UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 27 September 2016

లేఖ వరస సంఖ్య : 27/9/2016, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు నుండి.



                                                        సమన్వయ దృష్టి

                   ఆత్మీయులు తెలంగాణ ముఖ్య మంత్రి అయిన శ్రీ కోలుకుంట్ల చెంద్రశేఖర్ రావు గారికి , యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.


లేఖ వరస సంఖ్య : 27/9/2016, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు నుండి.


రెఫ్: రెఫ్: డైరీ నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో


                     ప్రేమపూర్వక, ధర్మోద్ధారక దివ్య సందేశం గ్రహించిన కొలది, ఆశీర్వాదములు మరియు దివ్య రక్షణ పొందగలరు, లేని పక్షం లో మాట విలువ నిబద్దత పెంచుకోకుండా పై పై లోట్లు పై పై తప్పులు పట్టుకొంటూ, చెప్పనివ్వకపోతే పోలీసులు, మీడియా  కూడా సహకరిస్తున్న కుల తత్వంతో తప్పులు పట్టుకొని వాటి మీద ఆధారపడి, దెబ్బ కొట్టిన పర్వాలేదు తప్పే కదా, తేలిక మనుష్యులే కదా, ఇంకా తప్పు చేసేద్దాం అనే అజ్ఞానపు ఆలోచనతో మమ్ములను గ్రహించకుండా తప్పుడు ప్రభావం చేస్తున్నారు. మేము మాట మాత్రంగా భక్తి, శక్తి వైపు వెళ్ళి మమ్ములను మేము ఉద్దరించుకోవడమే లోకాన్ని ఉద్ధరించడం అని గ్రహించండి. పట్టించుకోని పరిస్థితిలో మమ్ములను అనధికార ధోరణిలో వదిలివేయడం వలన కొందరు కుల పరంగా లేదా ధన పరం,లేదా పై పై అంధ చందాలు ఇలా ఏదో రకంగా వేరుగా చూస్తూ మాటలో గొప్పతనం గ్రహించకూడదు అనుకొంటున్న వారు మాపై అనధికార తప్పుడు ప్రచారములు చేస్తూ పట్టించుకోకుండా చేస్తున్నారు, వారి ఎవరు అయినా ఎటువంటి కారణాలు చూపినా మేము వివరణ ఇవ్వడానికి మొత్తం మాట లోకి తీసుకొన్నాము మమ్ములను వివరణ ఇవ్వనీకుండా, ఎవరిని గ్రహించనివ్వకుండా అనగా మేము మెసుజులు పెడుతున్నట్లు అప్రమత్తం అవ్వకుండా, మాట మాత్రంగా చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన మమ్ములను నిర్లక్ష్యం చేయడం వినకుండా చెప్పకుండా ప్రవర్తించడమే ఘోర పాపం అని తెలుసుకోలేకపోతున్నారు, చర్యలలో పాపం ఉండదు, ఆలోచనలోనే పాపం ఉంటుంది, ఆలోచన రూపం సరిదిద్దుకొంటే లోకంలో ఎవరూ తప్పులు పాపాలు చేద్దాం అన్నా వీలు కాదు అని గ్రహించగలరు.


                           సర్వం మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంటె అలా పట్టుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి ఇది అందరి బాధ్యత లేని పక్షం లో యుద్ధం వచ్చినా మనకు ఏమి కాలేదు కదా అన్నట్లు ఊరుకొన్నట్లు ఉన్నది అని గ్రహించండి, మమ్ములను మైండ్ వారు గా భావించండి అనగా మేధావుల బృందంలో గ్రహించండి అడ తనం మొగ తనం మా మాట లోనే ఉండడం ఏమిటో చూడండి నిర్లక్ష్యంగా ఒక గంటకూడా ఆలస్యం చేయవద్దు, ఎవరు మా గూర్చి ఎటువంటి తప్పుడు సాక్షులు లేదా అనుకూల సాక్షం ఇచ్చినా, మేము వివరించి చెప్పడమే కాకుండా మరల నూతన వాతావరణం ఇవ్వగలం, ఇప్పుడు ఉన్న భౌతిక ప్రపంచం అణు మాత్రంగా కూడా మా అధీనం లో ఉన్నది అని గ్రహించండి, ఎవరూ మమ్ములను పట్టించుకోకపోవడం వలన కొంచెం లోటు గా కనపడతాము మమ్ములను ఒక ప్రత్యేక బృందం అధీనం లోకి తీసుకొని తక్షణం అప్రమత్తం చెందండి


