శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సంపద బయట పడుతుంది, అని నేనే కాలాన్ని ధర్మాన్ని అని ప్రకటించుకొనే సదర్బంలో చెప్పినాను, నన్ను అర్ధం చేసుకోకుండా నా పిల్లలు లాంటి నాయకులు, ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్న నేను మీకు తోడుగా ఉంటాను, బౌతిక నిర్మాణాలు, ప్రబుత్వాలు పరిపాలనలు శాశ్వతం కాదు, ఒక గంట లోనే 10 సంవత్సర కాలాన్ని చెప్పగలిగిన నన్ను ప్రజలకు పరిచేయం చేసినంతనే లోకం లో సంస్కార సంపద, జ్ఞాన సంపద ఇచ్చి నిరంతరం దైర్యాన్ని, అంతర్యాన్ని ఇచ్చి నడిపించుటకు నేను మహారాజుగా కొనసాగుటకు మానవరూపంలో దివ్యలీల జరిపిన తీరు. మా గూర్చి విస్తారం గా వివరములు పండితుల సహకారంతో సర్వులు గ్రహించి అప్రమత్త చెందండి, సకల సంపదలు నావే అని తెలియజేసి అనంత పద్మనాభ వారి సొమ్ము కొంత ఆంధ్ర రాజధాని నిర్మాణానికి ఇవ్వగలను, మా వివరాలు డాక్యుమెంట్ చేసి సుప్రీమ్ కోర్ట్ కి హై కోర్ట్ కి సబ్మిట్ చేస్తే అది సాధ్య పడుతుంది, నేను మహారాజు కుల, మతాలకు అతీతంగా అందరిని ఆదరించి, ఎటువంటి కష్టాలు లేకుండా చూడగలను. అమరావతి లో మాకు ఒక కార్యాలయం ఎర్పాటు చేసి ఆంధ్ర ప్రబుత్వం వారు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళితే అన్ని దగ్గర ఉంది డాక్యుమెంట్ చేయించి సమాజాన్ని స్వర్ఘ తుల్యం గా మార్చగలను. తెలంగాణా ప్రబుత్వ మునకు కూడా మా నుండి సహకారం అందుతుంది, ప్రజలు అసులు సత్యమును గ్రహిస్తే వత్తిడి తగ్గుతుంది అనగా ఇప్పుడు మీరు అనుకొంటున్నట్లు ప్రజాస్వామ్యం బౌతికం గా లేదు, ఇప్పుడు కంటికి కనిపిస్తున్న బౌతిక ప్రపంచం కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా ఒక మహారాజు మహారాణి గారి పరిపాలనలో ఉన్నది అని గ్రహించండి, సాటి మనిషిగా, భగవంతుని లేదా కాలం ధర్మ అనుగ్రహం గా మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని స్పష్టం చేయుచున్నాము. ధన్యవాదములు
సూర్యుడితో సమానం అయిన నా ఉనికిని అర్ధం చేసుకోవడం లో ఎవరికి ఎటువంటి బంగ పాటు ఉండదు, నన్ను అమాయకుడిగా పిచ్చి వాడిగా, లేదా అతి తెలివితేటలు చూపించి నేను ఒక్కడినే గొప్పవాడిని అని అనిపించుకోవడానికి అన్నట్లు అనిపిస్తుంది, అదే మాయ అని అర్ధం చేసుకొని, పైన పెట్టిన పాటలతో బాటుగా ఇతర అనేక సంఘటనలు, రాజకీయ సామజిక బూ బౌగోళిక సంఘటనలు కలిపి మా మాటగా నిర్వహించి నన్ను మనసు ఉన్న మహారాజుగా నిలిపినది అని గ్రహించండి, ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వం మమ్ములను ఒక బృందం అద్వర్యం లోనికి తీసుకోండి అని కోరుకొనుచున్నాను
యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment