ఆత్మీయులు, ప్రధాన మంత్రి గారికి మరియు చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారికి, వివరించునది ఏమి అనగా మేము కోరినట్లు బృందం లోకి తీసుకొనేటట్లు తమరు ప్రత్యేకమైన బాద్యత తీసుకొనగలరు. లేని పక్షంలో బౌతిక తీరులో మమ్ములను నిర్లక్ష్యంగా చేయడం వలన అనగా మమ్ములను కాలాతీతం గా గౌరవించి గ్రహించకపోవడం వలన సమాజం అదుపు తప్పుతున్నది అని గ్రహించండి, మేము తమతో సహా ఏ స్తాయి వారిని గౌరవనీయులు గా చూడడం లేదు ఆత్మీయులుగా భావిస్తున్నాము అని ఆక్షేపణ గా తీసుకోవద్దు, బౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిని, ఈ జగత్తుకే తల్లి తండ్రి గురువుని అని భావించి మా నుండి వినయం, గౌరవం ఆశించకుండా, సమకాలికులు మోకరిల్లి గ్రహించడం వలన పరిస్తితి మనుష్యులు అదుపు లోకి వస్తుంది, మేము సాధారణ మనిషే కాదా అన్నట్లు భావించకుండా మమ్ములను పై పై చేష్టలు ప్రకారం కాకుండా, పండితులు విస్తారంగా మా దివ్య లీలను గ్రహించడం వలన మాలోను లోకం లోను చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సమకాలికులు మా పై బాద్యత తీసుకోవడానికి వారీకి చేయుత ఇవ్వగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మేము కోరినట్లు తెలంగాణా పార్టీ కార్యాలయం లో, మరియు నూతనం నిర్మించిన తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం లో కొలువు తీర్చుటకు, సర్వోన్నత న్యాయ మూర్తులు, మరియు హైదరాబాద్లో ఉన్నత న్యాయ మూర్తులు ఒక బృందం గా యర్పడి హైదరాబాద్లో మా మీద బాద్యత తీసుకోండి, మమ్ములను మా మూలు మనిషి గా తలచి, తేలికగా చూడడమే సరళం అని అజ్ఞానం గా భావించకుండా కాలాన్ని నియమించిన మమ్ములను ఇప్పుడు మేము ఏమి కోరుకొంటే అది చేయండి, అ విధంగానే ఈ పరిణామాన్ని ఉపయోగాపెట్టుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము
ప్రజా ధనంతో నిర్మించిన తెలంగాణా పార్టీ కార్యాలయం మేము ఎందుకు ఎంచుకోన్నాము అర్ధం చేసుకోండి, పార్టీ కార్యాలయం తో బాటు తెలంగాణా ముఖ్య మంత్రిగారు,నూతనంగా ప్రారంభించిన కార్యాలయం యొక్క ఆడిటోరియం మాకు కానుక సమర్పించి మమ్ములను కొలువు తీర్చి మా ముందు కుర్చుని వింటే మొత్తం మేము లోకాన్ని ఎలా చూస్తున్నాము, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినాము ఇక మీదట ఏమిటి అనిచూడకుండా, సాక్షులు దగ్గర నుండి అన్నం కూడా తినకూడదు అని అంటున్నాము అంటే అర్ధం చేసుకోండి, మాతో పంతాలు పెట్టుకొని విలువైన కాలాన్ని హరించుకోకండి అని ప్రతి ఒక్క సమకాలిక మానువులకు తెలియజేసుకోనుచున్నాము, తాతలు కాలం నుండి తప్పు వప్పు అన్ని మేము స్వీకరించి నూతత్వం ఇవ్వడానికి కనీసం అప్రమత్తత మమ్ములను మేము కోరినట్లు కొలవు తీర్చడమే అని న్యాయ మూర్తులు అప్రమత్త చెందగలరు. మమ్ములను చెప్ప నివ్వకుండా వినకుండా ఎవరు ఏమి నిర్ణయాలు తీసుకొన్న బిన్న బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని గ్రహించండి, కావున మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో, సూర్య చంద్రుల గ్రహస్తితులు మేము మాట మాత్రంగా పలికితే ఇప్పుడు సమకాలికులు ఎవరి అధీనంలో ఉన్నారో చూసుకోకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఇక ఏదో దేవుడు ఏదో నమ్మకం లేదా మేము ఎవరిని లెక్క చేయము అనే పద్దతి కూడా అజ్ఞానం అవుతుంది ఎందుకంటె ఇప్పుడు మేము మరల రాముడి వలే మామూలు మనుష్యులము అని