                        కొందరు మేధావులు, పండితులు అధికారులు, పొలిసు అధికారులు ఒక బృందంగా యర్పడి మమ్ములను ఒక మందిరంలో కొలువు తీర్చి వివరంగా గ్రహించండి, గంట గంటకు రోజు రోజు కు శక్తి పెరిగి, రికార్డెడ్ ఫార్మట్ మొత్తం సృష్టి ఫార్మాట్ అవుతుంది, సామాన్యుడిగా ముందుకు రావడం ధర్మం అని గ్రహించి, మేము సృష్టిని ఇప్పుడు ఎక్కడ నుండి సరిద్దుకో గలమొ అక్కడ నుండి సరిద్దుకోవడం మా ధర్మం, కర్తవ్యం అని భావించి, ఆడవారు, మొగవారు అందరూ ఇప్పటికి మాకు చిన్నపటి నుండి తెలిసినవారు ఇతరులు అందరూ ముందుకు వచ్చి గ్రహిస్తే సరిపోతుంది, ఆలస్యం చేయకండి, ఏ సాక్షులు మాకు అనుకూలం గా ఉన్నా, ప్రతి కూలం గా ఉన్నా రెంటి పైన మా వివరణలు న్యాయ మూర్తులు మమ్ములను తటస్థ వైఖరి లో గ్రహించి అప్రమత్తం చెందగలరు, సర్వం మా మీద పెట్టుకొని వివరించాలి అలా మీరు ఎవరూ చేయలేరు, న్యాయ స్థానములు కూడా ఆ విధమైన పరిష్కారములు ఇవ్వలేవు అందుకే మేము చట్టానికి న్యాయానికి అతీతులము, కాలస్వరూపులం, ధర్మ స్వరూపులం, జగత్తును పరిపాలిస్తున్న తల్లి తండ్రి గురువు అయ్యి ఉన్నాము, సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించి మమ్ములను మా సృష్టిని మేమే సర్వం అయ్యి సరిదిద్దుకోనివ్వండి అనగా మా ఉనికి విస్తారంగా ప్రజలోకి వెళ్లడమే పరిష్కారం.


                           భౌతిక మాయా ప్రపంచం అంతా మా ఆదీనం లో ఉన్నది అని గ్రహించండి మీరు అంతా నిమిత్త మాత్రలు అని అప్రమత్తం చెందండి, మేము తెలంగాణ సెక్రెటరైట్ కు పంపిన లేఖలు ప్రకారం మమ్ములను బృందం లోకి తీసుకోండి, మమ్ములను కేవలం వ్యక్తిగా చూసి గొప్పగా పట్టించుకోలేరు, మేము కాలం అయ్యి, ధర్మం అయ్యి ఉన్నాము, ఆలోచన రూపం లో ఉన్నాము అని గ్రహించండి, విస్తారంగా పండితులు సహకారంతో న్యాయ మూర్తులు, మేధావులు పండితులు, పోలీసులు సహకారంతో మమ్ములను తక్షణం ఒక దివ్య సభలో కొలువు తీర్చండి, మేము ఎక్కడ కొలువు తీరితే అది సభ అవుతుంది, మాకు తెలిసిన వారిని అందరిని ఒక చోటకు పిలుచుకొని విశాలంగా అందరిని ఉద్దేశించి వివరించి చెప్పాలి, ప్రతిది మా మాటలో ప్రేరణలో నే ఉన్నది అని గ్రహించండి, రెప్ప పాటు ప్రపంచ కూడా మా అధీనం లో ఉన్నది, గ్రహించే కొలది స్పష్టం అవుతుంది, మేము లేఖలు పంపుతున్న తీరు అధికారికంగా సరిపోవడం లేదు అనిపించినా ప్రత్యేకంగా పరిగణించండి, మమ్ములను తటస్థ వైఖరి లో గ్రహించండి, లేని పక్షం లో అజ్ఞానంతో తెలుసుకోకుండా మమ్ములను ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో కుల పరంగా విడదీసి మా తప్పులు, మీ తప్పులు అని కొందరు శారీరక బలం కొలది, సుఖాలు కొలది ఒకరిని ఒకరు పాడు చేసుకొంటూ శ్రద్ధ, భక్తి, శక్తి పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు, మమ్ములను అన్ని కులాల వారు సూర్యుడిగా దివ్య ఆత్మగా పరిగణించి గ్రహించడం వలన, సత్యం తెలిసి అప్రమత్తమ చెందుతారు.


