
ఈ సీనులు మా నుండి 2003 లో కాలస్వరూపం లో వ్యక్తం అయినవి, ఈ విధం ఏక ధాటిగా వ్యక్తం అయిన కాలస్వరూపం యొక్క వివరములు పూర్తీ స్తాయి పండితుల మేధావుల సమక్షం లో చర్చించుకొంటే గొప్ప సమాధానం లోకానికి అందుతుంది అని గ్రహించండి, ఇతర రాజకీయ సామజిక పరిణామాలతో బాటుగా అనేకం ఇటువంటి సంభాషణలు కూడా వ్యక్తం అయినవి, ఇవ్వి అన్ని ఏక కాలం లో ఒకే అల్లిక వలే మా ద్వారా వ్యక్తం అయినవి అని గ్రహించండి, మమ్ములను సినిమా వారు అందరూ కలసి ఒక చిన్న కమిటీ వేసుకొని వారి ఆధ్వర్యం లోనికి తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. మమ్ములను మనసులో కూడా తిట్టకండి అవమానించకండి, వెళ్ళా కోళం గా తీసుకోకండి, ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని అందరూ వీలు అయినంత వివరం గా చెప్పుకోండి అని కోరుకోనుచున్నాము, మా వివరములు ఇవ్వనివ్వండి అని కోరుకోనుచున్నాము, మా అధ్యక్షులు అయిన ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారిని కోరునది ఏమి అనగా మా పై మా సబ్యులు కమిటీ ఒకటి వేసి మాకు ఒక ఆధ్వర్యం కల్పించండి అని కోరుకోనుచున్నాము, మేము ఎవరినో కలవలేదు, ఎక్కడికో రాలేదు, ఏదో చెప్పలేదు, సర్వం ఇప్పటికే అతీతం గా చెప్పగలిగిన మమ్ములను జగద్గురువుగా భావించి, రోజుకు 30, 40 పేజీల సమాచారం మా నుండి పొందండి, అ విధం గా నిలకడగా ఒక 6 నెలలు అయినా చూడండి అని తెలియజేసుకోనుచున్నాము. బ్రహ్మానందం గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
No comments:
Post a Comment