జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
కాయన మాట వేదాక్షరంబు. భీరులనే కర్మవీరుల గావించు . ఆయన పిలుపు శంఖారవంబు. సత్యంబు శాంత్యహింసలకు స్వాగతమిచ్చె . ఆయన బ్రతుకు మహా ప్రయాగ. కొల్లాయితో పిచ్చి పుల్లాయి వలె నుండు . ఆయన దీక్ష లోకైక రక్ష .అతడొక పవిత్ర ధర్మ దేవాలయంబు. అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు. ఆ మహాశక్తి అంత ఇంతంచు తూచ.జాల, మతడొక పెద్ద హిమాలయంబు (Realstic pencil drawing of Mahthma.)
One of the song emerged from thee divine trance of Maharajah in 2003 and happened in the material world in 2005
No comments:
Post a Comment