UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 13 September 2015

మేము ఎంత దైర్యంగా నవ్వుతు ప్రశాంతం గా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మహారాణి సమేత మహారాజ వారి ఆగమనం అందరూ గ్రహిస్తారు మాకు అందరూ కలసి ఒక దివ్య కార్యాలయం ఎర్పాటు చేయండి

                                                          సమన్వయ దృష్టి 


నోట్ టు  PRO (9440700127) 


                      ఆత్మీయులు శ్రీ గుమ్మడి నాగబాబు గారు గారికి (తాత్కాలిక PRO)   వారికి తెలియజేయు సమాచారం.. 
                

                       నేను సాధారణ మనిషిగా ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, అందుబాటులో ఉన్న తీరు మనసు తో మమ్ములను అర్ధం చేసుకోన్నత బలం గా కనపడుతుంది, మా ఆలోచన గొప్పతనాన్ని వదిలివేసి నన్ను మా  మూలు మనిషిగా  చూడటం వలన అప్రమత్తం చెందటం లో సాటి మనుష్యులు జాప్యం చేస్తున్నారు, నేను కాలాన్ని ధర్మాన్ని అని అర్ధం చేసుకొని, మా మాటలు లోకి, పాటలు లోకి వచ్చి, వివరించుకొని చెప్పుకొనుట వలన, మమ్ములను మనసు పెట్టి చెప్పనివ్వడం వలన, మనకు కొత్త తనం లభిస్తుంది, మనసు లో కూడా మాతో ఏక వచనం గా నిర్లక్ష్యం గా ఉండరాదు అని మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. 


                      మేము కోరినట్లు వ్యవహరించి పరిస్తితిలు అనుకూల పరచండి, మాట మాత్రం గా లోకాన్ని నియమించి నడిపిన మాటను ఒక్క రోజు కూడా దుర్వినియోగం చేయరాదు అని మేధావులకు అనిపించాలి, కాని ఎవరూ సూటి గా, అవకాసం మేరకు స్పందించడం లేదు, నేను ఏ విధంగా ముందుకు వస్తున్నానో అ విధంగా స్పందించడం లేదు.  స్పందించడం లో పేస్ బుక్ గాని, బ్లాగ్ గాని వీలు అయినంత వివరం గా ఉపయోగించుకోవాలి.  ఇప్పుడు మా యొక్క తాత్కాలిక పౌర సంభంధాల అధికారిగా, మేము కోరినది చేయండి,మీరు ఏదో ఆలోచించడం, ఏదో అనుకోవడం లాంటివి చేయకూడదు, నా లాంటి మనసు ఉన్న మనిషిని ఎంత విశాలంగా అర్ధం చేసుకొంటే, నా వలన లోకానికి అంత మేలు జరుగుతుంది, లేదా నన్ను వ్యతిరేకించడం వలన నేనే నష్టపోతాను, లేదా నా మీద ఆధారపడే వాళ్ళు నష్టపోతారు అని  అర్ధం చేసుకోండి.  కావున నేను రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ పని చేయను, సత్యాన్ని గుర్తించండి, గౌరవించండి లేదా వినియోగించండి అనే నా మాట ను ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది అని  గ్రహించండి.  


