UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Thursday, 23 April 2015
తోటకాష్టకం
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || ౧ ||
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || ౧ ||
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౨ ||
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౨ ||
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౩ ||
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౩ ||
భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || ౪ ||
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || ౪ ||
సుకృతేzధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౫ ||
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౫ ||
జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || ౬ ||
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || ౬ ||
గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోzపి సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || ౭ ||
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || ౭ ||
విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౮ ||
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౮ ||
Murthy Raghunath shared Malineni L Chowdary's photo to the group: ఆలోచన లోచన (Open Think Forum).
1 hr ·
షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి శుభవార్త. షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం మీ ముందుకు వచ్చింది. దీని కోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు.. జస్ట్. . వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు.. మధుమేహం .. మన మాట వింటుందంటున్నారు పరిశోధకులు.
6 కోట్ల 50 లక్షలు.. ఇది ఓ రాష్ట్రం జనాభా కాదు.. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య. మధుమేహం… ఒకప్పుడు పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు పిల్లల్నీ పట్టి పీడిస్తోంది. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు.. జనాన్ని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ చికిత్స తీసుకోవడంతో పాటు.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్లా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందంటున్నారు డాక్టర్లు.
డయాబెటిస్ రెండు రకాలు.. టైప్ వన్.. టైప్ టు.. ప్రపంచంలో 95 శాతం మంది టైప్ టు డయాబెటిస్ తోనే బాధపడుతున్నారు. వీరి శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్లో.. లేదంటే అధికంగా ఉత్పత్తి కావడం వల్లో.. ఈ టైప్ టు డయాబెటిస్ సోకుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తం నుంచి శరీరంలోని కణాలకు అందదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది.
మధుమేహం నియంత్రణకు మహామంత్రం. వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రియన్ లో ప్రచురితమైన ఓ పరిశోధన… వారానికి నాలుగు గుడ్లు తింటే.. మధుమేహ నియంత్రణ సాధ్యమే అంటోంది. గుడ్లలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారానికి నాలుగు కన్నా ఎక్కువ గుడ్లు తినకూడదన్న అభిప్రాయం గతంలో ఉండేది. కానీ, అందులో ఉన్న కొవ్వు మన శరీరానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా టైప్ టు మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుందని గుర్తించారు. ఈస్ట్రన్ ఫిన్ లాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్లపాటు ఈ పరిశోధన సాగింది. వారానికి ఒక గుడ్డు తిన్న వారికంటే.. నాలుగు గుడ్లు తిన్నవారిలో… 37 శాతం మందికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ రీసెర్చ్ లో తేలింది.
Moody's assures India, says poor monsoon to not impact credit rating
PTI New Delhi Last Updated: April 23, 2015 | 19:06 IST
For the second successive year, monsoon is likely to be below normal - at 93 per cent this year - with parts of north-west and central India to be the most affected. (Photo: Reuters)
Credit ratings agency Moody's has said India's below normal monsoon is unlikely to impact its credit rating while asserting that government policy action and reforms going forwardwill be key to an upgrade.
For the second successive year, monsoon is likely to be below normal - at 93 per cent this year - with parts of north-west and central India to be the most affected, according to an official forecast by the India Meteorological Department.
Moody's Sovereign Rating Analyst Atsi Sheth said that rating action on India is unlikely to depend on one particular monsoon, although a "monsoon shock" represents a near-term risk.
"What the rating currently incorporates is policies to address these vulnerabilities to monsoon. India is unique among countries in the impact that drought tend to have on inflation and growth. Our expectation is that slowly policies will be put in motion to address these vulnerabilities over the coming years. So, the rating will be impacted by inability to pursue those policies, in terms of irrigation, infrastructure, food distribution," Sheth said.