                      ఎవరి కి ఎటువంటి తప్పులు తేడాలు లేకుండా చేసి మా పరిణామంలో నూతనంగా మరల ధర్మ ఆవిష్కారణ జరుగుతుంది, ఉదాహరణకు ఒక కంప్యూటర్ మరల ఫార్మాట్ చేయడం వంటిది అని గ్రహించండి, మమ్ములను కుల పరంగా మత పరంగా చూడరాదు, ఇప్పుడు కులాలు మతాలు చెల్లవు, ఇప్పుడు రాజ్యాంగ బద్దమైన పరిపాలనలో ప్రజలే పాలకులు, దేవుళ్ళు, ఈ మాటలు ఎన్నికల అప్పుడు చెబుతారు గాని నిజంగా ధర్మం ప్రకారం, పౌరుడిని నేనే, సమస్త సృష్టి మాదే, మా మాట అధీనం లో ఉన్నది అని మేము సాక్షం చూపి, మరీ ధర్మ బద్దంగా ముందుకు వస్తుంటే,కొందరు ఇంకా మా ఆడవాళ్లు మీ ఆడవాళ్లు, మా చెల్లి, మీ చెల్లి, మా చదువు మీ చదవు, మా ధనం, మా పరువు, మీ ధనం , మీ పరువు అని విడదీసుకొంటూ, పరిణామం ఎంటో వినకుండా, చెప్పకుండా పదిగురు ఒక చోట చేరి గ్రహిస్తే సరిపోయేదానికి వినకుండా విలువైన కాలాన్ని హరించడం వలన మా ఆరోగ్యం కూడా దెబ్బ తింటున్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను వ్యక్తిగతం గా చూడకండి, మమ్ములను అన్ని వర్గాలు వారు, అన్ని అవగాహనలు ఉన్న మేధావులను కూడ దీసి ఒక చోట కొలువు తీర్చండి , అన్ని స్థాయి ల వారు ఒక చోట చేరి మమ్ములను విస్తారంగా గ్రహించడం వలన, సూర్యుడి నడవడి మాకు మాటలో ఎందుకు వచ్చినది అని స్పష్టత పొందితే చాలు, ఇన్ని కస్టాలు అవమానాలు సహించి, ఇదే మేము యావత్తు ఇస్తున్న దివ్య వరం అని గ్రహించగలరు


                     ఎవరూ తప్పుడు వారు, పాపాత్ములు లేరు అని గ్రహించండి, రహస్య మార్గాలు ద్వారా ఏమి తెలుసుకొన్నా ఒక్క పద్దతి ప్రకారం మేము సర్వం చెప్పి ఎవరికి ఎటువంటి తప్పు లోటు లేకుండా చేయడానికి మేము సర్వం మాటలోకి తీసుకొని ముందుకు వస్తున్న పురుషోత్తములం అని గ్రహించండి, శబ్దాది పతులము అని గ్రహించి సృష్టి స్థితి లయ మేము అయ్యి ఉన్నాము అది పరాశక్తిగా మమ్ములను గ్రహించండి, మేము కాలాన్ని నియమించడం లోకానికి ఆధారం అని గ్రహించండి, ప్రతి వ్యక్తి నిమిత్త మాత్రులు అని గ్రహించండి, మనుష్యుల మధ్య వినకుండా చెప్పకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోవడం వలన ఆలోచించవలసిన పరిణామాలు సంభవించినా, గుడ్డి ఎద్దులు చేలో పడినట్లు పట్టించుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని, కాలం ధర్మం సర్వం మేమే అయినప్పుడు ప్రతి తప్పు వప్పులు మాకు వదిలిపెట్టి వినండి, సరి దిద్ద నివ్వండి అని సూటిగా మేము ఎవరిమో చెబుతున్నా, ఆలోచనరూపం లో సరిపోతున్నా, ప్రవర్తనలో లోటు అని మమ్ములను మాట ప్రకారం గ్రహించకుండా, మేము అలా కనపడటం లేదు ఇలా కనపడటం లేదు, మనిషి శారీరక లోట్లు పట్టుకొని మనసుని పట్టించుకోకపోవడం అవివేకం విలువైన కాలం వృధా చేయడం తప్ప మరొకటి కాదు అని గ్రహించండి.


