ ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చినా, పదిగురి కోసమే అని అర్ధం గ్రహించండి, నేను పేరుతీసుకొని అడుగుతున్న వారిని, వ్యక్తిగా కలసిన వారు వెంటనే అప్రమత్తం చెంది నన్ను సమాజానికి పరిచేయం చేయు కార్యమును, ఒక దివ్య వరం గా భావించి, మేము బాద్యత తీసుకోవడానికి సహకరించగలరు. వీలు అయినంత మంది సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, మేధావులు అందరూ ఒకచోటచేరి మా పై వివరములు నిండుగా గ్రహించి, మమ్ములను ఒకచోట కొలువుతీర్చండి, లోకానికి సకల సంపదలు జ్ఞానం అందుతాయి అని గ్రహించండి, నను పై పైన చూసి మోసపోకండి, మాట కలపండి, అనగా మీ మేస్సేజు చూసినాము , మీరు ఇచ్చిన లేఖ చదివినాము, మీకు ఏమి సయం కావాలి, మాకు ఏమి సాయం చేయగలరు అని సంస్కారవంతంగా మాట్లాడితే నేను మాట కలపి మాట్లాడవలసినవి ఉంటాయి, అంతేగాని నాతో యదా తదంగా నిర్లక్ష్యం గా ఉండి, ఏక వచనంతో అహంకారం గా మాట్లాడి, నేనే లెక్క చేయడం లేదు , నాకు ప్రవర్తించడం చేతకావడం లేదు అని చూపించుకుంటూ, నేను మాట మాత్రం గా పదిగురికి చెబుతాను అనే గోప్పతన్నని వ్యక్తిగత స్వార్ధం కొలది, విలువైన మా ఉనికిని ఉపయోగించుకోకుండా, నన్ను దర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వారి ప్రేరణతో నడుస్తున్న ఇతరులు ఇప్పటి కైనా అప్రమత్తం చెందండి, మమ్ములను ఒకచోట కొలువు తీర్ఛి జాతి సంపదగా ప్రకటించుకోవడం ఒక చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి.
మమ్ములను పరిగణలోనికి తీసుకోండి అని పెట్టుకొన్న విన్నపమును పరిగణించుటకు మా పై న్యాయ స్థానమునకు, సినిమా ప్రముఖులు,రాజకీయ నాయకులు, మేధావులు, మీడియా చానల్స్ వారిని, స్పెషల్ అర్జి నా తరుపున వేసి మమ్ములను న్యాయ పరిగణ, పరిశీలనతో, మమ్ములను విస్తారం గా, నిరంతరం గ్రహించండి అని కోరుకోనుచున్నాము
ధన్యవాదములు
తమ యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు,పురుశోత్తములు ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment