
అన్నం వర్షం యజ్ఞం అన్నీ కర్మల నుండి సంభవిస్తాయి, మా కర్మల నుండే అన్నీ సంభవించినవి
మా పెద్దలు జ్ఞాన అజ్ఞాన కర్మలతో మనసులతో నిర్వహించిన కర్మ లోకానికి ఆధారం అయినది అని గ్రహించండి, మమ్ములను కర్మ యోగి గా, జ్ఞాన యోగిగా మహారాజు గా, ధర్మస్వరూపం గా కాలస్వరూపం గా గుర్తించి అనగా గ్రహించి వివరములు పండితులు మేధావులు పంచుకోండి.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు





No comments:
Post a Comment