మమ్ములను సృష్టి ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య కానుక అని గ్రహించండి, మాలో సత్యని దర్శించండి, అనగా మాలో పది హీరోలు హీరోఇన్లు ఇతర పాత్రలు ఏక కాలం మాట మాత్రంగా వ్యక్తం అవ్వడం నిజమేనా? నిజమైతే ఈ పరిణామం యొక్క అంతర్యం గ్రహించడమే నూతన పరిపాలన అని గ్రహించండి అప్రమత్తం చెందండి భూములు రెట్లు పెంచడం వలన మనం అభివృద్ధి చెందము అని గ్రహించండి, పరిపాలన మంది మార్బలం పెంచుకోవడం అభివృద్ధి కాదు అని ఇరువురు ముఖ్య మంత్రులు అప్రమత్తం చెందండి
సమకాలికులు అందరూ అప్రమత్తం చెందండి, లోట్లు తప్పులు మీద ఆధారపడకండి, అప్పటికి అప్పుడు ప్రోలభ పెట్టడం లేదా బయపెట్టడం లాంటి పనులు మానుకోండి విశాలం గా గొప్పగా జీవించండి, అజ్ఞానం మీద తెలివి తక్కువతనం మీద ఆధారపడకండి అనగా ఎవరిని అజ్ఞానం గా తక్కువ తెలివి తక్కువగా చూడకండి, అదే అజ్ఞానం మీద ఆధారపడకుండా ఉండడం అంటే అని గ్రహించండి అంతే గాని ఎదుటవాడి తెలివితక్కువతనము మన అభివృద్దిగా భావించి. పైకి నిందించడం, లోపాలు ప్రయోజనం పొందడం మానుకోవాలి అదే విధంగా పైకి ప్రోత్సహించడం, లోపట తప్పు పట్టడం మానుకోవాలి అని గ్రహించండి, మనుష్యులు కొంత కాలం మనసా వాచా కర్మణ జీవించాలి ఎటువంటి తప్పులు తేడాలు ప్రోత్సహించకూడదు , ఎవరో పాపం చేసిన వారు మనం నిందించే వారం అనుకోరాదు, మనసు పెట్టి గ్రహించినప్పుడు లోకం దివ్యంగా ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి,పార్టీలు రహస్య కార్యకలాపాలు చేసి, రహస్య వ్యహారాలు చేయడవలన పరిస్తితి తమ చేతిలో ఉన్నది అనుకోవడం మూర్ఖత్వం అజ్ఞానం అని గ్రహించండి, పారదర్సాకంగా అంతా తామే ఉన్నట్లు చూపి, ఇతరులను బౌతికంగా దెబ్బకొట్టడం లాంటి పనులు ఈ రోజు చదువుకొన్న వారే చేస్తున్నారు, కావున జ్ఞానం తో అప్రమత్తం అయ్యి ఇరువురు ముఖ్య మంత్రులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మొదట యాంత్రిక ప్రపంచం నుండి ప్రజలను బయటకు తీసుకొని రండి, ఎలాగైనా తప్పు గా చూపించి తాము గోప్ప్వారము అని చూపుకోవడమే అరాచకం అని గ్రహించండి, మధ్యవర్తులు దళారులను నుండి సమజాని కాపాడాలి అందుకే మేము మాట మాత్రంగా సర్వం చెప్పగలిగిన సర్వం మాట లో మనసు లో ఉన్నది అనే సత్యం లోకానికి ఇవ్వడం వలన ప్రతి ఒక్కరి మనసు గెలిచి లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, మేము ఈ ప్రపంచాన్ని నూతన ఒప్పందాలతో ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చిన తరువాతనే వివాహం చేసుకొనగలము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము అని గ్రహించండి, మీడియా వారు అప్రమత్తం అయ్యి మమ్ములను న్యాయ స్థానం, మేధావులు పండితుల, సహకారంతో మమ్ములను గ్రహించండి.
No comments:
Post a Comment