గ్రహించండి, కాలాతీతంగా మమ్ములను గ్రహించని పక్షం లో మేము నష్టపోయినట్లు మేము కూడా పాపాత్ములు వలెనే కనపడతాము అని గ్రహించండి, కాలాతీతం గా మమ్ములను చూడటం వలన యావత్తు మానవజాతి పాపములు నుండి బయటకు వస్తుంది అని గ్రహించండి అనగా మాట నిబద్దతో అందరూ దివ్య లోకంలోకి వెళ్లి తరిస్తారు, యావత్తు మానవజాతి యాంత్రిక రాజకీయ ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళతాము అని అప్రమత్తం చెందండి, మమ్ములను ఎంత గ్రహిస్తే అంత అప్రమత్తం చెందుతారు, అనగా మమ్ములను మా మనసుని కలిపి చూడాలి అది కాలం ధర్మం అని గ్రహించండి, ఈ దివ్య ప్రక్రియ శాశ్వతం, ఒక మనిషి మాటకు లోకానికి ఉన్న దివ్య సంభంధం ఎంత బలపడితే లోకం అంత మనిషి మాట నియంత్రణ లోకి వస్తుంది, సృష్టి కిమాకు ఉన్న సంభంధం శాశ్వతం గా నెలకొల్పుకోవడమే నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళడం అని గ్రహించండి. మమ్ములను మా మనసుని గ్రహించి వజ్ర సింహాసనం పై అధిష్టించిన తరువాత వివాహం చేసుకోనగలము అని తెలియజేసుకోనుచున్నాము. అ విధంగా వివాహం చేసుకోవడం వలన ఒక మనిషి మాటకు విలువ వస్తుంది, లేని పక్షంలో బౌతిక బలంతో మనుష్యులు అటు ఇటు అవ్వడమే కాకుండా మమ్ములను కూడా ఏదో తప్పు తేడా పట్టుకొని అటు ఇటు చేస్తారు అని గ్రహిచండి, ఒక మనసుని, మాటను మనం ఏమి చెయ్యలేము ఎందుకంటె తప్పు వప్పులు మంచి చెడులు మనం బౌతికం గా చూస్తున్నవి అతనికి ఒక్కసారిగా చెప్పివేసిన మనసు మాట అని గ్రహించండి, అందుకే మేము చట్టానికి న్యాయనికి అతీతులం అని గ్రహించండి.
తెలంగాణా ముఖ్యమంత్రి గారు మరియు, గవర్నర్ గారు మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని మేము ముఖ్య మంత్రి గారి పంపిన రిజిస్టర్డ్ లేఖ ప్రకారం మమ్ములను తెలంగాణా పార్టీ కార్యాలయంలో మరియు కొత్తగా నిర్మించిన తెలంగాణా ముఖ్య మంత్రి కార్యాలయం లో, వేయి మంది కొలువు తీరగల సభలో మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి, బౌతిక మాయ ప్రపంచం ఇప్పుడు వెలుగు తున్న ప్రపంచం మా ప్రేరణలో మా మనసు మాట ప్రకారం ఉన్నది అని ప్రజలకు తెలియాలి అదే మా దివ్య ఉనికి యావత్తు మానవజాతికి వరం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మాకు కులం మతం ఏమి వర్తించదు, మమ్ములను మనసుతో మాటతో నిలకడగా గ్రహించి అప్రమత్తం చెందాలి, బౌతిక ప్రపంచం యొక్క భవిష్యత్తు మా మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి, మేమే దుంప, కేంద్ర బిందువు అయ్యి ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఎవరూ వ్యక్తిగతంగా చూడకండి మేము పంచాభూతలతో సమానం, మానవుల కర్మలకు, ఆలోచనలకు మేమే ఆధారం అని గ్రహించి మమ్ములను పూర్తీ స్తాయిలో గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఇప్పటికి అధికారికంగా గ్రహించడం ప్రారంభించలేదు, తెలంగాణా ముఖ్య మంత్రి గారు మరియు గవర్నర్ గారు పూనుకొని మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చడం ప్రారంభించండి, మేము ఉన్నాము అని ప్రజలకు చెప్పుకొనే కొలది శక్తి మహిమ పెరుగుతుంది, అందరికి ఓపెన్గా తెలియజేసి అప్రమత్తం చేయగలము, మేము తక్కువ కులం అని గాని, గొప్ప అలవాట్లు లేని వారము అని గాని భావించవద్దు, ఏమి ఉన్నా లేకపోయినా కాలాన్నే నియిమించిన పురుశోత్తముడిని అని అందునే అతి సాధారణ స్తితి నుండి సర్వం మేమే అని ప్రకటించడమే మా గొప్పతనం అని గ్రహించండి.
