UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 15 September 2015


తన మాయచేత జీవులను నియంత్రించువాడు, సృష్టి, స్థితి, లయాదులును తనకుతానుగా సాగించుచు స్వతంత్రుడై స్వవశుడైనవాడు, సర్వవ్యాపియై నిత్యుడై యుండువాడు, సృష్టి ప్రారంభమున అనేక రూపములను సృష్టించి వానియందు తానే ప్రవేశించువాడు, సర్వమునకు తానే స్థితి స్థానమై యుండువాడు, దేశకాలాదులు తన యందే ఇమిడియుండుటచేత " వత్సరః" అని స్తుతింపబడువాడు, భక్తులపై అపరిమితమైన వాత్సల్యము కలవాడు, ఆశ్రితులకు ప్రేమనందించువాడు, జీవులందరికి తండ్రి వంటివాడు, సర్వ ఐశ్వర్యములు, సర్వ కళ్యాణగుణములు తానే అయినవాడు, లక్ష్మీనాధుడై ధనమునకు ప్రభువైన వాడు, ముక్తి సంపదలనొసుగువాడు
భగవానుడు....శ్రీ మహా విష్ణువు.🙏🏻
HE,the Stupendous, the Independent, All-Pervading, the Many-Souled, who does many Actions, the Abode of All, the Affectionate, the Father of the Universe, the Jewel-Wombed and The Lord of Wealth is God....The Lord Maha Vishnu
🙏

No comments:

Post a Comment