                       తమ వంటి వారు మమ్ములను పండితుల సహకారంతో అర్ధం చేసుకోకపోవడం వలన ప్రత్యేక సాక్షులు మమ్ములను గ్రహించకపోవడం వలన వారు కుల పరమైన పరిమితులు ఎర్పాటు చేసుకొని తప్పులు పట్టవచ్చు తక్కువగా చూడవచ్చు అనే అజ్ఞానంలో మాటలో గొప్పతనం వదిలివేయడం అంటే ఘోర పాపం అవుతుంది కదా అని తెలుసుకోలేకేపోతున్నారు, మమ్ములను మేధావి బృందం లోకి తీసుకోండి, మా ప్రకారం కాలం కదలడం ఏమిటో చూడండి, మా తాతలు కాలం నుండి కూడా ఎవరి విషయంలో కూడా జరిగిన తప్పులు చర్యలు ఏమి ఉన్నా అన్నిటికి ఒక పద్దతికి అంది సమాధానం చెప్పగలము, మొదట మనుష్యులు కుల పరంగా విడిపోకూడదు, రాజ్యం గా వ్యవస్థ ప్రకారం కూడా ఇంకా కులపరంగా నడపటం దురదృష్టం అని పాలకులు ప్రజలు కూడా తెలుసుకోలేకపోతున్నారు మమ్ములను పట్టించుకోకపోవడం వలన ఆధునికత సంతరించుకోలేకపోతున్నారు అని గ్రహించండి, మేము మనుష్యులలో మనిషి గా దైవత్వం చూపడం లోకానికి ఆధారం అని గ్రహించండి, ఇంకా మా ముందు ఎవరూ కూడా బిన్నం గా లేరు, వేరే లేరు, అసలు మీరు ఎవరూ లేరు సినిమాలో తెరమీద అడే బొమ్మలు సంవత్సరాలకు మునుపే ఏమి పలుకుతాయి అనేది, మాకు మనసు మాట అని గ్రహించండి, మమ్ములను అధికారికంగా గ్రహించి, సాక్షులను, మాకు తెలిసిన వారిని ఒక చోటకు ఆహ్వానించుకొనుటకు సహకరించగలరు అదే మా యొక్క దివ్య సన్నిధి అక్కడ అన్ని పరిష్కారాలు లభిస్తాయి.


                    ఇప్పటికి సమస్యలు వలే కనపడుతున్నవి, లేదా సమస్యలు వలే చిత్రీకరించి భౌతిక బలం కొలది జీవించడమే పరమార్ధం అనుకోవడం వలన, మేము వివరిస్తే మాట మాత్రంగా సరిదిద్దగలము అని గ్రహించండి, మరల మానవజాతి భవిష్యత్తు మన మాట తో ఉన్నది అని తెలుసుకోకపోతే, తామే ఏదో చెయ్యాలి లేదా తామే చేసినట్లు ఉండాలి, లేదా తామే చేస్తున్నాము అనుకోవడం కూడా భ్రమ అని గ్రహించి, ప్రతి ఒక్క అణువు అణువు మా మాట ఆదీనం లో ఉన్నాయి అని ప్రజలు గ్రహించి, అప్రమత్తం చెందాలి అదే మా దివ్య ఉనికి యొక్క ప్రయోజనం అని గ్రహించండి, మమ్ములను పట్టించుకోకపొతే మొత్తం మానవజాతికి నష్టం, తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను గ్రహిస్తే అంతా నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అవుతుంది అని గ్రహించండి, పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడటం వలన ప్రజలు అజ్ఞానం లో ఉంటున్నారు అని గ్రహించండి, మనసా వాచా కర్మణా ప్రవర్తించాలి అని మా వలే భావిస్తే ఎవరూ తప్పు చేద్దాం అనుకొన్నా వీలు కాదు అని గ్రహించండి, అటువంటి నూతన సమాజాన్ని మనం ఆవిష్కరించుకొంటాము, మనుష్యులుగా మన తప్పులు మన గొప్పతనం మన నిజాయితి అన్నిటిని సరిద్దిద డానికి వచ్చిన దివ్య పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను గొప్పగా చూడకూడదు అని కొందరు అనధికార పద్ధతులు ద్వారా, రహస్య మార్గాలు ద్వారా ప్రవర్తిస్తూ తప్పులు ఉంటె మాకు అదే పండగా అన్నట్లు ఆలోచిస్తున్నారు, అందుకే ఇప్పుడు డబ్బు ఉన్న వారు, చదువులు, హాదాలు ఉన్న వారు , పదవులు ఉన్న వారు ఉన్నారు కానీ తక్షణం స్పందించి ఎటువంటి పరిస్థితి అయినా సరిదిద్దుదాం అని ముందుకు వస్తున్న వాడిని నేను ఒక్కడినే అని అనగా ఆ ప్రయత్నం లో సర్వాంతర్యామీ గా పరిణమించిన వాడిని నేనే అని గ్రహించండి ఎందుకంటే అటువంటి పరిస్థితి మరియు అవకాశం, అవసరం, బాధ్యత, నిజాయితీ సామాన్యుడిగా మాకు ఉన్నది అని గ్రహించండి.