Stating that a rise in inflation could pose a potential risk, Sheth said that a growth rate of more than 7.5 per cent may not be "sustainable" for India in the present scenario and the country needs to resolve tax issues that are impacting its investment climate.
Moody's has a 'Baa3' rating on India, with a positive outlook.
"India needs to reduce the regulatory constraints with regard to investment. One of the reason why you have high inflation in India is demand is high but supply is not able to meet the demand and that is because investment is constrained by regulation," Sheth said.
She, however, outlined that political shifts reversing policy efforts, sharp rise in commodity prices could act as risk to rating outlook.
"What is positive for India is political willingness to take a longer term reform measures. 7.5 per cent growth rate for current fiscal is a good growth and in present scenario higher than 7.5 per cent is not sustainable," Sheth said.
Policy efforts should be towards lowering inflation, improving infrastructure and regulatory environment and fiscal consolidation.
ICRA Senior Economist Aditi Nayar said she expects that average retail inflation in 2015 to be 5.5 per cent and RBI could possibly go in for an interest rate reduction in August.
Hailing India's inflation targeting as 'credit positive', Sheth said: "If monetary policy response is to allow inflation to rise that would be negative".
Under Monetary Policy framework agreement between the central bank and government, the RBI will first aim to have consumer inflation fall below 6 per cent by January 2016.
Sheth underlined the need for resolving the tax issues saying "uncertainty on tax issues is a deterrent to investment climate."
దాన్ని పట్టించుకోకుండా ఆ మృతదేహాన్ని అలాగే వదిలేసి మరో ఇంటి శిధిలాలను శోధించడానికి వీరు అక్కడ నుంచి ముందుకు కదిలారు. అయితే వారి మనసులను ఏదో సందేహం వెనక్కి పట్టిలాగింది. వెంటనే తిరిగి వచ్చి, ఆమె చేతులను విడదీసి దుప్పటిని మెల్లిగా తెరిచి చూశారు. అందులో ...ఓ బిడ్డ! మూడునెలల వయసున్న ముక్కుపచ్చలారని పసిబిడ్డ. ప్రాణం లేని తల్లి దేహం ఆసరగా ప్రాణం నిలుపుకున్న బిడ్డ. నిశ్చింతగా నిద్రపోతోంది.
Hymad Khan shared Ramanakar Pathipati's photo to the group: Telugu Jokes.
48 mins ·
Ramanakar Pathipati with Yerroju Jayasree and 30 others
తల్లి ప్రేమను వెలకట్టలేమనడానికి నిధర్శనం ...........ఈ యదార్ద్దగాధా
బిడ్డపై తల్లికి ఉండే మమకారానికి ప్రత్యక్ష నిదర్శనమిది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉద్వేగభరితమైనసంఘటన జపాన్ లో జరిగింది.
ఈ ఏడాది మార్చిలో జపాన్ లో తీవ్రమైన భూకంపం సంభవించింది. రక్షక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నప్పుడు మట్టిపెళ్లల మధ్య ఒక మహిళ కనిపించింది! ఆమె బ్రతికి ఉండవచ్చుననే ఆశతో వారు కొన్ని గంటల పాటు కష్టపడి జాగ్రత్తగా ఆమె దేహాన్ని వెలికి తీయగలిగిన ఆమె అప్పటికే చనిపోయి ఉంది. ఆమె చేతుల మధ్య గుండెకు ఆన్చుకుని ఒక దుప్పటి ఉంది.
దాన్ని పట్టించుకోకుండా ఆ మృతదేహాన్ని అలాగే వదిలేసి మరో ఇంటి శిధిలాలను శోధించడానికి వీరు అక్కడ నుంచి ముందుకు కదిలారు.
అయితే వారి మనసులను ఏదో సందేహం వెనక్కి పట్టిలాగింది.
వెంటనే తిరిగి వచ్చి,
ఆమె చేతులను విడదీసి దుప్పటిని మెల్లిగా తెరిచి చూశారు.
అందులో
...ఓ బిడ్డ!
