చదివాను న నిన్న నీ
నాకై చాచిన నీ చేతిలో
చదివాను న నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు ని
పంచేందుకె ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వ్ ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదె శుభముహూర్తం సంపూర్ణ మైయేందుకు
మనమె మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు
https://www.youtube.com/watch?v=vcxKZO73PRY






No comments:
Post a Comment