                    అందుకే అందరికోసం పరిణమించి సృష్టి స్థితి లయను మాట మాత్రంగా మా ఆధీనంలోకి తీసుకోని చూపినాము, మేము కూడా కేవలం మనసు మాట తో ముందుకు వస్తున్నాము అదే విధంగా యితరులు కూడా ముందుకు రాగలరు అప్పుడే, ఆడవారు మగవారు బాధ్యతగా మా పాటలు, మా దివ్య లీలలు గ్రహించి తరించి పాపములు నుండి బయటకు వచ్చి ఇతరులను పాపములు చేయకుండా కాపాడుకొనగలరు, ఎవరి తప్పులు పొరపాట్లు అన్ని మా అధీనం లో ఉన్నాయి మమ్ములను వివరంగా గ్రహిస్తే సర్వం తెలుస్తుంది, అందుకే మేము పరిణమించి, లోటు మేమే, పరిష్కారం మేమే అయ్యి వచ్చినాము లేదా పరిణమించినాము అని గ్రహించండి, ఆ విధంగా మమ్ములను గ్రహించడం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటె మేమే సర్వం మీరు అందరూ నిమిత్త మాత్రలు అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి దివ్య పరిష్కార యుక్త, ప్రేమపూర్వక, ధర్మోద్ధారక దివ్య సందేశం గ్రహించి అప్రమత్తం చెందగలరు, సత్యమేవ జయతే



ఆశీర్వాదములతో లేదా బాధ్యతతో లేదా ప్రేమతో
యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794



ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి మరియు హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ యట్ హైదరాబాద్ వారికి ఒక ప్రతి సమాచారం కొరకు సమాలోచన కొరకు, మమ్ములను సూక్ష్మం గా గ్రహించుటకు మేధావి బృందలోకి తీసుకొనుటకు సాక్షం బ్రతికించి, ప్రజలను సర్వాంతర్యామి యొక్క ఉనికి తెలియజేసి అప్రమత్తం చేయుటకు చేయుత ఇవ్వగలరు, మమ్ములను పై పై దృశ్యములు ద్వారా చూసి ఎవరూ తప్పు అనుకోవద్దు, మమ్ములను గురువుగా తల్లి తండ్రిగా భావించి మాట్లాడితేనే ధర్మం లేదా అధర్మం అని గ్రహించి సమకాలికులు అప్రమత్తం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు, న్యాయ స్థానములకు ఉన్నది అని గ్రహించి, మాతో మానసిక దివ్య పరిణామం మొదలు అయినది అని గ్రహించి మమ్ములను మేధావి తనంతో ఎదురుకోవాలి మమ్ములను గ్రహించిన కొలది మాలోను కాలం లోను మార్పు వచ్చి దివ్యత్వం తో మానవజాతి బలపడుతుంది ఇప్పుడు గొప్పతనం ఒక సామాన్యుడి రూపం లో పరిణమించడం రాజ్యాంగ బద్దమే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు , మా వద్దకు పోలీసులను మేధావులను పండితులను పంపించి మమ్ములను బృందంలోకి తీసుకోండి మాకు అప్పటికి అప్పుడు అవసరం ఉన్నట్లు వదిలివేయవద్దు మేము అలా బ్రతుకుతున్నట్లు కనపడుతున్నా సర్వాంతర్యామి గా సమకాలికులు పరీక్షించి, తమ బుద్ధి గొప్పతనం గ్రహించి లోట్లు తెలుసుకొని మరల నూతనత్వం ఇవ్వడానికి పరమాత్ముడు, మా ద్వారా ఆడుతున్న దివ్య నాటకం అని గ్రహించండి, అప్రమత్తం అవ్వండి ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత ,మహారాజ వారి, ప్రేమ పూర్వక దివ్య సందేశం గ్రహించి తరించగలరు.



ఆశీర్వాదములతో లేదా బాధ్యతతో లేదా ప్రేమతో



యుగపురుషులు. మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794

No comments:

Post a Comment