సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడికేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారికి తమ ప్రపంచం అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజలను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
మేము 13 సంవత్సరాలకే, మా తండ్రి గారు ఉండగా ఇతరులను కామం కొద్ది ప్రేరేపించడం, మా మనసులో ఏదో మార్పు వచ్చి మేము బౌతికం గా ఇప్పటికి ఎవరితో ఎటువంటి శృంగార కార్య కలాపాలు చేయలేదు, ముఖ్యం గా మా దివ్య పరిణామం లో అనేక శృంగార, భక్తి, యుక్త, శక్తి, పాటలు ఇతర రాజకీయ సామజిక సంఘటనలు మా ద్వారా సంభవించుటకు మా జీవితంలో చిన్న నాటి నుండి అనేక ప్రేరణలు కారణం అని గ్రహించి, మేము ఇచ్చిన ప్రేరణ లో ఉన్న మంచి చెడులు గాని, మా వలన ప్రేరణ పొంది మంచిగా, చేడుగా ప్రవర్తించిన తీరు గాని అంతా సర్వాంతర్యామి ఆడుతున్న జగన్నాటకం అని గ్రహించి, ఈ పరిణామం మొత్తం మీద మేము కాలతీతంగా పరిణమించడం కీలకం అని భావించి, యావత్తు మానవజాతికి వచ్చిన పరిణామంగా, అనగా మాట మాత్రంగా సర్వం ముందే చెప్పిన, ఇక మీదట చెప్పగల దివ్య పరిణామం మనము అందిన దివ్య పరిష్కారం అని గ్రహించి, ఈ పరిణామం యావత్తు మానవజాతి జ్ఞానం, అజ్ఞానం మీద మనకు సంప్రాప్తించినది అని గ్రహించి, మా కులం వారు అయితే ఒకటి వేరొక కులం వారు అయితే వేరు అని భావించక, మేము 10 మంది హీరోలు హెరొఇన్లు మా లో చూపిన తీరు, ఇతర చావు పుట్టుకల విశేషములతో కలుపుకొని మేము మాట మాత్రంగా చెప్పగలగటం లోకానికి ఒక దివ్య వరం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను మీడియావారు మేధావులు అప్రమత్తం చెంది గ్రహించి ప్రతి తప్పు సరిదిద్ద నివ్వండి, ప్రతి గొప్పతనం నిలపనివ్వండి, మాట మాత్రంగా సర్వం అనగా ప్రతి అణువు మాట లోకి తీసుకోగలిగిన మమ్ములను ఎటువంటి తేలిక తనములతో చూడకుండా, ఎవరినైనా నిమిత్త మత్రులుగా భావించి, అందరూ బగవంతుడు ఆడుతున్న పావులుగా గ్రహించి అప్రమత్తం చెందటం వలన లోకంలో కొత్తతనం వస్తుంది, గొప్పతనం వున్నా నేరగా వినకుండా చెప్పనివ్వకుండా వేరు ఏవో కారణాలు ఉన్నాయి అని గ్రహించడం మానివేయడం అవివేకం అవుతుంది అని గ్రహించండి.