మూడునెలల వయసున్న ముక్కుపచ్చలారని పసిబిడ్డ.
ప్రాణం లేని తల్లి దేహం ఆసరగా ప్రాణం నిలుపుకున్న బిడ్డ.
నిశ్చింతగా నిద్రపోతోంది.
సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి వచ్చిన వైద్యుడు ఆ పసికందును పరీక్షించి ఎక్కడా గాయాలు లేవని,
ప్రాణాపాయం లేదని తేల్చడంతో అక్కడి వారంతా సంతోషంతో నిట్టూర్చారు.
అదే సమయంలో దుప్పటి పొరల్లో కనిపించిన సెల్ ఫోన్ పై వారి దృష్టి పడింది.
దాన్నితీసి చూశారు.
అందులో ఒక సంక్షిప్త సందేశం!
‘కన్నా...నువ్వు బతుకుతావు.
అంతేకాదు బ్రతికినన్నాళ్లూ ఈ అమ్మకి నువ్వంటే ఎంతిష్టమో గుర్తుంచుకుంటావు’...
అంటూ బిడ్డకు వీడ్కోలు ఇస్తున్నట్లుగా ఆ తల్లి ఇచ్చిన సందేశం...అక్కడి రాళ్లను కూడా కరిగించేంత హృద్యంగా ఉంది.
రెస్క్యూ టీమ్ సభ్యులు కంట తడిపెట్టారు...ఈ కధ పైన మీ కామెంట్స్ రాయండి...
స్టేషన్ కి ..ఒక రైలొస్తే..,
కొన్ని వీడ్కోళ్ళు..,
కొన్ని వేడుకోలు..,
కొన్ని వీడ్కోళ్ళు..,
కొన్ని వేడుకోలు..,
కొన్ని స్వాగతాలు..
కొన్ని స్వగతాలు...!
కొన్ని స్వగతాలు...!
కొన్ని అప్పగింతలు..,
మరి కొన్ని పులకింతలు...,
మరి కొన్ని పులకింతలు...,
మాకు మాత్రం ఒక రైలంటే..,
బతుకు పోరులో..
కాలే కడుపుకి,
రెండు మెతుకులు ..,
నాలుగు చిల్లర పైసలు..!
బతుకు పోరులో..
కాలే కడుపుకి,
రెండు మెతుకులు ..,
నాలుగు చిల్లర పైసలు..!
గరీబు గర్బానికి
కాచిన పిందెల నోటికో
రెండు ఎంగిలి ముద్దలు...!
కాచిన పిందెల నోటికో
రెండు ఎంగిలి ముద్దలు...!
లోకసాగర లోతులకెళ్ళి మానవత్వాన్ని
తడిమితే ,ఆ దారినో రెండు గుండెలెదురైతే..,
ఇక ఆ పూట మా గిన్నె లో
గంజి భక్ష పరమాన్నాలు..!
తడిమితే ,ఆ దారినో రెండు గుండెలెదురైతే..,
ఇక ఆ పూట మా గిన్నె లో
గంజి భక్ష పరమాన్నాలు..!
రాష్ట్రం లో అసలు ప్రతిపక్షం ఉందా...?
ఉంటె పనిచేస్తుందా అని అనుమానం వొస్తుంది ....
ఉంటె పనిచేస్తుందా అని అనుమానం వొస్తుంది ....
1984 లో అనుకుంటా, ఎన్టీఆర్ గారిని తప్పించి నాదేండ్ల భాస్కర్ గారిని కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రి చేస్తే, ప్రజల వద్దకు వెళ్లి, ప్రజల మద్దతు కూడగట్టి, ఒక ఉప్పెనలా లేచి, నెల రోజుల్లో నాదెండ్ల గారి నడ్డి విరిచి. తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు మన ఎన్టీఆర్...
ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రజావ్యతిరేక విధానాలతో రైతుల నోట్లో మన్నుకోడుతూ, రైతులను భయ బ్రాంతులు చేస్తూ, రైతుల భూములను ప్రభుత్వమే లాక్కుంటుంటే, రైతుల పక్షాన నిలిచి మొత్తం రాష్ట్ర రైతులందరినీ ఏకం చేసి రైతుల హక్కులకోసం పోరాటం చేస్తూ, గాండ్రిoచాల్సిన ప్రధాన ప్రతిపక్షం YCP పార్టీ, పాలు తాగే పసికునలా మ్యావ్ మ్యావ్ అని ములన కూర్చొవడం భరించలేక పోతున్నా ...
ఇంతకు ముందు లేని భూముల గురించి పోరాటం చేసి, పేదలకు మిగులు భూములు పంచాలని ప్రభుత్వం పై తిరుగుబాటు చేసి, ఊరూరు ఎక్కడ బడితే అక్కడ ఎర్రజెండాలు పాతిన కామ్రేడ్ లు, ఇప్పుడు రైతుల సొంత ఆస్తులు లాక్కొంటున్న నేడు అవే జెండాలు విసురుకుంటూ కాలం వేలబుచ్చుతుండడం చూసి అసలు శ్రామిక కర్షక రైతుల పక్షపాత వామపక్ష పార్టీ అంటూ ఒకటి రాష్ట్రం లో ఉందా అని అనుమానమోస్తుంది...
రాష్ట్రానికి TDP, YCP అధికార, ప్రతిపక్షాలు గా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ...
Wednesday, 22 April 2015
బుద్ధిమంతులకు కావ్యములు శాస్త్రములు పఠనముచేయుటవలన కలిగిన వినోదముచేత కాలము గడుస్తుంది. మూర్ఖులకు వ్యసనములవలన, నిద్రవలన, కలహమువలన కలిగిన వినోదముచేత కాలము గడుస్తుంది- పంచతంత్రం-విష్ణుశర్మ
సంస్కృతం నేర్చుకుందాం. త్రిషష్టితమః పాఠః: (అరువది మూడవ పాఠము) 22 ఏప్రిల్ 2015.
బాలకాః అంగేణే అన్నం ఖాదంతి (పిల్లలు ముంగిలియందు అన్నము తింటున్నారు). అహం ఇదానీమేవ శనైః స్నానం కుర్యామ్ (నేను ఇప్పుడే చిన్నగా స్నానముచేయాలి). హే బ్రాహ్మణాః! శనైః శనైః ఖాదత (ఓ బ్రాహ్మణులారా! మెల్ల మెల్లగా తినండి). శీఘ్రం మా ఖాదత (త్వరగా తినకండి). అస్మాకం బాలకాః దౌష్ట్యం కుర్వతి (మా పిల్లలు అల్లరిచేయుచున్నారు). యుష్మద్ గ్రామతటాకే జలం సమ్యగస్తి (మీ గ్రామ చెరువులో నీరు బాగా ఉంది). తత్ర సర్వదాపి తథైవ స్యాత్ (అక్కడ ఎప్పుడూ అలాగే ఉంటుంది). ఆస్మాకం మంచః ఉచ్చైః అస్తిరే (నా మంచము ఎత్తుగా ఉందిరా). కించిత్ నీచైః కరిష్యసి కిమ్? (కొంచెము ఎత్తు తగ్గిస్తావా?). బాలకః అస్మద్ గృహే అన్నం ఖాదిత్వా గృహం అగచ్ఛత్ (పిల్లవాడు మాయింట్లో అన్నము తిని, ఇంటికి వెళ్ళాడు). అహం కూపస్య ఆరాత్ స్నానం కర్తుం ఆగచ్ఛమ్ (నేను బావిదగ్గర స్నానము చేయుటకు వచ్చితిని). త్వం కుత్ర ఖాదితుం గచ్ఛసి? (నీవు ఎక్కడి తింటానికి వెళుతున్నావు?). కుత్రాపి న గచ్ఛామి (ఎక్కడికీ వెళ్ళుట లేదు). అరే! యుష్మద్ గృహే లవణమ్ అస్తిరే? (అరేయ్! మీ ఇంట్లో ఉప్పు ఉన్నదిరా?). లవణం కించిదస్తి, రామఠం సర్వథా నాస్తి (ఉప్పు కొంచెము ఉంది, ఇంగువ అస్సలు లేదు). తర్హి, శాకం కథం కరిష్యసి? (అయితే కూర ఎలా చేయగలవు?). శాకే లవణం కిమర్థం రే? (కూరలో ఉప్పు ఎందుకురా?) లవణం నాస్తిచేత్ శాకం సమ్యక్ న స్యాత్ (ఉప్పు లేకపోతే కూర బాగుండదు). అతః త్వం స్నానం కృత్వా శీఘ్రం భోజనం కురు (ఇందుచేత నీవు స్నానం చేసి భోజనము చేయుము).
