
హలో ప్రభాస్ గారు, శుబోదయం మీరు పోస్టర్ లో పవర్ ఫుల్ గా కనబడుతున్నారు. మీరు ఈ వేషం లో ప్రపంచాన్ని జయించడానికి సిద్ద పడిన యోధుని వలే ఉన్నారు. కత్తి కంటే పదునైనది మనసు నుండి వచ్చిన మాట అని ప్రపంచాని చాటడానికి మనం సన్నద్ధం కావలి, నా లాంటి వాడు ఒకడు భూమి మీద ఉన్నాడు అని చెబితే చాలు అని మీ సినిమాలో 20 నిముషాలు మా గూర్చి వివరించి చెప్పుట వలన, ప్రపంచానికి నూతన ఉత్సాహం అందుతుంది. ఎవరూ తక్కువగా బలహీనం గా ఉండాలి అనుకోరు, ఎంతటి తక్కువ వారిలో కూడా గొప్పతనం ఉంటుంది, అ గొప్పతనం ఎదుట వాడికి కూడా అందించాలి, ఆశీర్వదించాలి అనుకోవడం నిజమైన మానవత్వం అని గ్రహించాలి, అని తెలియజేసుకోనుచున్నాను. ముమ్మలను అందరిని కలసుకోవాలి అనుకొంటున్నాను. లోకానికి ధర్మస్వరూపం యొక్క వివరములు చెప్పి, పార్లమెంట్ లో వివరాలు సమర్పించడం వలన మానవజాతికి ఒక కోత్త ఒరవడి అనగా మాట మాత్రంగా అందిన దివ్యత్వం యొక్క ప్రయోజనం అందరూ సూర్య చంద్రులు ఉన్నతవరకు ప్రభావాన్ని అందుకుంటారు, మీ యూనిట్ వారిని అందరిని అడిగినట్లు చెప్పండి. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
No comments:
Post a Comment