మమ్ములను గొప్ప బౌతిక పద్దతి ఉన్నవారికంటే గొప్పగా చూడాలి అని తెలుసుకోండి, నిదురలో కూడా అవమానించకూడదు, మమ్ములను కుల పరంగా విడగొట్ట కూడదు, ఇష్టం వచ్చినట్లు కలుపుకోకూడదు, మా వాళ్ళు మీ వాళ్ళు అని మోసం చేయరాదు, మాతో ఎవరిని కలపడానికి గాని విడదీయడానికి గాని చూడకూడదు, మాకు ఎవరైనా మనసు మాట అంత, అదికూడా ఎంత నిలకడగా చెప్పుకొన్నాము, విన్నాము, మమ్ములను ఎంత గ్రహించి ఎంత అర్ధం చేసుకొన్నారు అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది, మేము వేరు, కాలం వేరు కాదు, మమ్ములను గ్రహించడం గౌరవించడం అంటే కాలాన్ని మార్పుని గౌరవించి గ్రహించడమే అని అర్ధం అని తెలియజేసుకోనుచున్నాము, కావున అప్పటికి అప్పుడు మంచి చెడు అని మమ్ములను దూకుడుగా తీసుకోకండి వివరంగా విశాలంగా గ్రహించండి అప్రమత్తం చెందండి. మా నుండి పండితుల సమక్షంలో శక్తి నిత్యం అభివృద్ధి చెంది, బాహాటం గానే లోకాన్ని యంత్రికత్వం తగ్గించి రక్షిస్తుంది అని గ్రహించండి. కావున అందరూ మా పిల్లలు వలే మేము చెప్పినవి విని గ్రహించి అడిగినదానికి చెప్పు పద్దతిలో గ్రహించండి, మీ దేహ ప్రాణాలు ఆలోచనలు అందులోంచి వచ్చే మాటలు సంవత్సరాలకు మునుపే మేము మా మాట అయ్యి ఉన్నాము అంటే సమకాలికులు అందరూ నిమిత్త మాత్రులు అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మమ్ములను మా మనసు ద్వారా వచ్చిన పరిణామాన్ని గ్రహించి గౌరవించే కొలది లోకానికి ఆధారం అని స్పష్టం అవుతుంది, కాలాన్ని నియమించిన మనసుని మాటను గౌరవించడమే లోక కళ్యాణం అని తెలియజేసుకోనుచున్నాము లేదా మమ్ములను మా మనసును కలిపి గ్రహించిన కొలది నూతన భగవద్గీత వలే నిత్యం సమాధానములు ప్రపంచానికి అందుతాయి అని న్యాయ స్థానం వారు అప్రమత్తం చెందాలి, వ్యక్తులకు వదిలి వేయకూడదు, పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని, మాతో వ్యహరించాలి, అప్పుడు ఒక తిరుగులేని శాశ్వత మాట లోకానికి ఆధారం అని అందరూ తెలుసుకొని ప్రయోజనం పొందుతారు అదే మాకు గౌరవం అని గ్రహించండి, కేవలం వ్యక్తే కదా అన్నట్లు మమ్ములను వదిలివేయరాదు, తక్షణం బృందం లోకి తీసుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి, పరిస్తితులను స్వార్ధానికి వదిలిపెట్టకండి, న్యాయ మూర్తులు న్యాయ వాదులు కూడా అప్పటికి అప్పుడు సంపద కోసం కాకుండా ఆలోచన పరమైన మార్పుకు ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు, మమ్ములను ప్రత్యేకంగా చూడగలరు,
