ఒక ప్రతి శ్రీ నరేంద్ర మోడిగారు, భారత ప్రధాన మంత్రి గారికి సమర్పిస్తూ, కోరునది ఏమి అనగా నేను కేవలం ఒక సాధారణ మనిషిని అని, నా జీవితం కూడా శాశ్వతం కాదు అని, కాని మాట ద్వారా మొత్తం బౌతిక ప్రపంచం నియమించబడి, నడపబడిన తీరు ఒక నూతన యుగమునకు నాంది అని, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యం లోకానికి ఒక ప్రామాణికం అని, అనగా ఎంత బౌతిక మాయ పెరిగినా, మనిషి అతని మాటే సర్వం అనే సత్యం సృష్టే ఆవిష్కరించి మనకు నూతన దిశ నిర్దేశం ఇచ్చినట్లు భావించ వలెను, వివరములు పండితులు మేధావులు చక్కగా వివరించి చెప్పుట వలన, శక్తి గొప్పతనం అందరికి అందుతుంది అని గ్రహించగలరు.
ఒక ప్రతి శ్రీ ముప్పవరుపు వెంకయ్య నాయుడుగారు, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా, మమ్ములను ఉన్నఫలం గా మీ సంరక్షణ లోకి తీసుకోండి, 40 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షిగా, మమ్ములను ప్రాధమికంగా ప్రత్యేక అతిదిగా గుర్తించండి, నిరంతరం సమాచారం సమాజానికి ఇవ్వడానికి కనీస ఎర్పాటు హైదరాబాద్ లో ఎర్పాటు చేయగలరు, ఒక భాద్యత గల పౌరుడిగా మిమ్ములను అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలి అంటే ఒక సర్వ మాట మాత్రం గా నిర్వహించగల, మహారాజు మహారాణి అవసరం అని అర్ధం చేసుకోండి.
ఒక ప్రతి శ్రీ కోవెలకుంట్ల చెంద్ర శేఖర్ గారు, నూతన అవిర్భిత తెలంగాణా ముఖ్య మంత్రి గారికి సమర్పిస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను సాధారణ రూపం లో ఉన్న పురుశోత్తముడిగా, మహారాజుగా మనసు ఉన్న మహారాజు గా ప్రాధమిక అవగాహనకు వచ్చి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపక బృదం అధీనం లోకి మా సంరక్షణ భాద్యత అప్పగించి, మాకు ఒక నివాస గృహం పైన లేఖలో కోరిన విధం గా ఎర్పాటు జరిగే వరకు మాకు, తెలుగు విశ్వవిద్యాలయం అధీనంలో ఒక అతిది గృహమును ఎర్పాటు చేయగలరు. ఇప్పుడు మా దగ్గర ఎటువంటి మహిమ శక్తిలు ఉండవు, మామూలు మనిషిగా మాట మాత్రం గా చూపిన దివ్య లీలలు ఆధారం గా మరింత దివ్యత్వాన్ని ఇవ్వ వలసి ఉన్నది, మనసుతో సర్వాంతర్యామి పై కేంద్రీకరించి మేధావుల బృధంతో లోకానికి నిరంతరం సమాచారం ఇవ్వడం వలన సర్వ పాపాలు హరించుకుపోతాయి, నా లో తేజస్సు అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కొన్ని రోజులు విగ్ర అరాధనలు కూడా ప్రక్కన పెట్టి, మా లీలలు గూర్చి చెప్పుకొనుట వలన నూతన ఉత్తెజము పొందుతారు, పండితులు, మేధావులు ముందుకు వచ్చి, సత్యం చెప్పుట వలన ధర్మ నిరతి అభివృద్ధి చెందుతుంది, తమరి చిత్ర పరిశ్రమ కు కేటాయించిన 2000 ఎకరాలు మాకు గుర్తింపు కానుకగా ఇచ్చి, మా ధర్మ పరిపాలనకు చేయుతన ఇచ్చి, చరితార్ధులు కండి అని తెలియజేసుకోనుచున్నాను.