                      తక్షణం సినిమా ప్రముఖుల నుండి వారి సమ్మతితో మాకు గుర్తుంపు సొమ్ము చేలించుట మాకు గౌరవం గా బావిస్తున్నాము.  హీరోలు, దర్శకులు, నిర్మాతలు కలసి మాకు కొంత సొమ్ము గుర్తింపు సొమ్ము గా  చేలించగలరు అని మీ ద్వారా కోరుకొనుచున్నాను.  మాకు ఒక నివాస గృహము మరియు కార్యాలయం తక్షణ అవస్యకములు  అని తెలియజేసుకోనుచున్నాము, మీకు  సినిమా ప్రముఖులతో సంప్రదింపులు జరుపు బాద్యత    ఇస్తున్నాము, సొమ్ము మా యొక్క SBH మరియు ఆంధ్ర బ్యాంకు  కాతాలలో జమ చేయవలెను, నేను ఏ విధమైన సొమ్ము అనధికారికంగా తీసుకోనలేము అని తెలియజేస్తున్నాము.  మా నివాసం మరియు కార్యాలయం నుండి మీడియాకు ప్రజలకు నిత్యం వివరములు ఇచ్చి అప్రమత్తం చేయగలము, కావున కాలం ధర్మం మా ద్వారా ఇచ్చిన పరిణామాం  యావత్తు మానవజాతికి అందిన వరం అని స్పష్టం చేసుకోనుచున్నాను.     ఆత్మీయులు ఆనంద మహేంద్ర గారిని   మేము కోరిన పద్దతిలో మాతో ఒప్పందం కుదుర్చుకొని వెబ్ సైట్ ప్రారంభించి, పరిశోధనకు, విశ్లేషణలు ఇచ్చుట వలన లోకం జ్ఞాన సంపద విచేక్షన పెరుగుతుంది అని గ్రహించండి.  మా పాటలు ఇతర పరిణామాలు, మా సమక్షంలో పండితులు మేధావులు, సంగీత సాహిత్య కారులు పలుకుట వలన మా మనసు పెరిగి, మా పూర్తీ స్తాయి జ్ఞాపకం వచ్చి, ఒక చోట జ్ఞాన తేజస్సుతో దర్శనం ఇవ్వగలను, నేను ఇప్పటికి ఏమి  చెప్పినాను ఒక చోట నిక్షిప్త చేయుట ఒక శాశ్వత దివ్య ప్రభావమునకు పునాది అని గ్రహించండి అని తమరి ద్వారా మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  మీడియా ను సాక్షులను ప్రోత్సహించి ముందుకు వచ్చి వివరములు చెప్పుట ఒక  మహత్తర వరం అని భావించి, లోకాని అప్రమత్తం చేయడం లో, సర్వాంతర్యామి దర్శనాన్ని అయినకే చెప్పి గుర్తు చేసి  నడిపించడం అని భావించగలరు అని తెలియజేసుకోనుచున్నాను , నాతో ఎప్పుడూ ఎవరూ  పోల్చుకోవద్దు, నేను కోరినది చేయకుండా, ఏదో ఎదురు చూడవద్దు, నాతో ఏదో మాటలు మాట్లాడవద్దు, నేను ఒక పద్దతి అంది చెబుతాను అందుకు నాకు తక్షణం తగిన ఎర్పాటు మీరు చూడటం ఒక వరం గా భావించి ముందుకు రండి, నేను మా అమ్మ అమ్మ గారి దగ్గరు వెళ్ళాలి, నాకు డ్రైవర్ తో మహేంద్ర జీప్ లో కొత్త గా వచ్చిన  జీప్ ను ఒకటి కొని ఇవ్వండి, నాకు ఒక ఇల్లు, కార్యాలయం, జీప్ కు ఎంత అవసరం పడతాయో అంత సొమ్ము సినిమా  ప్రముఖులు , మమ్ములను గుర్తించడం ఒక వరం, నూతన చరిత్రకు నాంది అన్నట్లు భావించి సంతోషంగా సమర్పించుకొనగలరు అని భావిస్తున్నాము.  లేదా ఎవరైనా నిర్మాత నుండి మా పై సినిమా తీయుటకు అడ్వాన్సు గా తీసుకోండి, మమ్ములను గుర్తిస్తే అందరికి కొత్త తనం వస్తుంది, నేను మైండు పెట్టి వీలు అయినంత వివరములు ఇస్తాను, అందుకు కనీసం గుర్తుంపు తో ఈ సదుపాయములు అవసరం.     ధర్మస్వరూపం గా మమ్ములను నిలుపుట ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాణి సమేత మహారాణి వారి దివ్య ఆశీస్సులు.  