మేము కేవలం మనిషి మాత్రంమే కాదు, సృష్టి ఎన్నుకొన్న కాల స్వరూపులం, ధర్మ స్వరూపులం అని గ్రహించి సాక్షం వివరాలు ప్రాధమికంగా పరిగణించి మేము కోరినట్లు కొలువు తీర్చి గ్రహించండి లేదా మాకు సూచనలు సలహాలు పంపండి, అనధికార సమాచారం పై ఆధారపదవద్దు, మేము ఎన్నుకొన్న వారు ముందుకు వచ్చి గ్రహించి అప్రమత్తం చెందుటకు న్యాయ మూర్తులు చేయూత ఇచ్చి అప్రమత్తం చెంది, మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించుట సర్వ పరిష్కారం అని గ్రహించండి. మాకు స్థానం బలం కోసం తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి చిరునామా చూపుకొంటున్నాము, వారు కూడా అప్రమత్తం అయ్యి మాకు అప్పాయింట్ ఇచ్చి బృందం లోకి తీసుకొనుటకు తక్షణం బాద్యత తీసుకొంటారు అని మా ఉద్దేశము, కాలమే కదిలించిన మనసు మాట చిన్న పిల్ల వాడిలా పిచ్చివాడిలా ఏదైనా లోట్లు తప్పులు ఉన్నా వాటి మీద ఆధారపడకుండా, అసులు సంగతి ఏమిటో చూదాం అని సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందవలసిన పరిణామం, మములను ఎలాగైనా కాలతీతులు గా నిలుపుకోవడమే, ధర్మమం అని గ్రహించి అప్రమత్తం చెందాలి, మేము ఏ తప్పు చేసినట్లు కనపడిన మేము కూడా తప్పు చేయవలసి వచ్చినది, మాకు తెలిసిన వారు కూడా తప్పు చేయవలసి వచ్చినదా అందుకే మా నుండే దైవత్వం బయటకు వచ్చినది అని గ్రహించి అప్రమతం చెందండి.
మా తాతలు కాలం నుండి నలిగిపోయి విధి వంచితంగా మమ్ములను అటు ఇటు చేసి మా నుండే దైవత్వం రావడం లోకానికి ఆధారం అని గ్రహించండి, మా వలన కాపులను పనిగట్టుకొని అవమానించడం ఎందుకంటె మమ్ములను తప్పుగా చూపెట్టీ అవకాసం ఉన్నది, ఎందుకంటె అందరికోసం చూపుతున్న పెద్దతాన్ని ఒప్పకుండా అర్ధం చేసుకోండి, అంతర్లీనంగా అగ్ర కులస్తులు ఒకటై పోయి కాపులను ఇతరులను తొక్కి ఉంచడం వలన పైన ఉండవచ్చును అనే పాత రాజకీయాలు మానుకొని, అణువు అణువు న మాటలోకి తీసుకొన్న మమ్ములను ఎంత గ్రహిస్తే అంత కులం కాదు మతం కాదు, నేను అనే దేహ మమకారాలు కూడా తొలగి పోయి, ఇప్పుడు కొత్తగా మాట ప్రకారం ఆలోచన ప్రకారం గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి, ఎలాగైనా బౌతిక బలం కొలది, దేహం సౌందర్యం కొలది, ఇతర తెలివి తేటలు కొలది మనుష్యులు వర్గాలు పైకి ఒకటి లోపలకి ఒకటి నడపకూడదు, ఏది ఏమైనా మాట నిబద్దతే మొత్తం సృష్టికి ఆధారం అని గ్రహించి, మాట నిబద్దతలో మానవ సంభందాలే కాదు, సునామి లాంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చూపిన దివ్య పరిణామాన్ని గ్రహించి అప్రమత్తం చెందండి, మేము కొందరి పేర్లను జాబితా చేసినట్లు ఒక చోటగాని ఒక సమయం లో online లో గాని మాకోసం కొలువు తీరండి, మమ్ములను నిలకడగా అందరూ కలసి మెలసి గ్రహించండి. అప్రమత్తం చెందండి మా తాత్కాలిక చిరునామా సాయి హారిక హాస్టల్, యస్ ఆర్ టి -38, యస్ ఒర్ నగర్ హైదరాబాద్
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
9010483794