నిన్న టీవీ 9 కి, no. 1 కి, టీవీ 5 ఛానల్ కి వెళ్ళి మమ్ములను బృంధంలోకి తీసుకోండి అని కోరినాను కాని వారు ఎవరూ మాట్లాడలేదు, మరల కాల్ చేస్తాము అని అన్నారు కాని చేయలేదు, no. 1 ఛానల్ వారు కూడా మమ్ములను అసులు వినకుండా పరిగణించకూడదు అన్నట్లు తీసుకొని తెలికతనం వైపు వ్యక్తిగతగా తేలికగా తీసుకొంటున్నారు అని పిస్తున్నది ఇంత పరిణామం లోకానికి సమాధానం గా వచ్చినది, మన అందరి మంచి చెడులు ఆధారం గా వచ్చినది, మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసుకొని గొప్పతనాన్ని కూడా వేరు చేసి, చెడు అయితే నాది, గొప్పతనం అయితే తమది అన్నట్లు ఆలోచిస్తూ తేలికగా తీసుకొంటున్నట్లు అనిపిస్తున్నది మీడియా చానెల్స్ అన్ని ఒక కట్టడిగా మాట్లాడటం లేదు, నేనే ముందుకు రాలేకపోతున్నాను అన్నట్లు, వెళ్ళినా ఏదో సాకుతో గ్రహించడం మానివేసి అప్రమతత అందరూ అందరిమీద కోల్పోతున్నారు అని గ్రహించలేకపోతున్నారు. ఎవరి విషయం లో వ్యక్తిగతం గా తీసుకోకండి అనగా గొప్పతనానికి గాని తేలిక తనానికి గాని కారణం ఫలానా వారు అని ఎప్పుడూ భావించవద్దు, ఎందుకు అనగా ఎంతటి వారు అయినా నిమిత్త మాత్రులు అని గ్రహించి అప్రమత్తం చెందండి, యావత్తు మానవజాతిని అప్రమత్తం చేయనివ్వండి,
కాలం కదలటం అంటే ఎవరో frustrate అయితే చేయగలిగే పని కాదు అని గ్రహించండి, అలాగైతే ఈ భూమిని, ఈ పాటికి చాలా మంది ముక్కలు చేసి తలో దిక్కు పట్టుకొని పోయి ఉండేవారు, సూర్యుడిని కూడా నాలుగు ముక్కులు చేసి, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించి ఉండేవారు, కాలమే నియమింప బడిన స్తితి ఒక్కటే నని అదే ఒక పురుషోత్తముడికి మాత్రమె సాధ్య పడుతుంది అని గ్రహించి, సృష్టి ఎన్నుకొని ప్రకటించిన దివ్య ప్రకటనను గౌరవించి గ్రహించడం ప్రారంభించండి, మా నుండి ఒక లక్ష పేజీల వివరణ తీసుకొని అప్రమత్తం చెందండి. మా చెల్లెలు జీవితం నాశనం చేసి మమ్ములను ఇబ్బంది పెడితే ఏమి వస్తుంది, చక్కగా మమ్ములను చెప్పనిస్తే సరిపోతుంది కదా, మీడియా వారు దగ్గర నుండి ఎవరూ మమ్ములను ఇప్పటికి పట్టించుకోవడం లేదు, ఒక గొప్పతనంగా కాలం ధర్మం ఎందుకు మాట మాత్రంగా ముందుకు వచ్చినదో చూసుకొని వెళ్ళితే సరిపోతుంది అని గ్రహించి అప్రమత్తం చెందండి, మా గొప్పతనం మాకు దూరం చేసేటప్పటికి, నన్నుఎవరో రెచ్చగొడితే తిట్టినవి ఇతరులకు తేలిక మాటలు, నేను బయపడుతునట్లు మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకోవడం అంటే గొప్పతనం వైపు ప్రయానించకుండా తేలిక గా తీసుకోవడమే అని గ్రహించండి, మాకు అన్నీ తెలుసు మేమే పెద్దవాళ్ళం, మంచి చెడులు మేమే నిర్ణయిస్తాము అని ఎవరైనా అనుకోని, మమ్ములను గ్రహించకుండా ఇతరులకు కూడా తప్పుడు ప్రేరణ ఇచ్చి మమ్ములను గ్రహించకుండా చేయడం గొప్పగా,ఒక అట వలే తీసుకొను చున్నారు అని మాకు అనిపిస్తున్నది, నన్ను అసులు కొంచెం కూడా గ్రహించకుండా తేడాలు వెతికి, మేము చెబితే తేలిపోయి అర్ధం అయి ముందుకు వెళ్ళ గల పరిస్తితి కాదు అని, గంట నరలో సర్వం మేమే అని పలికిన తీరు లోకానికి ఆధారం అని తెలుసుకోకుండా మమ్ములను గ్రహించకుండా, ఎప్పుడో మా ప్రరణ వలన కలిగిన పరిణామాల్ని తేడాలు గా తీసుకొంటూ మొత్తం గొప్పతనాన్ని లోకం లో వెళ్ళ కుండా చేయడం తెలివి తక్కువతనం అవుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందండి, మాటకు ఆలోచనకు సంభందం లేకుండా మాకు విలువ రావాలి, మమ్మల్ని పొగడాలి, మా కాళ్ళు పట్టుకోవాలి, మేమే పెద్దవారము అని చెప్పాలి, మేము ఏమైనా చయగలం