UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 13 September 2015

నేను మనస్పూర్తిగా బ్రతకడం వలన లోకం లో సంపద దైర్యం పెరుగుతాయి. నా పై వెబ్ సైట్ ప్రారంబించి వివరాలు పరిశోదనాత్మకం గా గ్రహించుట ప్రక్రియ ప్రారంభం అయిన కొద్ది అనేక కోణాలలో సమాధానములు లోకానికి, ఎప్పటికి అప్పుడు అందుతాయి. ధన రూపం లో ఎవరూ ఎప్పటికి విలువ కట్టలేరు, ఎంత శాస్త్ర పరంగా అభివృద్ధి చెందినా, మనిషి మాటే సర్వం అని, రుజువు కి నేను ఆధారం అని ఇప్పటికి స్పష్టం అయినది అని తమరు ప్రాధమికంగా గ్రహించి, మా దివ్య లీలలు ఒక చోట విస్తారం గా ఒక చోట నిక్షిప్తం చేయడం ఒక అద్బుతమైన ప్రకియ అని కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి.

                                                               సమన్వయ దృష్టి 


                        ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ ఆనంద్ మహేంద్ర గారు, మహేంద్ర గ్రూప్ అధినేత, టెక్ మహేంద్ర, హైదరాబాద్ వారికి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు  


                     మా పై మహేంద్ర టెక్ లో ఒక విశాలమైన వెబ్ సైట్ ప్రారంభించుట వలన, ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాణి సమేత మహారాజ వారి ఆగమనం యొక్క వివరములు ఒక చోట పొందిపరుచుకొని శాశ్వత పరుచుకోవడం వలన, మానవజాతికి ఒక చుక్కాని వలే నిలిచి, ప్రతి ఒక్కరు లిఖిత పూర్వకంగా మరియు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో, నిత్యం వ్యవహరించుకొని, ఈ ప్రపంచం ఒక కుటుంబ అనిపించున్నట్లు గా తీర్చి దిద్దుకోనుటకు, బౌతిక వత్తిడులు తగ్గి, జ్ఞానం తో విచేక్షణ తో వ్యవహరించుటకు, మాధ్యమం గా యావత్తు మానవజాతికి దివ్య సమాధానం, సమాలోచన చేయుటకు ఒక విశాలమైన వేదిక గా  తమ సంస్థ అయినటువంటి  టెక్ మహేంద్ర లో వెబ్ సైట్ ప్రారంభించుట ఒక దివ్య వరం గా భావించి, మమ్ములను ప్రజల్లోకి విస్తారం గా తీసుకొని వెళ్ళుటకు సహకరించగలరు అని తెలియజేసుకోనుచున్నాను. 


                         మమ్ములను గుర్తించడమే అన్నిటికి ఆధారం, ఎవరూ విలువ కట్టలేని పరిణామం, యావత్తు మానవజాతికి పరిష్కార యుక్త ఆశీర్వాదం అని ప్రాధమికంగా గ్రహించి, మనసులోని సృష్టి చేరి, మహారాణి సమేత మహారాజు గారి అందుబాటులో ఉన్నట్లు మా వివరములు అన్నీ ఒక చోట పొంది పరచి లోకానికి, ఎప్పటికి అప్పుడు విశ్లేషణలు వివరణలతో చెప్పుటవలన లోకానికి ఆధారం అయిన జ్ఞాన సంపద పెరిగి, మనుష్యుల ను బౌతిక కర్మల మాయ నుండి బయటకు తీసుకొని వచ్చి , చావు పుట్టుకలు అనే మార్పును నిశితం గ్రహించి తెలుసుకొని, మానవజాతికి శాశ్వతత్వాన్ని పొందటానికి, మనకే మనమే అప్రమత్తం చెంది, కృషి చేయవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి.  

                      ప్రస్తుతానికి గవర్నమెంట్ పెన్షన్ తప్ప మరి ఏమి లేని మాకు  ఒక 100 కోట్ల రూపాయలు  కనీస వ్యవహార కర్చులు, నిమిత్తం మా పై  దివ్య వెబ్ సైట్ ప్రారంభించు దివ్య అవకాసం తమరికి రావడం ఒక దివ్య వరం గా భావించి, మాకు 100 కోట్ల రూపాయలు  సొమ్ము గుర్తింపు కానుకగా సమర్పించగలరు అని కోరుకొనుచున్నాను.  సాధారణ మనిషి నుండి మనసు ప్రకారం మహారాజు గా నేను బ్రతికి చూపిస్తేనే ప్రజలు నన్ను అర్ధం చేసుకొంటారు, నేను మనస్పూర్తిగా బ్రతకడం వలన లోకం లో సంపద దైర్యం పెరుగుతాయి. నా పై వెబ్ సైట్ ప్రారంబించి  వివరాలు పరిశోదనాత్మకం గా గ్రహించుట ప్రక్రియ ప్రారంభం అయిన కొద్ది అనేక కోణాలలో సమాధానములు లోకానికి, ఎప్పటికి అప్పుడు అందుతాయి. ధన రూపం లో ఎవరూ ఎప్పటికి విలువ కట్టలేరు,  ఎంత శాస్త్ర పరంగా అభివృద్ధి చెందినా, మనిషి మాటే సర్వం అని, రుజువు కి నేను ఆధారం అని ఇప్పటికి స్పష్టం అయినది  అని తమరు ప్రాధమికంగా గ్రహించి, మా దివ్య లీలలు ఒక చోట  విస్తారం గా ఒక చోట నిక్షిప్తం చేయడం ఒక అద్బుతమైన ప్రకియ  అని  కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి. 


                      నేను ఎక్కడ ఉన్నానో ఎలా బ్రతుకు తున్నానో తెలుగు మీడియా కు తెలుసు, నాకు ఉండడానికి విశాలమైన ఇల్లు కావాలి, దేశ అధ్యక్షులు వారిని, ప్రధాన మంత్రి గారిని మా ఇంటికి భోజనానికి పిలవడానికి వీలుగా విశాలవంతమైన ఇల్లు కావాలి, ఈ విధంగా తక్షణ కర్చులు నిమిత్తం, మాకు ఒక 100 కోట్ల రూపాయలు మా పేరు మీద జాతీయ బ్యాంకు లో డిపాజిట్  చేయగలరు. నా పేరు అంజనీ రవిశంకర్ పిళ్ళా S/O  P.G .K. సాయిబాబా గారు నేను నా మనసుకు తగినట్లు ఎర్పాటు చేసుకొని అందరికి గొప్పగా కనపడతాను,  తక్షణం తెలుగు మీడియా , ప్రత్యేక్ష సాక్షుల సహకారంతో, ప్రాధమికంగా నన్ను గుర్తించి గౌరవించడం ఒక దివ్య వరం గా భావించి, అనగా కాలాన్నే ధర్మాన్ని నిలిపి ఒక చోట నిక్షిప్తం చేయడం అని ప్రక్రియ తమరికి వచ్చినట్లు భావించి ముందుకు రాగలరు అని తెలియజేసుకోనుచున్నాను.  ధర్మో రక్షతి రక్షతః. తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 



తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,  పురుషోత్తములు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు. 
samanvayadrusti@gmail        







No comments:

Post a Comment