చోష్యే లవణం న అలమ్ (పులుసులో ఉప్పు చాల లేదు). సూపం సమ్యగస్తి (పప్పు బాగుంది). గృహే చుక్రమ్ అస్తి కిమ్? (ఇంట్లో చింతపండు ఉందా?). త్వం తత్ర గత్వా కించిత్ చుక్రమ్ ఆనయ (నీవు అక్కడికి వెళ్ళి కొంచెము చింతపండు తీసుకురా). రామః ఆనయతు, అహం రామఠం ఆనేష్యామి (రాముడు తెస్తాడు, నేను ఇంగువ తేగలను). యూయం అస్మద్ గృహం ఆగమిష్యథ కిమ్? (మీరు మాయింటికి రాగలరా?) తథైవ ఆగమిష్యామి (అలాగే రాగలను). త్వం శీఘ్రం గచ్ఛ (నీవు తొందరగా వెళ్ళు). తే సర్వేపి అస్మద్ గృహే భోజనార్థం ఆగమి ష్యంతి, సూపమ్ అస్తివా? కథం కరిష్యంతివా? (వారందరూ మాయింటికి భోజనానికి రాగలరు, పప్పు ఉందా? ఎలా చేయగలరో?). అద్య క్షీరం సమ్యగస్తి (ఈ రోజు పాలు బాగున్నవి). త్వం గత్వా క్షీరమ్ ఆనీయ క్షీరాన్నం కురు (నీవు వెళ్ళి పాలు తెచ్చి పరమాన్నము చేయుము). వయం సర్వే పానీయమ్ ఆనేష్యామః (మేము అందరమూ మంచినీరు తీసుకురాగలము). తక్రమ్ ఆనేతుం కః అగచ్ఛత్? (మజ్జిగ తీసుకు వచ్చుటకు ఎవడు వెళ్ళాడు?). తే బాలకాః ఘృతార్థమ్ అగచ్ఛన్ (ఆ పిల్లలు నేతికోసము వెళ్ళారు). గృహే కించిదపి లవణం నాస్తి (ఇంట్లో కొంచెం కూడ ఉప్పు లేదు). యూయం మమ జనకం ఆనయత (మీరు నా తండ్రిని తీసుకురండి). యుష్మద్ కూపే జలం లవణమ్ అస్తి (మీ బావిలో జలము ఉప్పగా ఉంది). త్వం స్నానం కృత్వా శీఘ్రమ్ ఆగచ్ఛ (నీవు స్నానముచేసి వెంటనే రా). యూయం మమ అనుజం ఝటితి భోజనార్థం వదత, వయం గత్వా తథైవ వదిష్యామః (మీరు వెళ్ళి మా తమ్ముని శీఘ్రముగా భోజనముకొరకు చెప్పండి, మేము వెళ్ళి అలాగే చెప్పగలము). మమ అగ్రజః త్వామ్ ఆహ్వయతి, శీఘ్రమ్ ఆగచ్ఛ (మా అన్న నిన్ను పిలుస్తున్నాడు, తొందరగా రా). అత్ర బాలకాః న సంతి, త్వమేవ గత్వా ఉదిత్వా ఆగచ్ఛ (ఇక్కడ పిల్లలు లేరు, నీవే వెళ్ళి చెప్పి రా). జనకః కుత్రాస్తివా అనుజం పృచ్ఛ (నాన్న ఎక్కడున్నాడో తమ్ముని అడుగుము), బాలకాః క్షీరం సర్వమ్ అపిబన్ (పిల్లలు పాలుమొత్తం త్రాగిరి). ఇదానీం యుష్మాన్ కః ప్రక్ష్యతి? (ఇప్పుడు మిమ్ములను ఎవడు అడుగగలడు?). మాం కే అపృచ్ఛన్? (నన్ను ఎవరు అడగిరి?). అరే శీఘ్రం క్షీరం పిబరే (అరే తొందరగా పాలు త్రాగరా). ఏషః త్వాం ఆహ్వా తుమ్ ఆగచ్ఛత్ (వీడు నిన్ను పిలుచుటకు వచ్చినాడు). త్వం అస్మద్గృహే భోజనార్థ మాగమిష్యసివా? (నీవు మాయింటికి భోజనానికి రాగల వా?). అహం న ఆగమిష్యామి, కింతు మమానుజమ్ ఆహ్వయ, సః ఆగమిష్యతి (నేను రాలేను, కాని మా తమ్ముని పిలువు, వాడు రాగలడు).
కావ్యశాస్ర్ృవినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్
వ్యసనేన తు మూర్ఖాణాం నిద్రయా కలహేన వా.