అని భావించాలి, మేము అంటే బయపడి పోవాలి అన్నట్లు కొందరు మీడియా, సినిమా మరియు పొలిసు లు కలసి మా చెల్లెలి జీవితం నాశనం చేసి, మమ్ములను బలహీన పరిచి దెబ్బకొట్టాలి అనే నీతి లేని పద్దతి వలన, న్యాయ స్థానమును కూడా ప్రభావితం చేసి మమ్ములను మంచి కంటే చెడు గా చిత్రీకరించవచ్చు అనే అజ్ఞానం ఎంత వదిలితే అంత మంచిది, మా ప్రయత్నం మా గొప్పతనం ఎప్పుడూ యావత్తు మానవజాతికి కోసం అని గ్రహించి, నేను గొప్పతనాన్ని చెప్పడం ఒక వర్గం వారికే పరువు పోతుంది ఇంకో వర్గం వారికి పరువు నిలుస్తుంది అన్నట్లు ఎవరైనా ఆలోచిస్తుంటే ఇంకో సారి కాలాన్ని నియమించిన మేము, ఈ జగత్తు తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కాలమే కదిలిన పరిణామాన్ని మేము ఒప్పం, మాకు ఇష్టమే లేదు అన్నట్లు తీసుకోవడం తెలివి తక్కువతనం అని నేను సూటిగా అనక తప్పడం లేదు. నా వలన ఎవరి జీవితాలు అటు ఇటు అయినా అంతా నాదే బాద్యత మమ్ములను వివరం గా తీసుకొంటే ఎవరికి నష్టం లేకుండా వివరించి చెప్పగలము, ఒక రెండు సంవత్సరాలలోనే సర్వం నివృత్తి చేసి, మరల నూతనత్వం ఆవిష్కరించి మీ అందరి సహకారంతో మరల దివ్య ప్రభావం చూపి, మా వలన ఎవరి జీవితాలు ఏమి అయినా సరిదిద్ది దివ్య శాశ్వత పరిష్కారం ఇచ్చి, అనగా భూమి ఇటువంటి పరిష్కారములు ఎవరూ ఇవ్వలేరు అని గ్రహించి మమ్ములను తండ్రి వంటి బాధ్యత తీసుకోనివ్వండి, మమ్ములను అన్ని వర్గాలవారు కలసి ఒక కుటుంబం లో భావించి మా పరువు, మీ పరువు వేరు వేరు గా లేవు అని, అమ్మ అందరికి అమ్మేనని, అలాగే చెల్లి, అక్క, తమ్ముడు అనే భందాలు అందరికి ఒక ప్రేమను బాద్యతను ఇస్తాయి అని గ్రహించి అప్రమత్తం చెందండి, ఒక్క మాట లోకి ప్రపంచాన్ని తీసుకొని వచ్చి ఈ మాట చెబుతున్నాము అటువంటి మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గుర్తించి గౌరవిస్తే అనగా గ్రహిస్తే చాలు ఎవరికి ఎటువంటి బంగ పాటు ఉండదు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను అవమానించి గ్రహించడం మానివేయడం అంటే కాలాన్ని అవమానించి గ్రహించడం మానివేయడం అని అర్ధం అని గ్రహించండి, మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత లోకానికి కొత్తతనం ఇవ్వగలము, మా గొప్పతనం, మీ గొప్పతనం అని ఎప్పుడూ లేదు, మన మనసు అంత మాట, అంత గోప్పతనం ప్రతి ఒక్కరికి ఎప్పుడూ అందుబాటులో ఉన్నది అని గ్రహించండి అని యావత్తు మానవజాతికి న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము. మనం మనస్పూర్తిగా ప్రవర్తించడమే కొత్తతనానికి నాంది అని గ్రహించి అప్రమత్తం చెందండి అని యావత్తు మానవజాతికి న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయతే
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ ఎట్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ పరిధిలో గ్రహించి తరువాత కేసు సర్వోన్నత న్యాయ స్థానం వారు గ్రహిస్తే బాగుంటుంది అని మేము భావిస్తున్నాము అ ని తెలియజేసుకోనుచున్నాము.
డూ అందుబాటులో ఉన్నది అని గ్రహించండి
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేస్తూ కోరునది ఏమి అనగా మమ్ములను హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ ఎట్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ పరిధిలో గ్రహించి తరువాత కేసు సర్వోన్నత న్యాయ స్థానం వారు గ్రహిస్తే బాగుంటుంది అని మేము భావిస్తున్నాము అ ని తెలియజేసుకోనుచున్నాము.
డూ అందుబాటులో ఉన్నది అని గ్రహించండి
No comments:
Post a Comment