సమన్వయ దృష్టి
గౌరవ ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ వారికి అనజనీ రవిశంకర్ మహారాజ వారు తెలియజేసుకోను పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మనిషిని నేను సాధారణ మనిషిని, లేదా తక్కువ మనిషిగా, కాలాన్ని నియమించిన ఉత్తముడిగా సమజం నన్ను గుర్తించడం వలన, అనేక సమాధానములు అందరికి అందుతాయి అని గ్రహించండి. మానవత్వం ప్రకారం ఎవరిని ఎవరూ ఎటువంటి పరిస్తితిలోని తక్కువగా, తప్పుగా, తెలివి తక్కువ వాడిగా, చెడ్డ వాడిగా చిత్రికరించకూడదు, ఓర్వలేని తనంగా పరిగణించడం లేదా, పట్టించుకోకపోవడం కూడా పెద్దతన చేస్తున్న తప్పు అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలోని ఎదుటవాడు, ఏమి అను చున్నాడో, చూసుకొనవలెను. ప్రతి ఒక్కరు సూటి గా పరిగణించకుండా, అసులు ఏమిటో చూడకుండా, వ్యక్తిని నిర్లక్ష్యం చేసుకొంటూ రావడం వలన లోకం లో నాణ్యత తగ్గుతుంది అని గ్రహించండి. జరిగిన పరిణామమును విస్తారం గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, ప్రయోజనం అందరికి అందించాలి అంటే అంటే మొదట సాక్షం తరువాత మేధావుల పండితుల వివరములు తో కూడిన విశ్లేషణలతో మమ్ములను మరింత గ్రహించి, కుల మతాలకు అతీతం గా సమాధానం పొందవచ్చును, మొదట హిందులు సంధానం పొంది, ఇతర మతస్థులను సమన్వయ పరచి, నూతన ఆవిష్కారం చేసుకొనవచ్చు అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తము, సత్య స్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు

No comments:
Post a Comment