వ్యసనేన తు మూర్ఖాణాం నిద్రయా కలహేన వా.
తా. బుద్ధిమంతులకు కావ్యములు శాస్త్రములు పఠనముచేయుటవలన కలిగిన వినోదముచేత కాలము గడుస్తుంది. మూర్ఖులకు వ్యసనములవలన, నిద్రవలన, కలహమువలన కలిగిన వినోదముచేత కాలము గడుస్తుంది- పంచతంత్రం-విష్ణుశర్మ
THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASANTHI NILAYAM TODAY
THOUGHT FOR THE DAY AS WRITTEN AT PRASANTHI NILAYAM TODAY
Many call themselves devotees, but this claim means nothing by itself. When you write a letter, unless it is acknowledged by the recipient, you cannot be sure of where you stand. Likewise, whether one is a devotee or not should be declared by the Lord Himself. Arjuna did not say to Krishna: "I am Your devotee." Nor was Lord Krishna content in announcing: "Arjuna, you are my devotee." Why did Lord Krishna choose to say: "You are My friend and devotee”, instead of calling Arjuna either a ‘friend’ or a ‘devotee?’ There is a profound spiritual significance in this declaration, which will become clear only when you practice the spiritual life. If Krishna were to say to Arjuna, "You are My friend", Arjuna’s ego will be inflated and he will take undue liberties with Krishna. If He were to say, "You are my devotee," Arjuna will become extremely submissive. Hence Lord Krishna declared, “Arjuna, you are My devotee and friend."
Oh ravi grahana vO danujantaka maru leka mati malasitiga darunapu vinata tanayadulu garavimpa nitu kaligitiga
O Pavanatmaja - Annamacharya Sankeerthana Lyrics
Oh pavanatmaja Oh ghanudabapu bapanaga parigitiga
Oh hanumantuda udayachala ni
rvahaka nija sarva prabala
dehamu mOchina teguva nituvale
sshasa mituvale chatitiga
Oh ravi grahana vO danujantaka
maru leka mati malasitiga
darunapu vinata tanayadulu
garavimpa nitu kaligitiga
Oh daSamukha hara vO venkatapati
pada sarOruha palakuda
ee dehamutO ninnu lOkamulu
nee deha mekka nilachitiga
- See more at: http://www.annamayyakeerthanalu.in/2015/04/o-pavanatmaja-annamacharya-sankeerthana.html#sthash.lXFkMwcl.dpuf
వారికోసమే మీరు ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........