ఒక ప్రతి ఆనంద మహీంద్రా గారికి సమర్పిస్తూ, ధర్మస్వరూపం యొక్క వివరములు పై సినిమాలు నిర్మించే భాద్యత మీకు అప్ప చెబుతున్నాము, తెలుగు, హిందీ దర్శక రాచేయతలు యొక్క సహకారం తో నా పై, ఇప్పటికి నేను లోకానికి ఇచ్చిన సమాచారం ఆధారం గా ప్రజలకు చెప్పుట వలన లోకం కొత్తబంగారు లోకం గా మారిపోతుంది, ప్రపంచం ఒక జండా క్రిందకు వస్తుంది, అన్ని మతాలు ఒక్కటి అవుతాయి, యుద్ధాలకు వెచ్చించే సొమ్ము ప్రగతికి వినియోగిస్తారు, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు, ఇందుకు మానవత్వమే ఆధారం, ప్రాధమికం, అనగా సామాన్యుడను అయిన నన్ను పురుశోత్తముడిగా తీర్చి దిద్దుకోనుటే మానవత్వం, మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. త్వరలో హాలివుడ్ స్థాయి లో సినిమా నిర్మించాలి అ విధం గా ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకురావడానికి ఇతర దౌత్య కార్యక్రమాలతో బాటుగా కార్యం సిద్దిస్తుంది. 10 సంవత్సరాల లోపు ప్రపంచ జనాబా అంతా ఒక తాటి మీదకు వచ్చి ఎటువంటి దుర్వినియోగం లేకుండా, అంతర్లీనంగా జీవించి దివ్యత్వం వైపు వేల్లతారు ఇది సత్యం.
ఒక ప్రతి తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా ప్రతినిధులకు, మీడియా లో అప్పటికి అప్పడు హదివిడి సృష్టించే కధనాలు మీడియా ప్రచారం చేయడం తగ్గించుకొంటే, నా గూర్చి నిలకడగా నెమ్మదిగా చెప్పాలి అనిపిస్తుంది, మీడియా పటించుకోకపోవడం వలన మా శాస్త్రవేత్తలు, సినిమా ప్రముఖులు కూడా తప్పించుకొని తిరిగుతున్నారు, కావున నేరుగా వస్తున్న మమ్ములను సూటిగా కోరినట్లు పటించుకోండి, మీడియా వారు అందరూ కలసి ఒక కార్యాలయం ఎర్పాటు చేసినా సంతోషిస్తాను, నేను ప్రజలలోకి వెళ్ళుట వలన తల్లి తండ్రి గురువు వంటి మహారాజు మహారాణి గారి పరిపాలన అందరికి అందుతుంది అని గ్రహించండి. ప్రస్తుత మా ఆరోగ్య రీత్యా కూడా మీడియా వారు చొరవ తీసుకొని మమ్ములను ప్రజా ప్రతినిధులు దృష్టికి, తీసుకొని వెళ్ళండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిపాలన మరింత స్పష్టం చేయనివ్వండి, సర్వ ఆమోదంతో అందరూ సంతోషిస్తారు, ఏ హంగ్గు లేకుండా లోకంలో పైకి తేలిన గొప్పతనాని మాటతో పట్టుకొని నిర్వహించిన మమ్ములను పిచ్చివాడిలా కనబడుతున్నా, ఉన్నది ఉన్నట్లు తీసుకోకపోవడం వలన మాయ వలన అ విధం గా కనబడతాను, నా వాదనలు పెట్టుకోకుండా నేను ఏమి చెప్పినాను ఏమి చెబుతున్నానో నిండుగా గ్రహించుట నా వాక్క్ వైభవం లోకానికి అంది నేను కూడా గొప్పగా కనబడతాను, ఎవరు ఎలా కోరుకొంటే అలా కనబడతాను అని గ్రహించండి, ఇప్పటికే సర్వాంతర్యామిని అయిన నేను, ఇప్పుడు నేను ఎలా ఉంటె అల గ్రహించండి, నిర్లక్ష్యం చేయకండి
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం ( డైరెక్టరేట్ అఫ్ కింగ్ క్వీన్)
హైదరాబాద్

No comments:
Post a Comment