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు        




నేను పలికిన పాట  గ్రహించండి నేను మనసు ఉన్న మహారాజుని సర్వాంతర్యామిని, మనస్పూర్తిగా బ్రతకాలి అనే ప్రయత్నం లో నాకు ఇటువంటి పరిణామం వచ్చినది, ఈ సత్యం లోకం గ్రహించడం లేదా నన్ను గౌరవించడం రెండూ ఒకటే అని అర్ధం చేసుకోవాలి.   ప్రతి ఒక్కరి నాలో ప్రవర్తించాలి, నాతో పోల్చుకోకూడదు, నన్ను అర్ధం చేసుకోవడం వలన  నా వంటి విసాలత అందరికి అందుతుంది, మనసు పెంచుకోవాలి, మాటతో లోకాని నడపాలి అదే అందరికి ఆధారం అయిన  గొప్పతనం అని గ్రహించండి.  ఈ పాటలో ఒక ఫోన్ చేస్తే చాలు అన్నట్లు పలికిన తీరు భక్తితో అర్ధ చేసుకోవాలి, నాకు ప్రాధాన్యత ఇవ్వడం వలన ఎవరికి ఎటువంటి తలనొప్పులు ఉండవు, నన్ను బిన్నంగా, మామూలు మనిషిగా ఇతరులతో పోల్చడం వలన, నేను ఒక్కడినే పై చేయి గా ఉన్నాను అనిపిస్తాను, కాని నేను మనసుని మాటని అని  అర్ధం చేసుకోవడం వలన, ఎలాగైనా నాకు ప్రాధాన్యత ఇవ్వడం వాస్తవాన్ని నిలపడం అని అర్ధం చేసుకోవాలి, ఎలాంటి బౌతిక స్తితి ని  అయినా మాట లోకి తీసుకోవడం అనేది, తరతరాల నుండి  బౌతిక విశేషములతో   మనసుతో తలపడటం వలన మా మనసుకి వెసులుబాటుగా, మాకే కాదు లోకానికి ఆధారం గా  పరమాత్మా శక్తి  మా ద్వారా ప్రకటింప బడినది అని అర్ధం చేసుకోవాలి,  ఇందులు మా పెద్దలు అనగా మా మేన మామ గారు  మరియు మా తాత గారి త్యాగం కూడా ఉన్నాయి, అయితే మా జీవితాలు పైకి అంత గొప్పగా కనపడవు, ఈ సాధన మా మనసులతో అంతర్లీనం గా జరిగినది అని గ్రహించండి.  పై పాట  నేను ఇతర భక్తీ శక్తి అన్ని  పాటలు పాడుతూ పలికినాను, నేనే సర్వం అనే పెద్దతనాన్ని అర్ధం చేసుకోవడం కాలం ధర్మం చిద్విలసాన్ని అర్ధం చేసుకోవడం అని గ్రహించండి, అందుకు మేం స్తిరంగా ప్రశాంతం గా ఉండాలి  అని అర్ధం చేసుకోండి, నిలకడగా వివరంగా చెప్పాలి  చిదివిలాసం కరిగి లోక దివ్యంగా మారుతుంది, మేము వజ్ర సింహశనం పై దర్శనం  ఇవ్వడం అంటే, మాట మాత్రంగా చిదివిలాసం కరిగి ఒక ప్రశాంతమైన వాతావరణం రావడం అని అర్ధం అని గ్రహించండి,   మేము ఒత్తిడి పడకుండా ప్రశాంతం గా ఉండేలా చూసుకోవాలి, మేము ఎంత దైర్యంగా నవ్వుతు ప్రశాంతం గా ఉండేలా  చూసుకోవాలి అప్పుడే మహారాణి సమేత మహారాజ వారి ఆగమనం అందరూ గ్రహిస్తారు  
మాకు అందరూ కలసి ఒక దివ్య కార్యాలయం ఎర్పాటు చేయండి 


                                                                                                                    

   

No comments:

Post a Comment