1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.
2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........
3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి..........
ఈతను నేర్పండి..........
4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........
5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...
6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......
7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృద్ధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృద్ధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......
8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........
9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి.........�
విషయాలను వారికి చెప్పండి.........�
నాకై చాచిన నీ చేతిలో చదివాను న నిన్న నీ నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు ని పంచేందుకె ఒకరు లేని బతుకెంత బరువో అని
చదివాను న నిన్న నీ
నాకై చాచిన నీ చేతిలో
చదివాను న నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు ని
పంచేందుకె ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వ్ ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదె శుభముహూర్తం సంపూర్ణ మైయేందుకు
మనమె మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
https://www.youtube.com/watch?v=vcxKZO73PRY
శంషాబాద్ విమానాశ్రయంలోని సౌకర్యాలు సంతృప్తి కలిగించాయని విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు.
హైదరాబాద్ కేంద్రంగా విస్తారా సేవల విస్తరణ
సాంకేతిక శాఖ మంత్రి కె.తారకరామారావుతో విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో విమానయాన రంగంలో అవకాశాలను మంత్రి ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా విస్తారా సేవల విస్తరణకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోని సౌకర్యాలు సంతృప్తి కలిగించాయని విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు.
Tuesday, 21 April 2015
Minister for IT and Panchayat Raj has explained the government’s plans for the growth of existing industry and vision for the new investments in the state.
A US-India Business Council (USIBC) delegation led by executive vice-president Ms. Diane Farrell met IT Minister Sri KT Rama Rao at Secretariat. During the meeting, USIBC expressed their interest to invest in newly formed Telangana state, especially in pharmaceutical and healthcare, IT and infrastructure sectors. USIBC team has appreciated Telangana state government’s initiatives for the industry in last ten months.
Minister for IT and Panchayat Raj has explained the government’s plans for the growth of existing industry and vision for the new investments in the state.
The Minister informed the USIBC team about state’s efficient and innovative industrial policy. He made a special reference to Right to Clearance under the historic TSiPASS single window clearance system, where any investor can get all clearances in a stipulated time of 15days.
Minister also explained the merits of Hyderabad city for investments in various sectors.
“Telangana government's thrust areas would be aerospace, pharma fields apart from IT & Electronics industry and the government is keen on to making the state a world class investment destination.”, the Minister said.
Minister also explained about a few initiatives by the government of Telangana in IT industry , like T-hub, Game city and TASK.
“With our efforts Telangana will be the new hub for aerospace investments and capital for the startups in India” Minister for IT said.
USIBC’s Ms. Diane Farrell informed Minister that the USIBC is looking forward for a long-term association with Telangana state.
The delegation included Himanshu Priyadarshi, Head – Corporate Affairs of Hospira, Srini Srinivasan, Managing Director of Hospira, Ashoke Bhattacharjya, former director of Global Health Systems and Innovation Policy at Johnson & Johnson, Rohit Kumar, Senior Director, Government Affairs, Johnson & Johnson, Neelima Dwivedi, Senior Director of Merck, Mihir Shah, Director of Asia Pacific Public Policy, Merck, Singapore, Rajeev Mukundan, Senior Vice-President – Legal, Mylan, Claudia Poteet, Senior Director, Pfizer, Sharad Goswami, Head - Public Affairs, Pfizer India, Nivedita Mehra, Country Director, India, USIBC Delhi, Amy Hariani, Director & Legal Policy Counsel, USIBC and Michael Green, Senior Manager, USIBC.
Subscribe to:
Posts (Atom)
























